దేశంలో పదేళ్లు ఉండేందుకు వీలు పర్యావరణ పరిరక్షణకు కృషి చేసే వ్యక్తులకు ‘బ్లూ రెసిడెన్సీ’ పేరిట వీసాలు జారీ చేయాలని యూఏఈ ప్రభుత్వం నిర్ణయించింది. తమ దేశంలో పదేళ్లు ఉండేందుకు వీలుగా వీటిని ఇవ్వనుంది. మెరైన్ లైఫ్, పర్యావరణ వ్యవస్థ, గాలి నాణ్యత తదితర రంగాల్లో పనిచేస్తున్నవారు వీటికి అర్హులు. ఈ వీసాల కోసం ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ, సిటిజన్‌షిప్ వెబ్‌సైట్‌లో అప్లై చేసుకోవాలని సూచించింది
Read Moreవిజయవాడలో వాహనాల తనిఖీలు
– భారీగా వాహనాల సీజ్ విజయవాడ: విజయవాడలో పోలీసులు విస్తృతంగా వాహనాల తనిఖీలు నిర్వహించారు. గుణదల, మాచవరం, సత్యనారాయణపురం , వన్ టౌన్, ప్రాంతాలలో వాహనాల తనిఖీలు నిర్వహించి ధ్రువీకరణ పత్రాలు లేని వాహనాలపై కేసులు నమోదు చేశారు… రవాణా శాఖ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేయడంతోపాటు జరిమానాలు విధించారు, అలాగే ఎటువంటి రికార్డులు లేని వాహనాలు సీజ్ చేసినట్లు పోలీసులు తెలిపారు.
Read Moreపోస్టల్ బ్యాలెట్ పెట్టె లు ఇక్కడే భద్రపరుస్తారట
ఇదీ స్ట్రాంగ్‌రూమే..నట! భద్రతపై రాజకీయ పార్టీల సందేహాలు బాపట్ల: కనిపిస్తున్న ఈ ‘చిత్రం’ చూశారా? ఇదేదో పాడుపడ్డ ఇల్లనుకుంటున్నారా? అలా అనుకుంటే కచ్చితంగా పప్పులో కాసినట్లే. ఎందుకంటే ఇది ఇదీ స్ట్రాంగ్‌రూమే నట! టార్పాలిన్ కప్పి ఉంచిన గదిలో పోస్టల్ బ్యాలెట్ పెట్టెలు ,టార్పాలిన్ కప్పి ఉంచిన కార్యాలయ గది బాపట్ల శాసనసభ నియోజకవర్గ పోస్టల్ బ్యాలట్ పెట్టెలను భద్రపరిచిన స్ట్రాంగ్‌రూమ్. బాపట్ల తహసీల్దారు కార్యాలయంలోని ఈ గదిని గతంలో […]
Read Moreవైసీపీ గుండెల్లో మళ్లీ ‘భూ’కంపం
-జగన్ ‘భూ’కైలాస్ డ్రామా బట్టబయలు – వైసీపీ ‘భూమి’ బద్దలయింది! – బీజేపీని బద్నామ్ చేసే జగన్ వ్యూహం బూమెరాంగ్ – ల్యాండ్ లైటలింగ్ యాక్టును బీజేపీపై నెట్టేసిన జగన్ అండ్ కో – సాక్షి ఢిల్లీ ప్రతినిధి ఆర్‌టీఐతో వెలుగులోకి వచ్చిన వాస్తవం – ఆ యాక్టు గురించి తమకు తెలీదన్న నీతి ఆయోగ్ – ఇప్పటిదాకా నీతి ఆయోగ్ పేరుతో డ్రామాలాడిన వైసీపీ – దానినే సోషల్‌మీడియాలో […]
Read More’యేవమ్’లో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్
రీసెంట్ గా మహిళలను ఉద్దేశించి ‘ఆడపిల్లనే అయితే ఎంటటా’ అనే హుక్ లైన్ తో చాందినీ చౌదరి క్యారక్టర్ పోస్టర్ ను, అలాగే హాట్ లుక్ లో ‘నా బాడీ సూపర్ డీలక్స్’ అంటూ ఆషు రెడ్డి పోస్టర్ ను అలానే అలాగే పోలీస్ ఆఫీసర్ గా ఆక్టర్ భరత్ తో “ఇన్ ఏ క్రైమ్ దేర్ ఆర్ నో కోఇన్సిడెన్సేస్’ అని పోస్టర్ రిలీజ్ చేశారు, ఆ పోస్టర్స్ […]
Read Moreస్కూల్ వయసులోనే చాలా ట్రోల్స్ ఎదుర్కొన్నా
