పోస్టల్‌ బ్యాలెట్‌పై అంత గోప్యత ఎందుకు సారూ?

`అసలు రాష్ట్రంలో ఎంతమంది ఉద్యోగులను ఎలక్షన్‌ విధుల్లోకి తీసుకున్నారు? `ఎంత మందికి ఫారం 12 ఇచ్చారు… ఎంతమంది సబ్మిట్‌ చేశారు? `ఎందుకని పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌ను చీకట్లో పెడుతున్నారు? `మొదటిరోజు రాష్ట్రంలో పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌ పర్సంటేజ్‌ ఎంత? `రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించడం మీ బాధ్యత కాదా? `ఫార్మాట్‌ 1లు చెప్పకుంటే రేపు కౌంటింగ్‌ ఎలా ట్యాలీ అవుతుంది? `ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులపై దాడుల్లో ఏం చర్యలు […]

Read More

చీర కట్టుకుని బస్సెక్కు చూడు కేటీఆర్‌…

`టిక్కెట్‌ అడగకుంటే కాంగ్రెస్‌ అమలు చేసినట్లే `అలంపూర్‌ జనజాతర సభలో సీఎం రేవంత్‌రెడ్డి ఆలంపూర్‌, మహానాడు : ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆలంపూర్‌ జన జాతర సభలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ప్రసంగించారు. ఈ గడ్డ పౌరుషానికి, పోరాటానికి పెట్టింది పేరు. తల తెగిపడ్డా సరే ఈ నడిగడ్డ బిడ్డలు ఇచ్చిన మాట తప్పరు. కాంగ్రెస్‌ను ఓడిరచేందుకు బీఆర్‌ఎస్‌, బీజేపీ ఒక్కటయ్యాయి. కాంగ్రెస్‌ను ఓడిరచేందుకు కుట్ర రాజకీయాలు చేస్తున్నాయి. ఈ […]

Read More

వచ్చేది ఎన్డీయేనే…ప్రధాని మళ్లీ మోదీనే…

రాష్ట్రంలో ధర్మాన్ని గెలిపించేందుకు అంతా సిద్ధమవ్వాలి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి అభివృద్ధిని పరుగులు పెట్టిస్తాం పోలవరం పూర్తి చేసి హంద్రీనీవాతో అనంతపురంలో ప్రతి ఎకరాకు నీళ్లిస్తాం పోలవరం పూర్తిపై ప్రధాని మోదీ, కేంద్రంమంత్రి అమిత్‌ షా హామీ ఇచ్చారు మన భూములపై హక్కు లేకుండా చేయాలని జగన్‌ కుట్ర భూమి అమ్ముకోవాలన్నా జగన్‌ అనుమతి కావాలంట ధర్మవరం ప్రజాగళం సభలో టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు ధర్మవరం, మహానాడు […]

Read More

పదవి కోసం ఎంతకైనా తెగించే దుర్మార్గుడు జగన్

-నవ మాఫియాలే జగన్ రెడ్డి నవరత్నాలు -పాపాపు సొమ్ముతో పెద్దిరెడ్డికి కొవ్వెక్కింది -పెద్దిరెడ్డి, ఆయన తమ్ముడు, కొడుకు ముగ్గురు కలిసి చిత్తూరు జిల్లాను దోచేశారు -పెద్దిరెడ్డిని మంత్రిని చేసింది దోపిడీ చేయడానికా? -కూటమి ప్రభుత్వం వస్తే ఆగేది సంక్షేమ పథకాలు కాదు..ఆగేది మీ భాధలు, జగన్ దోపిడీ -జగన్ కి రోషం ఉంటే లాండ్ టైటిలింగ్ యాక్టును బేషరతుగా రద్దు చేయాలి -తంబళ్లపల్లెకు అగ్రీ ప్రాసెసింగ్ యూనిట్లు తీసుకొస్తాం – […]

Read More

ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ రద్దుపైనే రెండో సంతకం

ఆర్యవైశ్యుల సమావేశంలో ప్రత్తిపాటి పుల్లారావు చిలకలూరిపేట, మహానాడు : కూటమి అధికారంలోకి వచ్చాక జూన్‌-4 తర్వాత ముఖ్యమంత్రిగా చంద్రబాబు రెండవ సంతకం ల్యాండ్‌ టైౖటిలింగ్‌ యాక్ట్‌ రద్దుపైనే చేస్తారని చిలకలూరిపేట కూటమి అభ్యర్థి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. జనం భూములు, ఆస్తులను కబ్జాకోరుల పరం చేసే దొంగ చట్టంపై ఒక్క క్షణం కూడా ఉపేక్షించబోమని చంద్రబా బు స్పష్టమైన హామీఇచ్చారని గుర్తుచేశారు. ఆదివారం చిలకలూరిపేట వాసవీ గ్రాండ్స్‌లో ఆర్యవైశ్యుల ఆత్మీయ […]

