దెందులూరు టీడీపీ అభ్యర్థి చింతమనేని ప్రభాకర్ ఎన్నికల ప్రచారానికి ఉప్పొంగిన ప్రజాభిమానం దెందులూరు, మహానాడు : దెందులూరు మండలం దోసపాడు, కొవ్వలి గ్రామాల్లో సోమవారం టీడీపీ అభ్యర్థి చింతమనేని ప్రభాకర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏలూరు ఎంపీ అభ్యర్థి పుట్టా మహేష్‌యాదవ్‌తో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా పలువురు వారి సమక్షంలో టీడీపీలో చేరారు. చింతమనేని మాట్లాడుతూ ఇంటి స్థలం కోసం ప్రశ్నిస్తే వైసీపీ నాయకులు దెందులూరులో మహిళలపై దాడులు […]
Read Moreకాంగ్రెస్, బీఆర్‌ఎస్ ఇద్దరూ తోడుదొంగలు
కారు కార్ఖానాకు..చేతి పని అయిపోయింది తెలంగాణలో కమల వికాసం ఖాయం దేశమంతా యూసీసీ చట్టం రావాలి ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్‌సింగ్ ధామి ముషీరాబాద్‌లో యువసమ్మేళనానికి హాజరు ముషీరాబాద్, మహానాడు : కాంగ్రెస్, బీఆర్‌ఎస్ ఇద్దరూ తోడుదొంగలని ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్‌సింగ్ ధామి విమర్శించారు. సికింద్రా బాద్ పార్లమెంటు ముషీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో సోమవారం జరిగిన యువ సమ్మేళనంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కారు కార్ఖానాలోకి పోయింది…చేతి […]
Read Moreకూటమికి పట్టం కట్టేందుకు ప్రజలు సిద్ధం
టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వై.వి.బి.రాజేంద్రప్రసాద్ ఉయ్యూరు, మహానాడు : కూటమికి పట్టం కట్టేందుకు ప్రజలు సిద్ధం ఉన్నారని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వై.వి.బి.రాజేంద్రప్రసాద్ పేర్కొన్నారు. మచిలీపట్నం పార్లమెంట్ అభ్యర్థి వల్లభనేని బాలశౌరి, పెనమలూరు నియోజకవర్గం అభ్యర్థి బోడె ప్రసాద్‌ను గెలిపించాలని సోమవారం ఆయన జిల్లా పార్టీ అధ్యక్షుడు కొనకళ్ల నారాయణరావుతో కలిసి ప్రచారం నిర్వహించారు. బాలశౌరి, బోడె ప్రసాద్ కూడా పాల్గొన్నారు. జగన్ నిరంకుశ పాలనకు విసిగిపో యిన ప్రజలు […]
Read Moreనీ పెళ్లాలు.. మెగా కుటుంబంలో ఆడోళ్ల సంగతేంటి?
ముందు వారికి భరోసా ఇవ్వు నా కుమార్తెను బయటకు లాగావు..నాటకాలు ఆపు పవన్‌కళ్యాణ్‌కు ముద్రగడ పద్మనాభం కౌంటర్ నేను చచ్చినా ఇంటికి రావద్దని కుమార్తెకు సూచన జగ్గంపేట, మహానాడు : పొన్నూరు సభలో పవన్‌కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం కౌంటర్ ఇచ్చారు. జగ్గంపేటలో సోమవారం ఆయన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ నా కూతురిని మీకు అనుకూలంగా మార్చుకున్నారు..కుటుంబాన్ని బయటకు లాగారు. ఆమె నా బిడ్డ కాదు […]
Read Moreగత ఐదేళ్లు బీసీలకు పదవులు అలంకారమే..ఒరిగింది శూన్యం
-నిధులు లేవు, నమ్ముకున్నోళ్లకు చిన్న లోన్ ఇచ్చిన పరిస్థితి లేదు -బీసీలను ఆర్థికంగా, సామాజికంగా ముందుకు తీసుకెళతాం -పల్నాడు ప్రజలు కులమతాలను చూడరు.. మంచిచేసే వారితోనే ఉంటారు -యాదవుల ఆత్మీయ సమావేశంలో శ్రీకృష్ణదేవరాయలు, అరవింద్‌బాబు నరసరావుపేట, మహానాడు : బీసీ సామాజిక వర్గానికి గడిచిన ఐదేళ్లలో పదవులు అలంకారానికే తప్ప అధికారాలు శూన్యమని నరసరావుపేట టీడీపీ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు లావు శ్రీకృష్ణదేవరాయలు, చదలవాడ అరవింద్‌బాబు అన్నారు. సోమవారం నరసరావుపేట […]
