యంగ్ ట్యాలెంటెడ్ సుహాస్ హీరోగా రూపొందిన యూనిక్ సస్పెన్స్ థ్రిల్లర్’ ప్రసన్న వదనం’. స్టార్ డైరెక్టర్ సుకుమార్ వద్ద అసోసియేట్ గా పని చేసిన అర్జున్ వై కె దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని జెఎస్ మణికంఠ, టి ఆర్ ప్రసాద్ రెడ్డి నిర్మిస్తున్నారు. పాయల్ రాధాకృష్ణ, రాశి సింగ్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదల ఈ సినిమా టీజర్, ట్రైలర్ సాంగ్స్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. […]
Read Moreఫిలిం ఛాంబర్ లో లో నేడు ఘనంగా సర్పంచ్ మూవీ ప్రారంభోత్సవ వేడుకలు
జ్ఞాన ఆర్ట్స్ వారి ప్రేక్షక ఫిలిమ్స్ బ్యానర్ పై జట్టి రవికుమార్ M.A. దర్శకుడిగా వ్యవహరిస్తూ నిర్మిస్తున్న చిత్రం సర్పంచ్ ప్రారంభోత్సవ వేడుకలు నేడు ఫిలిం ఛాంబర్ లో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బోయినపల్లి హనుమంతరావు గారు (జాతీయ స్వాతంత్ర సమరయోధుల కుటుంబాల జాతీయ అధ్యక్షుడు), సీతారామస్వామి ఉపాసకులు శ్రీశ్రీశ్రీ పెండ్యాల సత్యనారాయణ గారు, హైకోర్టు అడ్వకేట్ కుడికాల ఆంజనేయులు గారు, బి. రమేష్, అంజనీ, జట్టి […]
Read Moreసర్వజనుల సంక్షేమమే కూటమి మేనిఫెస్టో ధ్యేయం
ప్రజల ఆస్తులు లాక్కునే మాఫియా ప్రభుత్వాన్ని తరిమికొట్టాలి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతో భూములు కబ్జా చేస్తున్నారు సత్తెనపల్లి టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ సత్తెనపల్లి, మహానాడు : సర్వజనుల సంక్షేమమే ధ్యేయంగా రూపొందించిన కూటమి మేనిఫెస్టోపై ప్రజల్లో విశేష ఆదరణ వస్తోందని సత్తెనపల్లి టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. సత్తెనపల్లి రూరల్ మండలం పాకాలపాడు గ్రామంలో గురువారం సత్తెనపల్లి టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ ఎన్నికల ప్రచారం […]
Read More14వ దాదా సాహెబ్ ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఉత్తమ నటి అవార్డును సొంతం చేసుకున్న కామాక్షి భాస్కర్ల
ప్రతిష్టాత్మకంగా న్యూ ఢిల్లీలో జరిగిన 14వ దాదా సాహెబ్ ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్ 2024లో ఉత్తమ నటి అవార్డును సొంతం చేసుకోవటంపై హీరోయిన్ డా.కామాక్షి భాస్కర్ల సంతోషంగా ఉన్నారు. గత ఏడాది విడుదలై ఘన విజయం సాధించిన ‘మా ఊరి పొలిమేర 2’లో లక్ష్మీ అనే పాత్రలో ఆమె చూపించిన ఇన్‌టెన్స్ నటనకుగానూ ఆమెకు ఈ గుర్తింపు దక్కింది. ఈ సందర్భంగా కామాక్షి భాస్కర్ల ఇంతటి విజయాన్ని అందించిన తెలుగు […]
Read More“మా ఊరి పొలిమేర 2” ఉత్తమ నటిగా జ్యూరీ అవార్డ్ గెల్చుకున్న డాక్టర్ కామాక్షి భాస్కర్ల
టాలీవుడ్ సక్సెస్ ఫుల్ హారర్ థ్రిల్లర్ “మా ఊరి పొలిమేర 2” ప్రతిష్టాత్మక ‘దాదా సాహెబ్ ఫాల్కే ఫిలిం ఫెస్టివల్’లో మెరిసింది. ఈ సినిమాలో కీలక పాత్రలో నటించిన డాక్టర్ కామాక్షి భాస్కర్లకు ఉత్తమ నటిగా జ్యూరీ అవార్డ్ దక్కింది. ఆమె తరుపున దర్శకుడు అనిల్ విశ్వనాథ్, నిర్మాత గౌరు కృష్ణ, డిస్ట్రిబ్యూటర్, ప్రొడ్యూసర్ వంశీ నందిపాటి అవార్డును స్వీకరించారు. ఈ అవార్డ్ తో పాటు “మా ఊరి పొలిమేర […]
