ఉద్యోగి అవినీతి రాజ్య వ్యతిరేక నేరమే

– సుప్రీం కోర్టు ద్విసభ్య ధర్మాసనం న్యూఢిల్లీ: ప్రభుత్వ ఉద్యోగి చేసే అవినీతిని రాజ్యానికి, సమాజానికి వ్యతిరేకంగా చేసిన నేరంగానే చూడాలని సుప్రీం కోర్టు అభిప్రాయ పడింది. డబ్బులు తీసుకొని ప్రభుత్వ ఉద్యోగాలిస్తామని మోసం చేసిన నిందితులకు సంబంధించిన క్రిమినల్‌ కేసును సంబంధిత కక్షిదారుల మధ్య రాజీ కుదిరిందన్న కారణంతో మద్రాసు హైకోర్టు కొట్టి వేయడాన్ని సుప్రీం కోర్టు ద్విసభ్య ధర్మాసనం తప్పు పట్టింది.. హైకోర్టు ఉత్తర్వులను పక్కన పెట్టి […]

Read More

కొత్త సీసాలో పాత సారాలా వైసీపీ మేనిఫెస్టో

• అభివృద్ధి చేయలేనని చేతులెత్తేసిన జగన్ రెడ్డి • చేయగలిగినవే చెబుతున్నామంటూ చేతగాని మాటలు • అవ్వాతాతాలకు, అమ్మఒడి తల్లులకు షాక్ • ఉద్యోగాలు, ఉపాధి, సాగునీటి ప్రాజెక్టులు, అభివృద్ధి, పరిశ్రమలు, ప్రత్యేక హోదా ఊసెత్తని వైసీపీ – వైసీపీ మేనిఫెస్టో పై టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు, టీడీపీ నేత జీవిరెడ్డి వైసీపీ మేనిఫెస్టో చూస్తే అభివృద్ధి చేయడం చేతగాదని జగన్ రెడ్డి చేతులెత్తేసినట్లు స్పష్టంగా అర్థం అవుతుంది. […]

Read More

జగన్‌కు కనిపించని అక్కచెల్లెమ్మల జనా‘ధర’ణ

-జనాలకు జగన్ ‘ధరా’ ఘాతం! – సామాన్యులకు నిత్యం కూర‘గాయాలు’ – కరెంటు షాకులతో ఖజానా నింపేసుకున్న వైసీపీ సర్కారు – 9 సార్లు జనాలకు జగన్ కరెంటుషాకులు – టీడీపీ హయాంలోనే తక్కువ ధరలు – బాబు హయాంతో పోలిస్తే జగన్ జమానా రేట్లే అత్యధికం -వైసీపీ పాలనలో వందశాతం పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలు – ఉప్పు, పప్పు, నూనె, కూరగాయలు, పెట్రోలు, డీజీల్ ధరలు పదింతలు […]

Read More

ధర్మవరంలో బీజేపీ అభ్యర్థి సత్యకుమార్‌ ప్రచారం

ధర్మవరం, మహానాడు : ధర్మవరం నియోజకవర్గం బత్తలపల్లి మండలం రామాపురంలో శనివారం బీజేపీ అభ్యర్థి వై.సత్యకుమార్‌ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆయనతో పాటు బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు గుడిసె దేవానంద్‌, జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలక మధుసూదన్‌ రెడ్డి ప్రచారంలో పాల్గొన్నారు. బీజేపీ అభ్యర్థి సత్యకుమార్‌కు ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించా రు. ఈ కార్యక్రమంలో బీజేపీ, టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Read More

హరీష్‌రావు సిద్ధం…రేవంత్‌తో రాజీనామాకు సిద్ధమా?

నువ్వు ఒక బ్రోకర్‌, జోకర్‌, తాగుబోతు హౌలా పనులు, హవాలా దందాలకే కేరాఫ్‌ 22 మంది ఉన్నారని నాకే నాయబారం పంపావు కోమటిరెడ్డికి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి కౌంటర్‌ కరీంనగర్‌, మహానాడు : ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి చెప్పిన ప్రకారం ఆగస్టు 15 లోపు 6 గ్యారంటీలు అమలు చేస్తే సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్‌రావు ఏ పద్ధతిలో రాజీనామా చేయడానికి అయినా సిద్ధంగా ఉన్నార ని, హామీలు అమలు […]

