అడివి శేష్ ‘జి2’ చిత్రంలో బనితా సంధు హీరోయిన్ కనిపించనుంది. ఈ చిత్రం అద్భుతమైన యాక్షన్‌గా ఉంటుంది, ఇది బనితాకు మొదటి పాన్ ఇండియా చిత్రం. ఇంతకుముందు అక్టోబర్, సర్దార్ ఉదం, తమిళ చిత్రం ఆదిత్య వర్మ వంటి చిత్రాలలో నటించింది బనిత. గుజరాత్‌లోని భుజ్ లో జరుగుతున్న ‘జి2’ షూటింగ్ లో బనితా సంధు ఈ రోజు జాయిన్ అయ్యింది. ఈ షెడ్యూల్ లో అడివి శేష్, బనిత […]
Read Moreవిశ్వక్ సేన్, రామ్ నారాయణ్ ‘లైలా’
గామి బ్లాక్ బస్టర్ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న మాస్ క దాస్ విశ్వక్ సేన్ కొన్ని ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ లకు సైన్ చేశారు. విశ్వక్ సేన్ తన12వ సినిమా కోసం దర్శకుడు రామ్ నారాయణ్‌తో చేతులు కలిపారు. #VS12 చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి నిర్మిస్తున్నారు. షైన్ స్క్రీన్స్ గత ప్రొడక్షన్ వెంచర్ భగవంత్ కేసరి మ్యాసీవ్ బ్లాక్‌బస్టర్ సాధించి సంక్రాంతి విజేతగా నిలిచింది. […]
Read Moreటీడీపీలోకి హీరో నిఖిల్
హైదరాబాద్, మహానాడు: టాలీవుడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ యాదవ్ పసుపు కండువా కప్పుకున్నారు. హైదరాబాద్‌లోని చంద్రబాబు నివాసంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సమక్షంలో పార్టీలో చేరారు.
Read Moreగురజాల నియోజకవర్గంలో.. వైసీపీ నుంచి టీడీపీలోకి చేరికలు
గురజాల, మహానాడు : గురజాల మండలం పులిపాడు గ్రామానికి చెందిన 14, 17 బూత్‌ల పరిధిలోని బీసీ, ఎస్సీ సామాజికవర్గాలకు చెందిన 30 కుటుంబాలు వైసీపీ పాలన పట్ల విసుగు చెంది శుక్రవారం గురజాల నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి యరపతినేని శ్రీనివాసరావు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారిలో యాదవ సామాజిక వర్గానికి చెందిన పులిపాడు గ్రామ సర్పంచ్ కన్నెబోయిన సైదులు (సోకు), కన్నెబోయిన కోటేశ్వరరావు, కంపసాటి […]
Read Moreవేమూరు మండలంలో వైసీపీ నుంచి టీడీపీలోకి చేరికలు
వేమూరు మండలం కుచెళ్లపాడు గ్రామం నుంచి సర్పంచ్‌తో పాటు 10 కుటుంబాలు, అబ్బనగూడవల్లి గ్రామ మాజీ సర్పంచ్ వైసీపీని వీడి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. కుచెళ్ళపాడు సర్పంచ్ గాజుల వెంకట సుబ్బయ్యతో పాటు తాడికొండ రామకృష్ణరావు, తాడికొండ రవి కిషోర్, తాడికొండ సుబ్బారావు, పెనుమూడి వెంకట సుబ్బారావు, పెనుమూడి సురేష్, కొల్లూరు గోపికృష్ణ, పెరికల విజయేంద్ర, బూసే నరేష్, పెరికల బాబురావు, తాడికొండ రంగారావు, తాడికొండ విశ్వేశ్వరరావు, పెరికల బుజ్జి, […]
Read Moreఎన్టీఆర్‌కు ‘భారత రత్న’ ఇంకెప్పుడు?!
