దేశంలో వసూలు చేస్తున్నదంతా మోదీ టాక్స్‌

-ఎలక్ట్రోరల్‌ బాండ్లతో రాబట్టుకోవడమే లక్ష్యం -మళ్లీ వస్తే రాజ్యాంగం, రిజర్వేషన్ల రద్దు ఖాయం -టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్‌ మధుయాష్కి గౌడ్‌ హైదరాబాద్‌, మహానాడు: దేశంలో ప్రస్తుతం మోదీ టాక్స్‌ నడుస్తుందని, దేశ ప్రజల నుంచి వసూలు చేసిన టాక్స్‌ను 21 మంది పారిశ్రామిక వ్యక్తులకు దారాదత్తం చేస్తున్నాడని, ఎలక్ట్రోరల్‌ బాండ్ల ద్వారా కార్పొరేట్ల నుంచి ఆ టాక్స్‌ తీసుకుంటున్నారని టీపీసీసీ క్యాంపెయిన్‌ కమిటీ చైర్మన్‌ మధుయాష్కి గౌడ్‌ విమర్శించారు. […]

Read More

కూటమి నేతల రాకతో జోష్‌

టీడీపీ నాయకుడు అబ్దుల్‌ అజీజ్‌ నెల్లూరు, మహానాడు: నెల్లూరు టీడీపీ కార్యాలయంలో శుక్రవారం విలేఖరుల సమావేశంలో టీడీపీ నాయకుడు అబ్దుల్‌ అజీజ్‌ మాట్లాడారు. మూడు పార్టీల కలయికతో ఆంధ్ర రాష్ట్ర ప్రజల్లో ఆశ చిగురించింది. చంద్రబాబు ముఖ్యమంత్రి కావటం, జగన్మోహన్‌ రెడ్డి ఇంటికి వెళ్లడం ఖాయమన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌ నెల్లూరు పర్యటన కూటమి శ్రేణుల్లో జోష్‌ నింపిందని వివరించారు. ఈ సమావేశంలో కోటం రెడ్డి […]

Read More

సత్తెనపల్లిలో కన్నా ఫణీంద్ర ప్రచారం

ఘనస్వాగతం పలికిన కూటమి శ్రేణులు సత్తెనపల్లి, మహానాడు: సత్తెనపల్లి పట్టణం 30వ వార్డులో శుక్రవారం సత్తెనపల్లి నియోజకవర్గ యువ నాయకుడు కన్నా ఫణీంద్ర ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఆయనకు పట్టణ కూటమి నాయకులు ఘన స్వాగతం పలికారు. వార్డు లో ప్రతి ఇంటికి వెళ్లి కరపత్రాలు పంచి ఎన్నికల మేనిఫెస్టో గురించి వివరించారు. ఈ సందర్భంగా ఫణీంద్ర మాట్లాడుతూ మహాశక్తి పేరుతో తల్లికి వందనం పథకం ద్వారా రూ.15 వేలు […]

Read More