Read More

విశాఖకు రైల్వే జోన్ రావడం జగన్ రెడ్డి, బొత్సకు ఇష్టం లేదు

-రైల్వే జోన్ ఆలస్యానికి జగన్ రెడ్డి కారణం -విశాఖకు రైల్వే జోన్ రావడం, ఉత్తరాంధ్ర అభివృద్ధి అవ్వడం జగన్ రెడ్డి, బొత్సకు ఇష్టం లేదు -రైల్వే జోన్ కు కేంద్రం నిధులు ఇచ్చినా భూమిని కేటాయించలేదు -2020-21లో కేటాయించిన రూ. 106 కోట్ల నిధులు నిరుపయోగంగా మారి వెనక్కి వెళ్లాయి -జగన్ రెడ్డి ప్రభుత్వపై విమర్శలు రావడంతో 2023 డిసెంబర్ తరువాత ముడసర్లోవ ముంపు ప్రాంతంలో భూమి కేటాయింపు – […]

Read More

వంద రోజుల్లో ప్రధాన సమస్యల పరిష్కారం

-కొండంత అండగా ఉంటా -22 డివిజన్లలో కార్యాలయాలు ఏర్పాటు -ఆన్ లైన్ లో ప్రోగ్రెస్ రిపోర్టులు -వైసీపీ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టండి -50వ డివిజన్ ఎన్నికల ప్రచారంలో సుజనా చౌదరి ప్రజలకు కొండంత అండగా ఉంటానని, అందరి కష్టాలు తీరుస్తానని విజయవాడ పశ్చిమ బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి హామీ ఇచ్చారు. ప్రతి డివిజన్ లో తమ కార్యాలయాలను ఏర్పాటు చేసి ప్రోగ్రెస్ రిపోర్టును ఆన్ లైన్ లో పెడతామని, తమ […]

Read More

పెత్తందారీ పాలనలో రాష్ట్రం విధ్వంసం

అరాచక పాలన అంతమే కూటమి లక్ష్యం స్టేట్‌ స్పాన్సర్డ్‌ టెర్రరిజంతో ప్రమాదంలో ప్రజాస్వామ్యం తాగు, సాగునీరు, ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి కోసమే కూటమి సత్తెనపల్లి టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ జగన్‌ అరాచకాలు, అవినీతిపై చార్జిషీట్‌ విడుదల సత్తెనపల్లి, మహానాడు : సత్తనపల్లి పట్టణం రఘురాంనగర్‌ కన్నా కార్యాలయంలో శనివారం విలేఖరుల సమావేశంలో టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ ఎన్డీఏ చార్జిషీట్‌ను ఆవిష్కరించారు. జగన్‌ చేసిన అరాచ కాలు, అవినీతిపై మాట్లాడుతూ […]

Read More

సుజనాను గెలిపించుకుంటాం

మాల మహాసభ తీర్మానం విజయవాడ పశ్చిమ నియోజక వర్గ బీజేపీ అభ్యర్థి యలమంచిలి సత్యనారాయణ చౌదరి (సుజనా చౌదరి)ని అత్యధిక మెజారిటీతో గెలిపించుకుంటామని మాల మహాసభ తీర్మానించింది. మాలలు, అణగారిన వర్గాలపై సుజనా చౌదరి చూపుతున్న ఆత్మీయతకు తాము ఆకర్షితులయ్యామని, సుజనాకు మద్దతు ఇవ్వాలని తీర్మానించుకున్నామని మాల మహాసభ ఏపీ అధ్యక్షుడు మల్లెల వెంకట్రావు తెలిపారు. భవానీ పురం బీజేపీ ఎన్నికల కార్యాలయంలో వెంకట్రావు మీడియాతో మాట్లాడారు. పార్టీలకు అతీతంగా […]

Read More

అది ఒక బూటకపు మేనిఫెస్టో

-వైసీపీ మేనిఫెస్టోని ప్రజలు నమ్మరు – బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సాదినేని యామిని శర్మ వైసీపీ 2024 ఎన్నికల మేనిఫెస్టోలో రాష్ట్ర అభివృద్ధికి, ప్రజల జీవన ప్రమాణాలు పెంచే విధంగా, పారిశ్రామిక వృద్ధి, మెరుగైన మౌలిక వసతుల, ఉపాధి అవకాశాలకు ప్రాధాన్యత ఇవ్వలేదు. పాత పథకాలనే కొనసాగిస్తూ ప్రజలని మరొక్కసారి హామీలతో మోసం చేయాలన్న ప్రయత్నం కనిపిస్తోంది. దేశంలో బిజెపి ప్రభుత్వం పారిశ్రామిక, మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత […]

Read More