”ది గోట్ లైఫ్” ప్రేక్షకులకు కొత్త అనుభూతినిస్తుంది- హీరో పృథ్వీరాజ్ సుకుమారన్

మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన “ది గోట్ లైఫ్” (ఆడు జీవితం) సినిమా ఈ నెల 28న పాన్ ఇండియా స్థాయిలో మలయాళంతో పాటు హిందీ, తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ సినిమాను బెన్యామిన్ రాసిన గోట్ డేస్ నవల ఆధారంగా అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ బ్లెస్సీ రూపొందించారు. విజువల్ రొమాన్స్ బ్యానర్ ఈ సినిమాను మలయాళ చిత్ర […]

Read More

ఎన్నికల తర్వాత బిజెపిలో చేరే మెదటి వ్యక్తి రేవంత్ రెడ్డినే

-జేబు దొంగ రేవంత్ రెడ్డి -వెంట్రుక కూడా పీకలేడు – అందుకే రాహుల్ గాందీకి భిన్నంగా బడేభాయ్ మోడీ అంటున్నడు రేవంత్ రెడ్డి – రేవంత్ అందుకే జీవితమంతా కాంగ్రెస్ లోనే ఉంటా అని ఏనాడు అనడం లేదు – 2500 కోట్లను డీల్లీకి రేవంత్ రెడ్డి పంపిండు – జేబులో కత్తెర పెట్టుకుని తిరుగుతున్న జేబు దొంగ రేవంత్ రెడ్డి – రేవంత్ రెడ్డిపై విరుచుపడిన కేటీఆర్ – […]

Read More

యాక్టింగ్ మీద ప్యాషన్ తో మళ్లీ టాలీవుడ్ కు రావాలనుకుంటున్నా – నటి ప్రశాంతి హారతి

పెళ్లాం ఊరెళితే, ఇంద్ర వంటి సూపర్ హిట్ చిత్రాల్లో కీలక పాత్రల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్న ప్రశాంతి హారతి. వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టాక కుటుంబంతో అమెరికాలో సెటిల్ అయ్యారు ప్రశాంతి హారతి. అక్కడ ఆమె ఓంకార అనే కూచిపూడి డ్యాన్స్ స్కూల్ ప్రారంభించారు. నటిగా తన కెరీర్ లో సుదీర్ఘ విరామం వచ్చింది. ఇప్పటికీ తనకు యాక్టింగ్ మీద ప్యాషన్ తగ్గలేదని, ఆ ప్యాషన్ తోనే మళ్లీ టాలీవుడ్ కు […]

Read More

హరీష్.. డేట్.. టైం నువ్వు చెప్పినా సరే… నన్ను చెప్పమన్నా సరే..

-హరీష్.. ప్రాజెక్టులపై చర్చకు సిద్ధమా? – రైతు స‌మ‌స్య‌లు, నీటి పారుద‌ల ప్రాజెక్ట్ లు, గ‌త బీఆర్ఎస్ ప్ర‌భుత్వ అవినీతిపై చర్చించడానికి సిద్ధమా అంటూ హరీష్ రావుకు సవాల్ విసిరిన జూపల్లి – స‌మ‌యం, తేదీ, వేదిక ఏదో చెప్పాల‌ని డిమాండ్ – హరీష్ రావుకు మంత్రి జూపల్లి కృష్ణారావు సవాల్ అస‌లు సినిమా ముందుంది. బీఆర్ఎస్ హాయంలో జ‌రిగిన అవినీతిని బ‌య‌ట‌పెడ‌తాం. మీ తప్పులన్నీ బయట పెట్టాక తలకాయ […]

Read More

కాంగ్రెస్ పాలనలో కష్టాలు

– తలసాని శ్రీనివాస్ యాదవ్ కాంగ్రెస్ ప్రభుత్వ వంద రోజుల పాలనలో ఆదర్శవంతమైన పాలన అందించిన తెలంగాణ ప్రభ్యత్వాన్ని ప్రజలు గుర్తు చేసుకుంటున్నారని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మంగళవారం తెలంగాణ భవన్ లో జరిగిన సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ బీఆర్‌ఎస్ పార్టీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి గా కేసీఆర్ అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసి దేశానికే ఆదర్శంగా నిలిపారని […]

