“గం..గం..గణేశా” సెకండ్ సింగిల్ ‘పిచ్చిగా నచ్చాశావే’ రిలీజ్

“బేబి” వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ ప్రేక్షకుల ముందుకొస్తున్న సినిమా “గం..గం..గణేశా”. ప్రగతి శ్రీవాస్తవ, నయన్ సారిక హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ సినిమాను హై-లైఫ్ ఎంటర్ టైన్ మెంట్ పతాకంపై కేదార్ సెలగంశెట్టి, వంశీ కారుమంచి నిర్మిస్తున్నారు. ఉదయ్ శెట్టి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఆనంద్ దేవరకొండ తన కెరీర్ లో చేస్తున్న ఫస్ట్ యాక్షన్ మూవీ ఇది […]

Read More

రాధికా శ‌ర‌త్ కుమార్ క‌ల‌యిక‌లో ‘తలమై సెయల్గమ్’

భార‌త‌దేశంలో అతి పెద్ద ఓటీటీ మాధ్య‌మం జీ5. ప‌లు భాష‌ల్లో వైవిధ్య‌మైన సినిమాలు, సిరీస్‌ల‌తో ప్రేక్ష‌కుల‌కు అప‌రిమిత‌మైన వినోదాన్ని ఇది అందిస్తోంది. ఇదే క్ర‌మంలో స‌రికొత్త పొలిటిక‌ల్ థ్రిల్ల‌ర్ సిరీస్ ‘తలమై సెయల్గమ్’ మే 17 నుంచి జీ5లో స్ట్రీమింగ్ కాబోతుంది. ఈ సిరీస్ టీజ‌ర్‌ను విడుద‌ల చేశారు. త‌మిళ రాజ‌కీయాల్లో అధికార దాహాన్ని బ‌ట్ట‌బ‌య‌లు చేసే డిఫ‌రెంట్ కాన్సెప్ట్‌తో ఇది రూపొందింది. 8 భాగాలుగా రూపొందిన ఈ పొలిటిక‌ల్ […]

Read More

“నెట్‌ఫ్లిక్స్‌లో హీరమండి భారతదేశపు గేమ్ ఆఫ్ థ్రోన్స్”

సంజయ్ లీలా బన్సాలీ దర్శకత్వం వహించిన హీరామండి: డైమండ్ బజార్ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ప్రేక్షకులు మరియు విమర్శకులు ఒకే స్వరంతో ప్రశంసలు కురిపిస్తూ, “నేను చూసిన అత్యుత్తమ సిరీస్‌లలో ఒకటి. ఇది ఒక కళాఖండం” అని అభిప్రాయపడుతున్నారు. ఓటీటీ ప్రపంచంలోకి సంజయ్ లీలా బన్సాలీ హీరామండి: ది డైమండ్ బజార్‌తో అడుగుపెట్టారు. 8 ఎపిసోడ్‌ల ఈ సిరీస్ ప్రేక్షకులను కట్టిపడేసింది. గేమ్ ఆఫ్ థ్రోన్స్, ది క్రౌన్, బ్రిడ్జర్టన్, […]

Read More

40లో కూడా తగ్గట్లేదుగా…?

కొత్త నీరు వస్తూ ఉంటుంది పాత నీరు పోతూ ఉంటది అన్న సామెత ఊరికే రాలేదు. అది ఏ ఇండస్ట్రీలోనైనా సరే. ప్రస్తుతం హీరోయిన్స్ కాంపిటేషన్ పెరిగిపోయింది. ఎప్పటికప్పుడు కొత్త కొత్త అందాల భామలు తెరపైకి వస్తున్నారు. అందంతో పాటు డాన్స్ ల పరంగా కూడా సూపర్ టాలెంట్ చూపిస్తూ అవకాశాలు పెంచుకుంటున్నారు. అయితే ఎవరూ కూడా సుదీర్ఘకాలం స్టార్ హీరోయిన్ చైర్ లో కొనసాగే పరిస్థితి ప్రస్తుతం కనిపించడం […]

Read More

భూమిని మింగాలనుకుంటే.. అదే మింగేసింది!

దురాశే నిండా ముంచేది ! మానవునికి ఎంత భూమి అవసరం అనే సందేహం ఒక మహారాజుకు కలిగింది ! ఇక ఆయన వెంటనే దగ్గరలో ఉన్న జగనయ్య అనే అతన్ని పిలిచి ” నీవు సుఖంగా జీవితం గడపటానికి ఎంత భూమి అవసరమోతెలుసుకోగోరు తున్నాను . రేపు ఉదయం బయలు దేరి సాయంకాలం లోగా ఎంత భూమి కావలయునో అంత భూమిని చుట్టి రావాలి …దాన్ని నీకు ఇచ్చేస్తాను ” […]

Read More

భీకర సమరమా? బంతిపూల యుద్ధమా?

– ఇప్పటిదాకా జగన్ సర్కారును విమర్శించని బీజేపీ బాసులు – జగన్‌పై విమర్శలకు ప్రధాని మోదీ సైతం మౌనమే – అద తెలంగాణలో కాంగ్రెస్-బీఆర్‌ఎస్‌పై నిప్పులు – అమిత్‌షాదీ అదే దారి – ఏపీలో జగన్ సర్కారుపై దాడిలో మౌనరాగం – గడ్కరీ కూడా పొడిమాటలే – మోదీ-అమిత్‌పై పల్లెత్తు విమర్శ చేయని జగన్ – బీజేపీ రాష్ట్ర నేతలపైనే వైసీపీ నేతల గురి – మోదీ-అమిత్‌షా రాకపై కూటమి […]

Read More