Read Moreమోదీ, అమిత్‌షాలను హైదరాబాద్‌లో అడుగుపెట్టనివ్వం
బీజేపీకి రాజకీయ సమాధి కడతాం రేవంత్‌రెడ్డి ప్రజాపాలనపై కుట్రలు మానుకోవాలి పదేళ్లు తెలంగాణకు ఏం చేశారని ఓట్లడుగుతారు మోదీ కోసమే కేసీఆర్ యాత్రలు..ఇద్దరూ చీకటి దొంగలు టీపీసీసీ అధికారి ప్రతినిధి చనగాని దయాకర్ హైదరాబాద్, మహానాడు : గాంధీభవన్‌లో సోమవారం టీపీసీసీ అధికార ప్రతినిధి చనగాని దయాకర్ మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కుట్రలు చేయాలని చూస్తే మోదీ, అమిత్ షాలను హైదరాబాద్‌లో అడుగుపెట్టనివ్వబోమని హెచ్చరిం చారు. పదేళ్లు తెలంగాణకు […]
Read Moreఖమ్మం జిల్లాకు చుక్కనీరివ్వని దుర్మార్గుడు కేసీఆర్
రాష్ట్రంలో బీఆర్‌ఎస్ అడ్రస్ గల్లంతు డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క మధిర, మహానాడు : లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా మధిర నియోజకవర్గం బోనకల్లు మండల కేంద్రంలో సోమవారం జరిగిన కార్నర్ మీటింగ్‌లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రసంగించారు. ఇవాళ కాంగ్రెస్, కమ్యూనిస్టులు కలిసి పార్లమెంటు ఎన్నికల్లో నిలబడ్డారు. ఇంకో పార్టీ అభ్యర్థి ఓట్లు అడిగేందుకు స్థానం ఉందా అని ప్రశ్నిం చారు. రాష్ట్రంలో బీఆర్‌ఎస్ ఒక్క సీటు […]
Read Moreనేనూ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ బాధితుడినే…
రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పి.వి.రమేష్ అమరావతి, మహానాడు : తాను ఏపీ ల్యాండ్ టైట్లింగ్ యాక్టు ప్రత్యక్ష బాధితుడినని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పి.వి.రమేష్ ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు. కృష్ణా జిల్లా విన్నకోటలో పట్టా భూముల మ్యూటేషన్‌కు ఇబ్బందిపడినట్లు వెల్లడిర చారు. చనిపోయిన నా తల్లిదండ్రుల పట్టా భూముల మ్యూటేషన్‌కు రెవెన్యూ అధికారులు నిరాకరించారు. తహసీల్దార్ నా దరఖాస్తును తిరస్కరించారు. పోస్టు ద్వారా ఆర్డీవో పంపిన పత్రాలను తెరవకుండానే […]
Read Moreగొడ్డలి అవినాష్ కావాలా? వైఎస్ బిడ్డ కావాలా?
వివేకా హంతకులకే శిక్ష పడలేదు..ప్రజల సంగతేంటి? ఆ రోజే ఆయన మాట వింటే ఈ ఘోరం జరిగేది కాదు ప్రొద్దుటూరు బహిరంగ సభలో వై.ఎస్.షర్మిలారెడ్డి ప్రొద్దుటూరు, మహానాడు : కడప జిల్లా ప్రొద్దుటూరులో పీసీసీ చీఫ్ వై.ఎస్.షర్మిలారెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా బహిరంగ సభలో ప్రసంగించారు. గొడ్డలి అవినాష్ రెడ్డి కావాలా? కొంగిచాపి న్యాయం అడుగుతున్న వైఎస్ బిడ్డ కావాలా? అని ప్రశ్నించారు. కడప ప్రజలు న్యాయం వైపు నిలబడాలని […]
Read Moreపనులు అడిగానని నిరూపిస్తే రాజకీయాలు వదిలేస్తా
జగన్ కుక్క బిస్కెట్లకు ఆశపడి నాపై దుష్ప్రచారం తండ్రిపైనే చార్జిషీటు వేయించిన కొడుకు ఉంటాడా? అవినాష్‌లా అర్ధరాత్రి గొడ్డలితో వెళ్లడం మాకు చేతకాదు ఊసరవెల్లులు…అవసరం తీరాక పుట్టుకనే అవమానిస్తారు పీసీసీ చీఫ్ వై.ఎస్.షర్మిలా రెడ్డి వ్యాఖ్యలు కడప, మహానాడు : నేను వెయ్యి కోట్లు పని అడిగానని నాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు..ఇలా మాట్లాడే వాళ్లు జగన్ పడేసే కుక్క బిస్కెట్లకు ఆశ పడే వాళ్లని పీసీసీ చీఫ్ వై.ఎస్.షర్మిలారెడ్డి […]
Read More