గాజు గ్లాస్‌కు ఓటేయమంటే…ఫ్యాన్‌కు ఓటేశారు!

వీరవాసరంలో పోలింగ్‌ సిబ్బంది నిర్వాకం ఓటు వేసేందుకు సాయం కోరిన వృద్ధుడికి షాక్‌ అమరావతి, మహానాడు : నడవలేని స్థితిలో ఉన్న వృద్ధుడు ఓటు వేసేందుకు సాయం కోరితే ఎన్నికల సిబ్బంది అత్యుత్సాహం ప్రదర్శించారు. గ్లాస్‌ గుర్తుకు ఓటేయమంటే…ఫ్యాన్‌ గుర్తుపై ఓటు వేసిన వైనం పశ్చిమగోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గం వీరవాసరంలో జరిగింది. గ్రామానికి చెందిన గుబ్బల నాగేశ్వరరావు ఓటు వేయడానికి పోలింగ్‌ స్టేషన్‌ దగ్గరకు వచ్చాడు. ఆయన నడవలేని […]

Read More

మరో వివాదంలో కేజ్రీవాల్‌ పీఏ

కాల్‌ చేసి పిలిపించి దాడికి పాల్పడ్డారు మహిళా కమిషన్‌ మాజీ చైర్‌పర్సన్‌ ఆరోపణ న్యూఢిల్లీ: ఆమ్‌ ఆద్మీ పార్టీ మరో వివాదంలో చిక్కుకుంది. ఆప్‌ రాజ్యసభ ఎంపీ, ఢిల్లీ మహిళా కమిషన్‌ మాజీ చైర్‌పర్సన్‌ స్వాతి మలివాల్‌ సీఎం కేజ్రీవాల్‌ నివాసంలో ఆయన సహాయకుడు తనపై దాడి చేశారని ఆరోపించారు. సీఎం నివాసం నుంచి రెండుసార్లు పీసీఆర్‌ కాల్‌ చేసి సీఎం పీఏ బిభవ్‌కుమార్‌ తనపై దాడికి పాల్పడ్డారని ఆరోపణలు […]

Read More

హింసాత్మక దాడులపై చర్యలు తీసుకోవాలి

ఎన్నికల సంఘానికి కూటమి నేతల ఫిర్యాదు అమరావతి, మహానాడు : ఎన్నికల సంఘం అధికారులకు, పోలీసులకు మధ్య సమన్వయ లోపంతో హింసాత్మక దాడులు జరిగాయని, ఈ కారణంగా పోలింగ్‌ శాతం తగ్గినందువల్ల పోలింగ్‌ శాతం పెంచేందుకు చర్యలు చేపట్టాలని కూటమి నాయకులు సోమవారం రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముకేష్‌కుమార్‌ మీనాతో పాటు కేంద్ర ఎన్నికల అధికారికి వినతిపత్రం పంపించారు. వైసీపీ ఆగడాలను నిరోధించాలని డిమాండ్‌ చేశారు. వినతిపత్రం ఇచ్చిన వారిలో […]

Read More

మీ తెగువకు నా పాదాభివందనం

– టిడిపి జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేష్ రాష్ట్రంలో ప్రజాతీర్పును తారుమారు చేసేందుకు అధికారపార్టీ చేసిన అన్ని ప్రయత్నాలను తిప్పికొడుతూ, పోలింగ్ కేంద్రాలవద్ద ఓట్లతో తిరుగుబాటు చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి నా అభినందనలు. తెల్లవారుజాము నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద ప్రజలు ఓటుహక్కు వినియోగించుకునేందుకు బారులు తీరడం వెల్లివిరిసిన ప్రజాచైతన్యానికి నిదర్శనం. భావితరాల భవిష్యత్తు కోసం అరాచకశక్తులకు ఎదురొడ్డి ఎపి ప్రజలు చూపిన తెగువ చరిత్ర పుటల్లో నిలచిపోతుంది. ప్రజాస్వామ్యాన్ని […]

Read More

ఇది రాష్ట్రానికి చారిత్రాత్మక రోజు

టీడీపీ అధినేత చంద్రబాబు ట్వీట్‌ పోలింగ్‌ సరళిపై సంతోషం అమరావతి: ఏపీలో పోలింగ్‌ సరళిపై టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు సం తోషం వ్యక్తం చేశారు. మార్పు కోసం ఓటేసిన ప్రతిఒక్కరికీ ధన్యవాదాలు తెలియజే శా రు. ప్రజల సంకల్పం, ఉత్సాహం ప్రజాస్వామ్యానికి స్ఫూర్తిదాయకమని వెల్లడిరచారు. రాత్రి వరకు పోలింగ్‌ జరిగే అవకాశం కనిపిస్తోందని, ఇది రాష్ట్రానికి చారిత్రాత్మక దినమని ట్వీట్‌ చేశారు.

