స్థానికత అంశంపై స్పష్టత ఇవ్వాలి

– కన్వీనర్ కోటాలోని వందశాతం సీట్లు తెలంగాణ విద్యార్థులకు దక్కాల్సిందే -మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు తెలంగాణ రాష్ట్రం అవతరించి పదేళ్లు పూర్తి అవుతున్న నేపథ్యంలో వైద్య విద్య ప్రవేశాలకు సంబంధించి స్థానికత అంశంపై స్పష్టత ఇవ్వడంతో పాటు, మెడికల్ కాలేజీల్లో కన్వీనర్ కోట సీట్లు 100% తెలంగాణ విద్యార్థులకు దక్కేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. జూన్ మూడో వారంలో అడ్మిషన్ల ప్రక్రియ మొదలవుతున్న క్రమంలో ప్రభుత్వం […]

Read More

మృగాల మధ్య బ్రతకాల్సిందేనా?

ఎన్నికల కమీషనర్ గారికి, ప్రజాస్వామ్యం లో గెలిచి, దానినే దాణాలా భావించి తిని బలిసి, మృగంలా మారి, “ఓటరు తీర్పునే నేలకేసి కొడుతుంటే” మీ ఎన్నికల వ్యవస్థ చోద్యం చూస్తుంటే,.. సహించ లేని జనం తిరగబడితే.., వారి మీదా రంకెలు వేస్తూ పొడుస్తుంటే.. తీరికగా వట్టి కేసులు కట్టి, బెయిలు తీసుకొనే వరకు మన వ్యవస్థలు ఆ మృగానికి రక్షణగా నిలిచాయా?⁉️ ఏమాత్రం ప్రజాస్వామ్యంపై మీ ఎన్నికల వ్యవస్థకు చిత్తశుద్ధి […]

Read More

రోహిణి కార్తె ప్రారంభం

(పుల్లార్కాట్ దిలీప్) ఈ సంవత్సరం ఋతుపవనాల వలన రోహిణి కార్తె ప్రభావం ప్రజలపై ఉండకపోవచ్చు రోహిణి కార్తే వచ్చింది అంటే వామ్మో రోహిణి కార్తెలో ఎండలకు రోకండ్లు పగిలే ఎండలు ఉంటాయి అనే నానుడి మనలో మెదలాడుతూ ఉంటుంది. నిజమే మరి ఈ నాలుగు నెలల ఎండాకాలంలో ఎండలు తోలి రోజులలో కొద్ది కొద్దికగా ఉగాది నుండి తాపం పెరుగుతుంది. దిన దిన ప్రవర్దనమానంగా సూర్య భగవానుడు తన ప్రతాపాన్ని […]

Read More

దెందులూరులో ప్రతి కుటుంబానికి అండగా ఉంటా

కూటమి కార్యకర్తలు స్వచ్ఛందంగా పనిచేశారు టీడీపీ అభ్యర్థి చింతమనేని ప్రభాకర్‌ భరోసా దెందులూరు, మహానాడు : ఎన్నికల వేళ ప్రతి కార్యకర్త స్వచ్ఛందంగా కృషి చేశారని, నియోజకవర్గంలోని ప్రతి కుటుంబానికి పార్టీలకు అతీతంగా అండగా ఉంటానని దెందులూరు నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చింతమనేని ప్రభాకర్‌ భరోసా ఇచ్చారు. పెదవేగి మండలం దుగ్గిరాలలోని క్యాంపు కార్యాలయంలో ఆయనను నియోజ కవర్గంలోని పలు గ్రామాల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు మర్యాద పూర్వకంగా […]

Read More

రాపూరులో ఎర్రచందనం దుంగల పట్టివేత

టాస్క్‌ఫోర్స్‌ దాడిలో నలుగురు స్మగ్లర్ల అరెస్టు రెండు వాహనాలు, సెల్‌ఫోన్ల స్వాధీనం రాపూరు, మహానాడు : నెల్లూరు జిల్లా పెంచలకోన సమీపంలోని రాపూరు దగ్గర 16 ఎర్రచందనం దుంగలతో పాటు ఒక టెంపో ట్రావెలర్‌, మరో కారును టాస్క్‌ ఫోర్స్‌ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నలుగురు స్మగ్లర్లను అరెస్టు చేశారు. టాస్క్‌ ఫోర్స్‌ ఎస్పీ పి.శ్రీనివాస్‌ ఆదేశాల మేరకు డీఎస్పీ చెంచుబాబు అధ్వర్యంలో ఆర్‌ఐ (రిజర్వు) కె.సురేష్‌కుమార్‌రెడ్డికి చెందిన ఆర్‌ఎస్‌ఐలు […]