తెలుగుదేశం పార్టీని ప్రకటించిన సందర్భంలో నందమూరి తారకరామారావు “ఈ పార్టీ పేదవాడి ఆకలిమంటల్లోంచి పుట్టింది” అని చెప్పినప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు. ఎందుకంటే, అప్పటి వరకూ ఏ రాజకీయ నాయకుడు ఉపయోగించని పదజాలం అది. ఆ సమయంలోనే ఓ విలేకరి “మీ సిద్ధాంతం ఏమిటి రామారావు గారు?” అని ప్రశ్నించినపుడు ఎన్టీఆర్ నోటి వెంట నమాధానం బుల్లెట్లా వెలువడింది. “గ్రంధాలయాల్లో దుమ్ముపేరుకుపోయిన పుస్తకాల్లో మీకు మా సిద్ధాంతం కన్పించదు. మీ వీధిలో […]
Read Moreకత్తితో కానిది.. కరుణతో సాధించవచ్చు
క్రైస్తవ సోదరులతో గుంటూరు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గుంటూరు, మహానాడు : కత్తితో సాధ్యం కానిది.. కరుణతో సాధించవచ్చుచ్చు.. కక్షతో సాధించలేనిది, క్షమాభిక్షతో సాధించవచ్చు అన్న ఏసుక్రీస్తు వాక్యాలను ప్రతిఒక్కరూ గుర్తుంచుకుని, ఆయన సూచించిన మార్గంలో నడవాలని గుంటూరు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. గుంటూరులోని ఏటుకూరు ఆర్‌సీఎం చర్చిలో శుక్రవారం జరిగిన గుడ్ ఫ్రైడే వేడుకలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. […]
Read Moreసత్తెనపల్లిలో టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
పాల్గొన్న టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ పల్నాడు జిల్లా సత్తెనపల్లి, మహానాడు: సత్తెనపల్లి పట్టణం రఘురామ్ నగర్ ప్రజావేదికలో తెలుగుదేశం పార్టీ 42వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ముందుగా మాజీ మంత్రి, సత్తెనపల్లి టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ జెండా ఎగరవేసి అభిమానులకు, కార్య కర్తలకు, నేతలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వివిధ హోదాల్లో ఉన్న రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, పట్టణ దళిత మైనారిటీ […]
Read More44% మంది ఎంపీ లపై క్రిమినల్ కేసులు
– 5% ఎంపీలు బిలియనీర్లు 514 మంది సిట్టింగ్ లోక్‌సభ ఎంపీ లలో 225 మంది (44%) పై క్రిమినల్ కేసులు ఉన్నట్లు తమ అఫిడవిట్‌లో ధృవీకరించినట్లు అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ . 5% ఎంపీలు బిలియనీర్లు ఉన్నారని, వీరి ఆస్తుల విలువ రూ. 100 కోట్ల కంటే పైనే ఉంటుందని పేర్కొంది. యూపీ, మహారాష్ట్ర, బీహార్, ఏపీ, తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్ లకు చెందిన ఎంపీ లపై […]
Read Moreతెలుగుదేశం పార్టీ ఏర్పడ్డాకే తెలుగుజాతికి గౌరవం
టిడిపి జాతీయ స్థాయిలో గుర్తింపు పొందటానికి కారణం ఎన్టీఆర్ సిద్ధాంతాలు ఆశయాలు ప్రాంతీయ పార్టీల కూటమితో కాంగ్రెస్ పార్టీని ఎదిరించి కేంద్ర ప్రభుత్వంలో స్థానాన్ని సంపాదించిన ఘనుడు ఎన్టీఆర్ పార్టీ స్థాపించిన తొమ్మిది నెలల్లోనే అధికారంలోకి వచ్చి గిన్నిస్ బుక్ రికార్డు సాధించారు – సోమిరెడ్డి, బీద, అబ్దుల్ అజీజ్, రమేష్ రెడ్డి నెల్లూరు నగరంలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నెల్లూరు పార్లమెంట్ టిడిపి అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ […]
Read More