Read More

డీజీపీ రాజేంద్రనాథ్‌ రెడ్డి బదిలీ

– ఈసీపై ఫలించిన కూటమి ఒత్తిళ్లు ఊహించిందే జరిగింది. ఆలస్యమైనప్పటికీ ఏపీ డీజీపీ రాజేంద్రనాధ్‌రెడ్డిపై ఎన్నికల సంఘం ఎట్టకేలకూ వేటు వేసింది. ఎన్నికల విధుల నుంచి తప్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన వైనం అధికార వైసీపీకి షాక్ నిచ్చింది. డీజీపీ రాజేంద్రనాథ్‌ రెడ్డిపై బదిలీ వేటు పడింది. ఎన్నికల వేళ విధులు సవ్యంగా నిర్వర్తించడం లేదంటూ ఆయన ఈసీ బదిలీ వేటు వేసింది. విధుల నుంచి తక్షణమే రిలీవ్ అవ్వాలని […]

Read More

‘ఫ్యాను’కు ‘ఫ్యామిలీ’ పోటు

– కొంపలో కుంపటి! – జగన్ పార్టీకి కుటుంబపోరు – జగన్‌పై చెల్లెళ్ల తిరుగుబాటు – షర్మిల ప్రశ్నలకు జగన్ ఉక్కిరిబిక్కిరి – వివేకా హంతకులకు జగనన్న రక్షకుడంటూ నిందలు – జగనన్నకు మెదడు పనిచేయడం లేదంటూ వ్యంగ్యాస్త్రాలు – బూడి ముత్యాలనాయుడికి ఓటేయద్దన్న సొంత కొడుకు – మా నాన్నకు ఓటేయద్దని రోడ్డెక్కిన పుత్రరత్నం – మా నాన్నను నమ్మవద్దన్న ముగ్రగడ కూతురు క్రాంతి చైతన్య – పవన్‌కు […]

Read More

భూ యాజమాన్య హక్కు చట్టం ప్రజల పాలిట శాపం

రెవెన్యూ అధికారులకు అధికారంతో సమస్యలు రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి పి.కృష్ణయ్య గుంటూరు, మహానాడు : రాష్ట్ర ప్రభుత్వం భూ యాజమాన్య హక్కు చట్టాన్ని అమలు చేస్తే ప్రజల పాలిట శాపంగా మారుతుందని రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి పి.కృష్ణయ్య పేర్కొన్నారు. జనచైతన్య వేదిక హాలులో భూ యాజమాన్య హక్కు చట్టం అమలు పూర్వ పరాలు – సమస్యలు అనే అంశంపై జరిగిన చర్చా గోష్టికి జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు […]

Read More

నెలరోజుల్లో కూటమి ప్రభుత్వం

సత్తెనపల్లి రూపురేఖలు మార్చేలా అభివృద్ధి పనులు టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ సత్తెనపల్లి, మహానాడు: సత్తెనపల్లి పట్టణం 28వ వార్డులో ఆదివారం టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ ఎన్నికల ప్రచారం నిర్వహిం చారు. భారీ ర్యాలీతో పట్టణ కార్యకర్తలు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కన్నా మాట్లాడుతూ సత్తెనపల్లి పట్టణంలో అభివృద్ధి జరిగిందని స్థానిక నేతలు చెబుతున్నారు. ఎక్కడ అభివృద్ధి జరిగిందో చూపించాలి. డ్రైనేజీ వ్యవస్థలు సరిగ్గా లేవు, ఆయా […]

Read More

సినిమా ముచ్చటే లేదు?

టాలీవుడ్ ఎప్పుడూ స‌మ్మ‌ర్ రిలీజ్ ల‌పై పెద్ద‌గా ఆస‌క్తి చూపించ‌దు. హాలీడేస్ సీజీన్ అయినా! ఎందుక‌నో స‌మ్మ‌ర్ రిలీజ్ అంటే ద‌ర్శ‌క‌-నిర్మాత‌లు వెన‌క‌డుగు వేయ‌డం అంత‌కంత‌కు స‌న్న‌గిల్లుతుంది. ఐదారేళ్ల క్రితం క‌నీసం ఒక అగ్ర‌హీరో సినిమా అయినా థియేర్టోఆడేది. ఇప్పుడా స‌న్నివేశం ఎక్క‌డా క‌నిపిచండం లేదు. హీరోలంతా పండ‌గ సీజ‌న్ల‌నే టార్గెట్ చేయ‌డంతో స్టార్ హీరోలు స‌మ్మర్ కి క‌రువుతున్నారు. టైర్-2 హీరోలు కూడా పండ‌గ‌ల్నే టార్గెట్ చేస్తున్నారు. బాల‌న్ […]

Read More