అతిలోక సుందరి శ్రీదేవి నట వారసురాలు అవ్వడంతో జాన్వీ కపూర్ హీరోయిన్ అవ్వక ముందు నుంచే సెలబ్రిటీ అనే విషయం తెల్సిందే. జాన్వీ కపూర్ స్కూల్ లో చదువుతూ ఉన్నప్పటి నుంచే చాలా మంది శ్రీదేవి మరియు బోనీ కపూర్ లను మీ పాపను హీరోయిన్ గా చేస్తారా అంటూ అడిగేవారట. మీడియాలో జాన్వీ కపూర్ మరియు ఖుషి కపూర్ ల ఫోటోలు రెగ్యులర్ గా వస్తూ శ్రీదేవి కిడ్స్ […]
Read Moreకేన్స్‌లో కియారా
రోమ్ వెళితో రోమన్‌లా ఉండాలని అంటారు.. కానీ కేన్స్ కి వెళ్లిన కియరాకు ఏమైందో తెలిస్తే షాక్ అవుతారు! వివరాల్లోకి వెళితే.. అందాల కథానాయిక కియారా అద్వానీ 2024 కేన్స్‌లో అరంగేట్రం చేసింది. ఈవెంట్లో కియరా హంగామా ఆషామాషీగా లేదు. ఈ బ్యూటీ సందడికి సంబంధించిన ఒక స్పెషల్ వీడియో తాజాగా వైరల్‌గా మారింది. అయితే నెటిజనులు వెంటనే ఒక విషయాన్ని గ్రహించారు. కియరా తన భాష యాసను అనూహ్యంగా […]
Read More‘కల్కి 2898 ఎడి’ భైరవ కు నమ్మకమైన స్నేహితుడు ‘బుజ్జి’
మాగ్నమ్ ఓపస్ ‘కల్కి 2898 ఎడి’ చుట్టూవున్న ఎక్సయిట్మెంట్ ప్రపంచవ్యాప్తంగా సినీ ఔత్సాహికులలో నెక్స్ట్ లెవల్ కు చేరుకుంది. మే 22, 2024న ఐదవ సూపర్‌స్టార్, భైరవ ప్రాణ స్నేహితుడైన బుజ్జి ని రివల్ చేయనున్నారనే ఎనౌన్స్మెంట్ తో ఎక్సయిట్మెంట్ అవధులు లేని ఆనందాన్ని తాకింది. ‘ఫ్రమ్ స్క్రాచ్ ఇపి4: బిల్డింగ్ ఎ సూపర్‌స్టార్’ అనే పేరుతో బిహైండ్ ది స్క్రీన్ గ్లింప్స్ తో, జూన్ 2020లో దర్శకుడు నాగ్ […]
Read Moreఎన్టీఆర్ దేవర.. బర్త్‌డే స్పెషల్ సాంగ్
మాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతోన్న భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ ‘దేవర’. ప్రపంచస్థాయిలో బజ్ క్రియేట్ చేస్తున్న సినిమా ఇది. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ఇందులో హీరోయిన్‌గా నటిస్తుండగా బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ కీలక పాత్రలో మెప్పించనున్నారు. రెండు పార్టులుగా తెరకెక్కుతోంది దేవర. ఫస్ట్ పార్టు షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. అక్టోబర్ 10న ప్రపంచ వ్యాప్తంగా […]
Read Moreఅక్కడ ముగిసింది..మరి ఇక్కడ పరిస్థితి
నిన్న మొన్నటివరకూ మెగా ఫ్యామిలీ హీరోలంతా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సంగతి తెలిసిందే. రామ్ చరణ్..వరుణ్ తేజ్..సాయితేజ్..వైష్ణవ్ తేజ్ ఇలా అంతా జనసేనకు మద్దతుగా ప్రచారం చేసారు. మెగాస్టార్ చిరంజీవి నేరుగా పిఠాపురం వచ్చి ప్రచారం చేయలేదు గానీ తమ్ముడికి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. అలాగే కూటమి తరుపున పోటీ చేస్తోన్న వారందర్నీ గెలిపించాలని సోషల్ మీడియా వేదికగా వీడియోలు కూడా రిలీజ్ చేసారు. వీళ్లందరికీ కాంట్రాస్ట్ గా ఐకాన్ […]
Read More