రాష్ట్రంలో అలర్లకు వైసీపీ నేతలే కారణం

అధికారుల వ్యవహార శైలి అనుమానంగా ఉంది ఎన్నికల సంఘానికి పూర్తి వివరాలతో ఫిర్యాదు చేస్తాం బీజేపీ రాష్ట్ర మీడియా ఇన్‌చార్జ్‌ పాతూరి నాగభూషణం విజయవాడ, మహానాడు : బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ మీడియా ఇన్‌చార్జ్‌ పాతూరి నాగభూషణం ఆదివారం విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో జరిగిన పోలింగ్‌ శాతం చూస్తే ప్రజల స్పందన అర్థమవుతోందని, ఎన్నికల సంఘం తీసుకున్న అనేక చర్యలతో ప్రజలు ఓట్లు వేసేందుకు తరలివచ్చారన్నారు. ఐప్యాక్‌ […]

Read More

డాక్టర్ లోకేష్‌ను పరామర్శించిన టీడీపీ నేతలు

– తప్పు చేసిన ఏ అధికారి తప్పించుకోలేడు – మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు విజయవాడ: గన్నవరం ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లో అమెరికా సిటిజన్, ప్రముఖ వైద్యులు డాక్టర్ లోకేష్ పై సీఎం భద్రత సిబ్బంది దాడి చేయడాన్ని టీడీపీ నేతలు తీవ్రంగా ఖండించారు. సీనియర్ లాయర్ గూడపాటి లక్ష్మీనారాయణ, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, మీడియా ఇన్ఛార్జ్ దారపనేని నరేంద్ర ఇతర నేతలతో కలిసి, విజయవాడలోని ఎల్ఐసి […]

Read More

సుందరయ్య జీవితం యువతకు ఆదర్శప్రాయం

కార్పొరేట్లకు దాసోహం అంటున్న పార్టీలు నేతలే కాదు.. ప్రభుత్వ విధానాలు మారాలి సమాజ మార్పుకు కమ్యూనిస్టులు పోరు ఆగదు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బాబూరావు విజయవాడ, మహానాడు : కమ్యూనిస్టు నేత పుచ్చలపల్లి సుందరయ్య 39వ వర్ధంతిని సీపీఎం, సీఐటీ యూ, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో విజయవాడలో ఘనంగా నిర్వహించారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బాబూరావు పాల్గొని నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ పుచ్చలపల్లి సుందరయ్య […]

Read More

జూనియర్‌ మోడల్‌ విజేతగా చిహ్నిక

గాజువాక బాలిక ఘనత అంతర్జాతీయ పోటీలకు ఎంపిక అమరావతి : తెలుగమ్మాయి చిహ్నిక జూనియర్‌ మోడల్‌ ఇంటర్నేషనల్‌ విజేతగా నిలిచింది. కేరళలో జరిగిన కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్‌ తరపున పోటీలో పాల్గొ న్న గాజువాకకు చెందిన చిహ్నిక ఈ ఘనత సాధించింది. ప్రిన్సెస్‌ ఆఫ్‌ ఆంధ్రప్ర దేశ్‌గా నిలిచింది. త్వరలో జరగనున్న అంతర్జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైం ది. చిహ్నిక గతంలోనూ అనేక పోటీల్లో బహుమతుల కైవసం చేసుకుంది.

Read More

ఇక ఆ మొబైల్ ఫోన్లు నిషేధం

కేంద్రం సంచలన నిర్ణయం మొబైల్ ఫోన్ వాడే అందరికీ అలెర్ట్. టెలికం కంపెనీలకు గవర్నమెంట్ కీలక ఆదేశాలు జారీ చేసింది. సైబర్ క్రైమ్‌లో పాలు పంచుకున్న 28,200 మొబైల్ ఫోన్లపై నిషేధం విధించాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. దేశవ్యాప్తంగా ఈ నిర్ణయం అమలులోకి ఉంటుంది. అలాగే మొబైల్ సిమ్ కార్డులకు సంబంధించి కూడా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. సిమ్ కార్డులను రీవెరిఫికేషన్ చేసుకోవాలని సూచించింది. 20 లక్షల మొబైల్ […]