Read More

ఏబీవీ ఓటు మాయం

– డిసెంబరు వరకూ ఓటర్ల జాబితాలో – జనవరి తర్వాతనే మాయం – దంపతులిద్దరి పేర్లూ గాయబ్ – నోటీసులు ఇవ్వలేదన్న ఏబీ – తేల్చుకుంటానని స్పష్టీకరణ – గ తంలో నిమ్మగడ్డ ఓటునే తొలగించిన జగన్ సర్కారు – ఇప్పుడు ఆ జాబితాలో ఏబీవీ – ఏబీని వెంటాడుతున్న జగన్ సర్కారు (మార్తి సుబ్రహ్మణ్యం) ఏపీ డీజీపీ స్థాయి అధికారి ఏబీ వెంకటేశ్వరరావును సస్పెండ్ చేసి, పోస్టింగ్ ఇవ్వకుండా […]

Read More

పోలింగ్‌ బూత్‌లో పొన్నూరు వైసీపీ అభ్యర్థి

సిబ్బంది, ఓటర్లకు ప్రలోభాలపై విమర్శలు ఓటర్లు నిలదీయడంతో బయటకు… పొన్నూరు, మహానాడు : పొన్నూరు వైసీపీ అభ్యర్థి అంబటి మురళీకృష్ణ చింతలపూడి గ్రామంలోని 249వ నెంబరు పోలింగ్‌ బూత్‌లో దర్జాగా కుర్చీ వేసుకుని కూర్చున్నాడు. ఓటర్లను, పోలింగ్‌ సిబ్బందిని ప్రభావితం చేసేందుకు ప్రయత్నించడంతో ఓటర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న తెలుగుదేశం అసెంబ్లీ అభ్యర్థి ధూళిపాళ్ల నరేంద్ర కుమార్‌ కుమార్తె ధూళిపాళ్ల వైదేప్తి ఆ కేంద్రానికి వెళ్లి పోలింగ్‌ […]

Read More

కరీంనగర్‌లో కమల వికాసం ఖాయం

తెలంగాణలో మెజార్టీ సీట్లు తథ్యం రేవంత్‌ తమ విజయాన్ని ధ్రువీకరించారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్‌ కరీంనగర్‌, మహానాడు : కరీంనగర్‌లో కమల వికాసం ఖాయమని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్‌ బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్‌ ధీమా వ్యక్తం చేశారు. బంపర్‌ మెజారిటీతో విజ యం ఖాయమని తెలిపారు. ఓటేసిన ప్రతిఒక్కరికీ ధన్యవాదాలు చెప్పారు. తెలంగాణలో మెజారిటీ సీట్లు తథ్యమని, బీజేపీ గెలుపును […]

Read More

ప్రజాస్వామ్యం హైజాక్‌తో ప్రజల్లో తిరుగుబాటు

వైసీపీ బెదిరింపులకు తలొగ్గని ఓటర్లు హత్యలు, రక్తపాతంతో ప్రజాతీర్పును మార్చలేరు కలెక్టర్లకు సీఎం పేషీలోని ధనుంజయ్‌రెడ్డి ఆదేశాలు ఏమిటి? పోలింగ్‌ బూత్‌ల దగ్గర జగన్‌రెడ్డి ముఠా అరాచకాలు శాసనమండలి మాజీ చైర్మన్‌ ఎం.ఎ.షరీఫ్‌ అమరావతి, మహానాడు : సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ ప్రక్రియలో జనాన్ని చూస్తుంటే ప్రజాస్వామ్య పండుగలా అనిపిస్తోంది. ప్రజల్లో వచ్చిన ఈ మార్పు తిరుగుబాటుకు నిదర్శనమని శాసనమండలి మాజీ ఛైర్మన్‌ ఎం.ఎ.షరీఫ్‌ అన్నారు. మంగళగిరి టీడీపీ కేంద్ర […]

Read More

బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవిలతపై కేసు నమోదు

ముస్లిం మహిళా ఓటర్ల తనిఖీపై ఈసీ ఆగ్రహం ఇది సమస్య కాదు…భయం ఎందుకు? అభ్యర్థులకు ఐడీ వెరిఫికేషన్‌ హక్కు ఉందని వివరణ తప్పేమి కాదని వివరణ హైదరాబాద్‌: నాలుగో విడత లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా హైదరాబాద్‌ బీజేపీ అభ్యర్థి మాధవిలత తన నియోజకవర్గం అజాంపూర్‌ పోలింగ్‌ బూత్‌ నెంబర్‌ 122లో ఓటింగ్‌ సరళని పరిశీలించారు. బూత్‌లో కూర్చున్న ముస్లిం ఓటర్ల బురఖాలను తొలగించమని కోరి ఓటర్‌ ఐడీలను తనిఖీ చేశారు. […]

Read More