Read More

‘గేమ్ చేంజర్’ ఫస్ట్‌ సాంగ్

ఆర్‌ఆర్‌ఆర్‌ వంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ తర్వాత గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా, స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ చిత్రం ‘గేమ్ ఛేంజర్’ రూపొందుతోన్న సంగతి తెలిసిందే. శ్రీమతి అనిత సమర్పణలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై జీ స్టూడియోస్ అసోసియేషన్‌లో నిర్మాతలు దిల్ రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని అన్‌కాంప్రమైజ్డ్ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ‘జెంటిల్ మేన్’ నుంచి 2.0 వరకు శంకర్ ఒక్కో సినిమాను […]

Read More

“లవ్ గురు” ట్రైలర్ విడుదల, ఏప్రిల్ 11న థియేట్రికల్ రిలీజ్

వైవిధ్యమైన సినిమాలను ప్రేక్షకులకు అందిస్తున్న హీరో విజయ్ ఆంటోనీ నటిస్తున్న లేటెస్ట్ మూవీ “లవ్ గురు”. ఆయన తొలిసారి రొమాంటిక్ ఎంటర్ టైనర్ జానర్ లో నటిస్తున్న చిత్రమిది. “లవ్ గురు” సినిమాలో మృణాళిని రవి హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాను విజయ్ ఆంటోనీ ఫిలిం కార్పొరేషన్ బ్యానర్ పై మీరా విజయ్ ఆంటోనీ సమర్పణలో విజయ్ ఆంటోనీ నిర్మించారు. వినాయక్ వైద్యనాథన్ దర్శకత్వం వహించారు. మైత్రీ మూవీ […]

Read More

రాష్ట్రాన్ని డ్రగ్స్ ఆంధ్రప్రదేశ్ గా మార్చిన ఘనత జగన్మోహన్ రెడ్డిది

– తెలుగుదేశం పార్టీ జిల్లా బీసీ సెల్ అధికార ప్రతినిధి రాచకొండ లక్ష్మయ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని డ్రగ్స్ & అప్పుల ఆంధ్రప్రదేశ్గా మార్చారని తెలుగుదేశం పార్టీ జిల్లా బీసీ సెల్ అధికార ప్రతినిధి లక్ష్మయ్య ఆవేదన వ్యక్తం చేశారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు జగన్మోహన్ రెడ్డి పత్తిపక్షంలో ఉన్నప్పుడు ఒక్క అవకాశం అని అడిగితే ప్రజలు 151 ఇచ్చారు. ముఖ్యమంత్రి గా ఎక్కిన వారంలోనే ప్రజావేదిక కూల్చాడు. ఆ తర్వాత మూడు […]

Read More

ఓటు వేసిన కార్యకర్తలను వెన్నుపోటు పొడిచారు

– పార్టీ మారిన ఎమ్మెల్యే దానం నాగేందర్ పై కేటీఆర్ అధికారం లో ఉన్నప్పుడు రావటం, ఉండటం కాదు. కష్టకాలంలో పార్టీ లో నిలబడి ఉన్నప్పుడే నిజమైన నాయకులు. దానం నాగేందర్ పార్టీ మారి తప్పు చేశాడు. అవకాశవాద రాజకీయాల కోసం పార్టీ మారాడు. ఓటు వేసిన కార్యకర్తలను మోసం చేసి వెన్నుపోటు పొడిచారు. రెండు పడవల మీద నడవటం మంచిది కాదు. స్పీకర్ కు దానం పై ఫిర్యాదు […]

Read More

చంద్రశేఖర్‌రెడ్డి జగన్‌ భజన

– రెడ్డిగారి జగన్భక్తి చూడతరమా? – ఉద్యోగులతో వైసీపీకి ఓటు వేయించాలట -జనంతో చెప్పి జగనన్న పార్టీకి ఓట్లు వేయించే బాధ్యత తీసుకోవాలట -సీఎం చెప్పింది ఉద్యోగులు ఫాలో అయి తీరాలట – ఉద్యోగులకు సర్కారు సలహాదారు చంద్రశేఖర్‌రెడ్డి జగనోపదేశం – సచివాలయంలోనే రెడ్డి గారి జగన్భక్తి – ఎన్నికల సంఘం బ్లాక్ ఎదురుగానే ప్రెస్‌మీట్ – కోడ్ సమయంలో ఏమిటీ ధిక్కారం? – ఎన్నికల సంఘం స్పందించేదెప్పుడు? (అన్వేష్) […]

Read More