• అరకు నియోజకవర్గం, అరకు రూరల్ మండలం, ముసరుగుడ గ్రామంలో పార్టీకార్యకర్త సొన్నాయి బసు కుటుంబాన్ని పరామర్శించిన భువనేశ్వరి. • చంద్రబాబు అక్రమ అరెస్టును తట్టుకోలేక 04-10-2023న గుండెపోటుతో మృతిచెందిన బసు. • బసు చిత్రపటానికి నివాళులు అర్పించిన భువనేశ్వరి. • బసు కుటుంబ సభ్యులను ఓదార్చిన భువనేశ్వరి. • బసు కుటుంబానికి రూ.3లక్షలు ఆర్థికసాయం అందించిన భువనేశ్వరి.
Read Moreఅరకు కాఫీ రుచి చూసిన నారా భువనేశ్వరి
– అరకు నియోజకవర్గంలో నిజం గెలవాలి పర్యటన సందర్భంగా అరకు కాఫీని నారా భువనేశ్వరి రుచి చూశారు. అరకు సెంటర్లోని అరకు గోల్డ్ కాఫీ సెంటర్ వద్ద అరకు కాఫీ తాగిన భువనేశ్వరి. •అరకు కాఫీ గొప్పతనాన్ని భువనేశ్వరికి వివరించిన స్థానిక టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దొన్నుదొర. • చంద్రబాబు పాలనలో కాఫీ తోటలను ప్రత్యేకంగా ప్రోత్సహించారని భువనేశ్వరికి వివరించిన దొన్నుదొర. • వైసీపీ అధికారంలోకి వచ్చాక కాఫీ తోటల […]
Read More20 మంది వైసీపీ నేతల అనధికారిక గన్మెన్లు తొలగింపు
కడప జిల్లాలో 20 మంది వైసీపీ నేతలకు అనధికారికంగా కేటాయించిన గన్మెన్లను ప్రభుత్వం తొలగించింది. ఎన్నికల సమయంలో ప్రతిపక్ష పార్టీలకు భద్రత కల్పించే అంశంలో ప్రభుత్వం వివక్ష చూపుతోందని ఎన్నికల సంఘానికి ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన ఎన్నికల సంఘం వైసీపీ నేతలకు గన్మెన్లను తొలగించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
Read More