Read More

శ్రీధర్‌రెడ్డి హత్యపై సిట్‌ ఏర్పాటు చేయాలి

జూపల్లి కారణమని చెప్పినా ఎఫ్‌ఐఆర్‌ లేదు నిందితులను ఎక్కడ దాచారో చెప్పాలి బీఆర్‌ఎస్‌ నేత ఆర్‌.ఎస్‌.ప్రవీణ్‌కుమార్‌ హైదరాబాద్‌, మహానాడు : నాగర్‌కర్నూల్‌ లోక్‌సభ బీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఆర్‌.ఎస్‌.ప్రవీణ్‌కుమార్‌ శనివారం తెలంగాణ భవన్‌లో మీడియా సమావేశంలో మాట్లాడారు. పదిరోజుల ముందే డీజీపీకి నాగర్‌కర్నూల్‌లో పరిస్థితులు వివరించాం. అయినా బీఆర్‌ఎస్‌ కార్యకర్త శ్రీధర్‌రెడ్డి హత్య జరిగింది. జూపల్లి మనుషులు తమ కుమారుడి హత్యకు కారణ మని హతుడి తల్లితండ్రులు చెప్పారు. శ్రీధర్‌ రెడ్డి […]

Read More

ఆల్మట్టి – బుక్కపట్నం లింక్ ఎంతవరకు వచ్చింది ?

రాయలసీమ ప్రాంతాల్లో కురిసే వర్షం మీద వ్యవసాయం, జీవన అవసరాల మనుగడ సాధించలేదు . కృష్ణ జలాలు వస్తే రాయలసీమ మనుగడ రాయలసీమ ఎగువ కృష్ణకు దిగువలో ఉంటుంది . లోయర్ కృష్ణ కు ఎగువలో ఉంటుంది. తప్పనిసరిగా ఎగువ కృష్ణ నుండి ఎగువ పెన్నా నదికి నీరు తరలించాలి. శ్రీశైలం జలాశయం నుంచి అనంతపురం చిత్తూరు నీరు తరలించాలంటే లిఫ్ట్ చేయాలి. భారీ ఖర్చుతో కూడుకున్న పని, గ్రావిటీ […]

Read More

నిశబ్ధ విప్లవంతో జగన్ పాలనను పాతిపెట్టిన జనం

– జగన్ తాబేదారులు గా ఉన్న అధికారుల్లో ఇకనైనా మార్పు అవసరం • జగన్ రెడ్డి పాలన అంతా అరాచకం, కిరాతకం, దారుణం, హింసాత్మకం, రక్తపాతం • నేనే ప్రభుత్వం.. నేనే రాజును అనేలా జగన్ పాలన • దాడులు దౌర్జన్యాలతో ఎన్నికల్లో గెలవాలని కుట్ర • టీడీపీ ఏజెంట్లను కిడ్నాప్ చేసి దాడి • పట్ట పగలే టీడీపీ నేతలను చంపేందుకు యత్నించిన వైసీపీ గుండాలు • పులవర్తి […]

Read More

పిన్నెల్లి పరారీపై మాజీ ఐఏఎస్ పివి రమేష్ వ్యంగ్యాస్త్రం

పోలింగ్ బూత్‌లోకి దౌర్జన్యంగా అనుచరులతో ప్రవేశించి ఈవీఎంను పగులకొట్టిన మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఇప్పటిదాకా కనిపించని వైనంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆయనను ఆ సామాజికవర్గానికే చెందిన, ముగ్గురు ఐపిఎస్ అధికారులే కాపాడుతున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో రిటైర్డ్ ఐఏఎస్, జగన్ ప్రభుత్వ మాజీ సలహాదారు, డాక్టర్ పివి రమేష్ ఈ ఘటనపై ట్విట్టర్‌లో వ్యంగ్యాస్త్రాలు సంధించారు. పోలీసు-రెవిన్యూ అధికారుల పనితీరు చూస్తుంటే ఎలుకే పిల్లిని తరిమినట్లుంద’’ని […]

Read More

మోడీ అబద్దాలకోరు

బిజెపికి మత రాజకీయాలే ఎజెండా ఎన్నికల్లో గెలుపు ఇండియా కూటమిదే పంజాబ్ రాష్ట్రంలోని ఫరీద్ కోట్ లోక్ సభ ప్రచారంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు ధరంకోట్ : హిందూ, ముస్లిం పేరిట మత రాజకీయాలు చేయడం తప్ప బిజెపికి మరో ఎజెండా లేదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కమల్లు ఆరోపించారు. శనివారం పంజాబ్ రాష్ట్రంలోని ఫరీద్ కోట్ నియోజకవర్గం పరిధిలోని మొగ, ధరంకోట్ అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో […]

Read More