ఉద్యోగుల విషయంలో నవ సందేహాలకు సమాధానం చెప్పు…

జగన్‌కు పీసీసీ చీఫ్‌ వై.ఎస్‌.షర్మిలారెడ్డి ప్రశ్నలు కడప, మహానాడు : ప్రభుత్వ ఉద్యోగులకు జగన్‌ తీరని అన్యాయం చేశాడని పీసీసీ చీఫ్‌ వై.ఎస్‌.షర్మిలారెడ్డి విమర్శించారు. కడపలో శుక్రవారం విలేఖరుల సమావేశంలో షర్మిల మాట్లాడారు. వైఎస్సార్‌ ఉద్యోగులకు ఎంతో మేలు చేస్తే..జగన్‌ మాత్రం ద్రోహం చేశాడు. గౌరవంగా బతకాల్సిన ఉద్యోగులను అవమానిస్తున్నారు. బొత్స లాంటి వాళ్లు కాళ్లు పట్టుకుని అడగాలి అంటున్నాడు. ఉద్యోగుల గొంతు నొక్కుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగ సంఘాలకు కనీసం […]

Read More

వివేకా హంతకుడి వైపు ఎందుకు ఉన్నారు?

కడప ప్రజలకు సమాధానం చెప్పు జగన్‌ మైదుకూరు బహిరంగ సభలో వై.ఎస్‌.షర్మిలారెడ్డి మైదుకూరు, మహానాడు : ఎన్నికల ప్రచారంలో భాగంగా కడప జిల్లా మైదుకూరులో శుక్రవారం జరిగిన భారీ బహిరంగ సభలో వై.ఎస్‌.షర్మిలారెడ్డి పాల్గొన్నారు. ఆమెతో పాటు సునీతారెడ్డి ఉన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ముఖ్యమం త్రి పదవి అడ్డుపెట్టి మరీ అవినాష్‌ రెడ్డిని కాపాడుతున్నారని అన్నారు. సొంత బాబాయిని చంపించిన హంత కుల వెనుక ఎందుకు ఉన్నారు. కడప […]

Read More

రిజర్వేషన్లు రద్దు చేస్తామంటే చెప్పుతో కొట్టండి

-ఫోన్ ట్యాపింగ్ పైసలతో మీ ఓట్లను కొనాలనుకుంటున్నరు -300 సీట్లకు మించి పోటీ చేయని కాంగ్రెస్ కు అధికారం ఎట్లా సాధ్యం? -హుజూరాబాద్ స్ట్రీట్ కార్నర్ మీటింగ్ లో కాంగ్రెస్, బీఆర్ఎస్ లపై నిప్పులు చెరిగిన -బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. రిజర్వేషన్లను రద్దు చేస్తామని చెప్పే […]

Read More

నారా లోకేష్ విత్ యూత్

-నంద్యాల యువగళం సభలో యువత ప్రశ్నలు – నారా లోకేష్ సమాధానాలు షేక్ నిజాం,యాంకర్: మైనార్టీలపై వైసీపీకి ఎక్కడలేని ప్రేమ వచ్చింది. 4 శాతం రిజర్వేషన్లపై రాజకీయం చేస్తున్నారు. ఇవన్నీ చూస్తుంటే మీకు ఏమనిపిస్తోంది? నారా లోకేష్- మైనార్టీల్లో పేదరికం ఎక్కువగా ఉంది. కుల, మతాలకు అతీతంగా తెలుగువారు ఎక్కడున్నా నెం.1గా ఉండాలనేది మా లక్ష్యం. అన్న ఎన్టీఆర్ దేశంలోనే తొలిసారిగా మైనార్టీ కార్పోరేషన్ ఏర్పాటుచేశారు. ఆ స్ఫూర్తితో చంద్రబాబు […]

Read More

జగన్ ను వదిలిపెట్టం

-ఎన్నాళ్లీ కుల,మతాలపేరుతో కుంపట్లు? -ప్రజల కష్టాలు, కన్నీళ్ల నుంచి వచ్చిందే కూటమి మ్యానిఫెస్టో! -మేలుకో ఆంధ్రుడా… -యూనిఫైడ్ పోర్టల్, జాబ్ నోటిఫికేషన్ తో ఉద్యోగాలు భర్తీచేస్తాం -చేసిన తప్పుకు జగన్ ను వదిలిపెట్టం…చట్టపరిధిలో చర్యలు తప్పవు -ముస్లింలు తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దు… గుండెల్లో పెట్టుకుంటాం -నంద్యాల యువగళం సభలో టిడిపి యువనేత నారా లోకేష్ నంద్యాల: యువగళం పేరుతో రాష్ట్రవ్యాప్తంగా 3132 కి.మీ.ల పాదయాత్రలో నేనుచూసిన ప్రజల కష్టాలను చంద్రబాబు […]