Read More

అమెరికాలో తుఫాన్‌ బీభత్సం..నలుగురి మృతి

అమెరికాలోని నాలుగో అతిపెద్ద నగరమైన హ్యూస్టన్‌ పెను తుఫాన్‌తో వణికి పోయింది. ఈ తుఫాన్‌ కారణంగా నలుగురు మృతిచెందారు. 8 లక్షల గృహా లు, వాణిజ్య సంస్థలు అంధకారంలో చిక్కుకున్నాయి. వేలాది భవనాల కిటికీలు ధ్వంసమయ్యాయి. వరద నీటితో పలు వీధులు జలమయమయ్యాయి. కార్లు, ఇతర వాహనాలు నీట మునిగాయి. ముందుజాగ్రత్త చర్యగా అన్ని పాఠశాలలను మూసివేశారు. రెండు విమానాశ్రయాల్లో విమానాల రాక పోకలకు అంతరా యం ఏర్పడిరది.

Read More

అండమాన్‌ను తాకిన నైరుతి రుతుపవనాలు

31 నాటికి కేరళలో ప్రవేశించే అవకాశం 22న బంగాళాఖాతంలో అల్పపీడనం కోస్తా, రాయలసీమలో వర్షాలు తెలంగాణ వ్యాప్తంగా ఎల్లో అలర్ట్‌ జారీ అమరావతి :  నైరుతి రుతుపవనాలు అండమాన్‌ను తాకాయి. ఈ నెల 31 నాటికి కేరళలో ప్రవేశించే అవకాశం ఉందని, జూన్‌ మొదటి వారంలో రాయల సీమలోకి రావచ్చని వాతావరణ శాఖ వెల్లడిరచింది. రుతుపవనాల ప్రభావంతో ఈ నెల 22న బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడి 24వ తేదీ నాటికి […]

Read More

బాబు గారూ.. బహుపరాక్!

– నలగని ఇస్త్రీ చొక్కాలు.. పెత్తనం కోసం పరితపిస్తున్నాయ్! పసుపు జెండా ఆకాశాన ఎగిరే సమయాన విజయోత్సవాలు కన్న ముందు కార్యకర్తల బంగారు భవిష్యత్ కి ప్రణాళిక సిద్ధం చెయ్యండి. మరల పొరలు కప్పుకున్న స్వార్థనాగులెన్నో ఆధిపత్యం కోసం విషం జిమ్మటానికి సిద్ధమవుతున్నాయి చెమట చుక్కలతో తడిసిన చొక్కాలు ఆరకముందే నలగని ఇస్త్రీ చొక్కాలు పెత్తనం కోసం పరితపిస్తున్నాయి గంజి తాగి జెండా మోసెటోడు ఒకడైతే అదే గేంజిని తమ […]

Read More

నాభి .. సృష్టికర్త అందించిన అద్భుతమైన బహుమతి

మన బొడ్డు బటన్ (నాభి) అనేది మన సృష్టికర్త మనకు అందించిన అద్భుతమైన బహుమతి. 62 ఏళ్ల వ్యక్తికి ఎడమ కంటికి చూపు సరిగా లేదు. అతను రాత్రిపూట ప్రత్యేకంగా చూడలేడు మరియు అతని కళ్ళు మంచి స్థితిలో ఉన్నాయని కంటి నిపుణులు చెప్పారు, కానీ ఒకే సమస్య ఏమిటంటే అతని కళ్ళకు రక్తాన్ని సరఫరా చేసే సిరలు ఎండిపోయాయి మరియు అతను మళ్లీ చూడలేడు. సైన్స్ ప్రకారం, గర్భం […]

Read More

గాయని జొన్నలగడ్డ మాధవికి బంగారు పతకం

ప్రదానం చేసిన గణపతి సచ్చిదానందస్వామి ధర్మ ప్రచార సేవలపై ప్రశంసలు మచిలీపట్నం : మధుర గాయని, లక్ష్మీ పురస్కార గ్రహీత, జొన్నలగడ్డ మాధవికి భగవద్గీత పఠనంపై చేస్తున్న సేవలను గుర్తించి మైసూరు గణపతి సచ్చిదానంద స్వామి బంగారు పతకం, ప్రశంసా పత్రం అందచేశారు. మైసూరు ఆశ్రమంలో జరిగిన కార్యక్రమంలో మాధవితో పాటు సిహెచ్‌.శ్రీదేవి తదితరులను సత్కరిం చారు. తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మ ప్రచారిణిగా ఉంటూ పలు దేవాల యాలు, […]

Read More