Read Moreఓ మంచి ఘోస్ట్ కాన్సెప్ట్ పోస్టర్, గ్లింప్స్ రిలీజ్
దెయ్యం సినిమా అంటే జనాల్లో ఓ రకమైన ఇంట్రెస్ట్ చూస్తుంటాం. అన్ని వర్గాల ఆడియన్స్ ఘోస్ట్ సినిమాలను ఇష్టపడుతుంటారు. చిన్న, పెద్ద అనే తేడా లేకుండా హార్రర్ మూవీస్ ఎంజాయ్ చేస్తుంటారు. ఇక హార్రర్ సినిమాల్లో కూడా వైవిద్యం చూపిస్తే ఆ మూవీ సూపర్ హిట్ సాధించినట్లే. సరిగ్గా అదే ఫార్ములాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది (ఓ మంచి ఘోస్ట్) మూవీ. హార్రర్ సన్నివేశాలకు హాస్యం జోడించి నేటితరం ఆడియన్స్ […]
Read Moreవిడుదలకు సిద్దంగా ‘కౌసల్య తనయ రాఘవ’
ఫీల్ గుడ్, వింటేజ్ విలేజ్ లవ్ స్టోరీలకు ఎప్పుడూ ఆదరణ ఉంటుంది. అలాంటి ఓ మంచి గ్రామీణ ప్రేమ కథా చిత్రంగా రాజేష్ కొంచాడా, శ్రావణి శెట్టి హీరో హీరోయిన్ల గా నటించిన ‘కౌసల్య తనయ రాఘవ’ అనే మూవీ రాబోతోంది. ఏఆర్ మూవీ మేకర్స్ బ్యానర్ పై కుటుంబమంతా కలిసి చూసే మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది . ఒక మనిషికి మనిషి ఇచ్చే […]
Read More‘కృష్ణమ్మ’ సమర్పకుడిగా కొరటాల శివగారికి పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను : ఎస్.ఎస్.రాజమౌళి
వెర్సటైల్ హీరో సత్యదేవ్ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘కృష్ణమ్మ’. వి.వి.గోపాలకృష్ణ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ప్రముఖ దర్శకుడు కొరటాల శివ సమర్పణలో అరుణాచల క్రియేషన్స్ పతాకంపై కృష్ణ కొమ్మలపాటి ఈ మూవీని నిర్మించారు. ఎన్నో సక్సెస్‌ఫుల్ చిత్రాలను ప్రేక్షకులకు అందించిన ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థలు మైత్రీ మూవీ మేకర్స్, ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్స్ సినిమాను మే 10న భారీ ఎత్తున విడుదల చేస్తున్నాయి. ఈ మూవీ ప్రీ రిలీజ్ […]
Read Moreమే3న ‘ఆ ఒక్కటీ అడక్కు’ థియేటర్స్ లో చూద్దాం హాయిగా నవ్వుకుందాం
కామెడీ కింగ్ అల్లరి నరేష్ ఔట్ అండ్ ఔట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘ఆ ఒక్కటీ అడక్కు’ తో రాబోతున్నారు. మల్లి అంకం దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రాన్ని చిలక ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజీవ్ చిలక నిర్మిస్తున్నారు. ఫరియా అబ్దుల్లా హీరోయిన్ గా నటిస్తున్నారు. స్టార్ రైటర్ అబ్బూరి రవి చిత్రానికి డైలాగ్స్ అందించారు. అల్లరి నరేష్ చాలా కాలం తర్వాత చేస్తున్న కామెడీ ఎంటర్ టైనర్ కావడంతో ఈ సినిమాపై […]
Read More‘హరి హర వీర మల్లు’ మొదటి భాగం టీజర్
భారతదేశంలో అత్యంత ప్రజాదరణ కలిగిన కథనాయకులలో పవన్ కళ్యాణ్ ఒకరు. ఆయన నటించిన సినిమా వస్తుందంటే తెలుగు రాష్ట్రాల్లో ఉండే సందడే వేరు. పవన్ కళ్యాణ్ చిత్రానికి సంబంధించిన చిన్న వార్త కూడా పండుగ వాతారణాన్ని తలపిస్తుంది. అలాంటి పవన్ కళ్యాణ్ తన కెరీర్‌లో మొదటిసారిగా ‘హరి హర వీర మల్లు’ అనే పీరియాడికల్ యాక్షన్ అడ్వెంచర్ సినిమాలో నటిస్తున్నారు. మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత ఏఎం […]
Read More