Read More

ఘనంగా బ్రాహ్మణ ఆత్మీయ సమావేశం

– బ్రాహ్మణ సమాజానికి అన్ని విధాలుగా అండగా ఉంటాను – తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన వెంటనే కమ్యూనిటీ భవన్ – ఒంగోలు నియోజకవర్గ అభ్యర్థి దామచర్ల జనార్ధన రావు ఒంగోలు, మే 3: బ్రాహ్మణులకు అన్ని విధాలుగా అండగా నిలుస్తానని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు ఒంగోలు నియోజకవర్గ అభ్యర్థి దామచర్ల జనార్ధన్ పేర్కొన్నారు. శుక్రవారం ఉదయం గోల్డెన్ సిల్వర్ మర్చంట్ అసోసియేషన్ హాల్ నందు జరిగిన కార్యక్రమలో ఆయన […]

Read More

హోంమంత్రి అమిత్‌ షాపై కేసు నమోదు

హైదరాబాద్‌ : హోంమంత్రి అమిత్‌ షాపై మొఘల్‌పురా పోలీసుస్టేషన్‌లో కేసు నమోదు అయింది. ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించారంటూ కాంగ్రెస్‌ పార్టీ పీసీసీ వైఎస్‌ ప్రెసిడెంట్‌ జి.నిరంజన్‌ ఢిల్లీలో ఎన్నికల ప్రధానాధికారికి మెయిల్‌ ద్వారా ఫిర్యాదు చేశారు. ఈ నెల ఒకటో తేదీన పాతబస్తీ పర్యటన సందర్భంగా అమిత్‌షా చిన్నారుల తో ప్రచారం చేయించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. హైదరాబాద్‌ పార్లమెంట్‌ బీజేపీ అభ్యర్థి మాధవిలత మాట్లాడే సమయంలో వేదిక కింద ఉన్న […]

Read More

ఆడబిడ్డలపై వైసీపీ మూకల అసభ్యకర పోస్టులు

మార్ఫింగ్‌ చిత్రాలపై ఫిర్యాదు చేసినా ఎఫ్‌ఐఆర్‌ లేదు ఎఫ్‌ఐఆర్‌ నమోదు…భారతీరెడ్డికి మాత్రమే సాధ్యం కనీసం ట్విట్టర్‌ నుంచైనా డిలీట్‌ చేయించండి ఏమి చేశాడని ట్విట్టర్‌ జోకర్‌ ఆర్జీవీకి డబ్బు ఇచ్చారు? కూటమి వచ్చాక ఈ వ్యవహారాలపై సమగ్ర దర్యాప్తు చేయిస్తాం టీడీపీ నేత ఆనం వెంకట రమణారెడ్డి అమరావతి, మహానాడు : తెలుగుదేశం పార్టీ ఆడబిడ్డలపై ట్విట్టర్‌లో వైసీపీ మూకలు అసభ్యకరంగా చిత్రాలు పెడుతున్నారని, ఫిర్యాదు చేసి నాలుగు రోజలవుతున్నా […]

Read More

మైలవరం టీడీపీ అభ్యర్థి వసంత ప్రచారం

మైలవరం, మహానాడు : మైలవరం టీడీపీ అభ్యర్థి వసంత కృష్ణప్రసాద్‌ శుక్రవారం మైలవరం మండలం మర్సుమల్లి గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మాజీ మంత్రి కొత్తపల్లి జవహర్‌, మైలవరం నియోజకవర్గ జనసేన ఇన్‌చార్జి అక్కల రామ్మోహనరావు (గాంధీ) పాల్గొన్నారు. అనంతరం కూటమి కార్యాలయాన్ని ప్రారంభించారు. బీజేపీ, జనసేన, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Read More

మడకశిర కూటమి అభ్యర్థి ఎం.ఎస్‌.రాజు ప్రచారం

మడకశిర, మహానాడు : ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం మడకశిర మండలం గంగువాయి పాళ్యం, గోవిందపురం పంచాయ తీలలో టీడీపీ అభ్యర్థి ఎం.ఎస్‌.రాజు, మడకశిర ఇన్‌చార్జ్‌ తిప్పేస్వామి ప్రచారం నిర్వహించారు. ఇంటింటికీ తిరుగుతూ కూటమి మేనిఫెస్టోను వివరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి డాక్టర్‌ శ్రీనివాసమూర్తి, మండల కన్వీనర్‌ లక్ష్మీనారాయణ, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Read More