మన నాణెంపై తెలుగు భాష

స్వాతంత్య్రానికి పూర్వం 1936 బ్రిటీష్‌ పాలన రోజులవి. కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సమావేశం జరుగుతున్న సమయం. గాంధీజీ, నెహ్రూ, ‘ఉక్కు మనిషి’ సర్ధార్‌ పటేల్‌, ఆంధ్ర ప్రముఖుడు మహామేధావి, భోగరాజు పట్టాభి సీతారామ య్య తదితరులు పాల్గొన్నారు. అప్పుడు పట్టాభి సీతారామయ్య ‘‘ఆంధ్రరాష్ట్ర నిర్మాణ సమస్య’’ను సభ దృష్టికి తెచ్చారు. ‘‘పట్టాభీ నువ్వు ‘ఆంధ్ర రాష్ట్రం.. ఆంధ్ర రాష్ట్రం‘ అంటూ ఉంటావు. అసలు మీ ఆంధ్ర రాష్ట్రం ఎక్కడ ఉందయ్యా? […]

Read More

ఉచితాలు వద్దన్న స్విట్జర్లాండ్

ప్రపంచంలో ఈ దేశం పేరు వినని వారు ఉండరు. కొత్తగా పెళ్ళైయిన యువ దంపతులు ఆ దేశానికి హానీమూన్ కు వెళ్ళాలి అని కోరుకుంటారు. ఆ జ్ఞాపకాలను జీవితాంతం గుర్తుపెట్టుకోవచ్చని. భూతల స్వర్గంగా పేరొందిన దేశం, శీతల దేశమైనా ఎక్కడ చూసినా పచ్చని చెట్లు, సెలయేర్లు, మంచుతో కప్పబడిన పర్వత శ్రేణులు, అతి తక్కువ జనాభా, చుట్టుపక్కల ఉన్న అన్నిదేశాలతో చక్కటి సంబంధాలు, సైన్యం లేని దేశం (పేరుకు సైన్యముంది […]

Read More

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిపై చర్యలేవీ?

డిజిపి స్థాయి పోలీసు ఉన్నతాధికారిపై కాట్ తీర్పు తర్వాత కూడా ఏ.బి.వెంకటేశ్వరరావుపై కక్షసాధింపు చర్యలు కొనసాగించడం అత్యంత గర్హనీయం. న్యాయ వ్యవస్థ పట్ల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వైఖరి ఏంటో ఈ ఉదంతం ద్వారా బహిర్గతమౌతున్నది. అధికారంలో ఉన్న రాజకీయ నాయకత్వం, ఉన్నతాధికారుల మధ్య ఉన్న అపవిత్ర బంధానికి ఇది ప్రబల నిదర్శనం. ఈ అంశంపై ఈ రోజు ఉదయం టీవీ5 డిబేట్ లో నేను, డా. యన్.తులసిరెడ్డి, […]

Read More

అది ఎన్నికల సంఘమా? ఎన్ని‘కళంక’ సంఘమా?

– సీఎస్‌పై వేటు వేయలేదేం? – ఆయనను రక్షిస్తున్నదెవరు? – పథకాలకు నిధుల బదిలీలో సీఎస్ అత్యుత్సాహం కనిపించలేదా? – కూటమి ఫిర్యాదులు అరణ్యరోదనే – పోలింగ్ ముందు డీజీపీ బదిలీ వల్ల ఏం ప్రయోజనం? – తెలుగు డీజీపీ ఈసీకి పనికిరారా? – మరి బెంగాల్‌లో స్థానికుడికే ఎలా ఇచ్చారు? – డీఎస్పీ,సీఐలపై ఎన్డీఏ కూటమి ఫిర్యాదులు నిష్ఫలం – మాచర్లలో ఇద్దరు ఐజీలున్నా ఎస్పీపైనే వేటా? – […]

Read More