స్త్రీ ఎలా ఉండాలో అనే కాదు, పురుషుడు కూడా ఎలా ఉండాలో ధర్మ శాస్త్రం చెప్పింది. కానీ ఎందుచేతో ఈ పద్యం జన బాహుళ్యం లో లేదు. కార్యేషు యోగీ, కరణేషు దక్షః, రూపేచ కృష్ణః, క్షమయాతు రామః, భోజ్యేషు తృప్తః, సుఖదుఃఖ మిత్రం, షట్కర్మయుక్తః ఖలు ధర్మనాథః (కామందక నీతిశాస్త్రం) 1.కార్యేషు యోగీ పనులు చెయ్యడంలో ఒక యోగి వలె, ప్రతిఫలాన్ని ఆశించకుండా చెయ్యాలి. 2.కరణేషు దక్షః కుటుంబాన్ని […]
Read Moreఈ గుడికి వస్తే నేతల పదవి గోవిందా!
– నేతలు ఈ గుడికి రావాలంటే భయపడతారు శ్రీ గోవిందరాజస్వామి ఆలయం.. తిరుపతి. తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనానికి వచ్చే లక్షలాది మంది భక్తుల్లో కొందరు వెంకన్నకు పెద్దన్నగా చెప్పబడే శ్రీ గోవిందరాజస్వామిని ముందుగా దర్శించుకొంటారు. తమ్ముడి వివాహానికి కుబేరుడు అప్పుగా ఇచ్చిన ధనాన్ని కొలిచి కొలిచి అలసిపోయి తల కింద కుంచం పెట్టుకుని దిగువ తిరుపతిలో విశ్రాంతి తీసుకొంటున్నాడట. శ్రీ గోవిందరాజ స్వామి గుడి తిరుపతి పరిసరాల్లోని […]
Read Moreఆ పరమాచార్యులు.. అపర శంకరులు
నడిచే దైవంగా జగత్ ప్రసిద్ధులైన ఆధ్యాత్మిక గురువు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి. ఆదిశంకరాచార్యులు స్థాపించిన కంచి పీఠానికి 87 సంవత్సరాల పాటు పీఠాధిపత్య బాధ్యతలు వహించిన మహనీయులు. అపర శంకరులుగా పూజలందుకున్న ప్రేమస్వరూపులు. 1894 వైశాఖ బహుళ పాడ్యమి నాడు తమిళనాట విల్లిపురంలో జన్మించిన చంద్రశేఖరేంద్రుల అసలు పేరు స్వామినాథన్. పదమూడేళ్లకే కంచి పీఠాధిపతి అయిన కారణజన్ములు వారు. నడిచే దేవుడు: ఆదిశంకరాచార్యుల మార్గాన్నే అనుసరిస్తూ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి […]
Read Moreచనిపోయేవారి నోట్లో తులసితీర్ధం ఎందుకు?
– తులసి ఒక నమ్మకం కాదు.. వైద్య శాస్త్ర నిజం – గుండె ఆగిపోయిన వ్యక్తికి ఆధునిక వైద్యులు ఇచ్చే షాక్ ట్రీట్ మెంట్ అతిముఖ్యమైన రోగనిరోధకశక్తిని శరీరంలో ఉత్పత్తి చేసే పవర్ హౌస్ ఎక్కడ ఉంది? అష్టాదశమహాపురాణాలు, శ్రీబ్రహ్మవైవర్త మహాపురాణంలోని ప్రకృతిఖండం లో చాలా ప్రధానమైంది కీలకమైన పితృదేవతారహస్య లో అతిముఖ్యమైన స్తోత్రాలు ఇందులో ఉన్నాయి. అంతేకాక స్వధా మాత జన్మరహస్యాలు కూడా ఇందులో ఉన్నాయి. దీనితో పాటుగా […]
Read Moreమనమంతా టూరిస్టులం.. జీవితం ఒక ప్రయాణం మాత్రమే..ఈరోజు లైవ్!
గుర్తుంచుకోండి… చార్లీ చాప్లిన్ 88 వయస్సులో మరణించాడు. అతను మనకు 4 స్టేట్ మెంట్ లు విడిచిపెట్టాడు: (1) ఈ ప్రపంచంలో ఏదీ శాశ్వతం కాదు, మన సమస్యలు కూడా కాదు. (2) నేను వర్షంలో నడవడానికి ఇష్టపడతాను, ఎందుకంటే ఎవరూ నా కన్నీళ్లను చూడలేరు. (3) జీవితంలో అత్యంత వృధా అయిన రోజు మనం నవ్వని రోజు. (4) ప్రపంచంలోని ఆరుగురు ఉత్తమ వైద్యులు… 1. సూర్యకాంతి, 2. […]
Read Moreబ్రహ్మ కడిగిన పాదం.. ఏమిటా సందర్భం?
పురాణకథలను అనుసరించి గంగా దేవి హిమవంతుడి కూతురు. చతుర్ముఖ బ్రహ్మ ఆమెని దత్త పుత్రికగా స్వీకరించి, పరమశివుడికి ఇచ్చి పెళ్లి చేశాడు. శివుడి వెంట వెళ్తున్న గంగను చూసి, బ్రహ్మ దేవుడు వాత్సల్యంతో కన్నీరు పెట్టుకున్నాడు. ఆయనను ఓదార్చిన గంగ- బ్రహ్మదేవుడి కమండలంలో తాను జలరూపంలో ఉంటానని చెప్పి, వనితారూపంలో పరమశివుణ్ణి అనుసరించింది. కొంతకాలానికి శ్రీమహావిష్ణువు వామనుడిగా అవతరించి, బలిచక్రవర్తి నుంచి మూడడుగుల నేలను దానమడిగాడు. ముల్లోకాలను ఆక్రమిస్తూ ఒక […]
Read Moreగుంటూరు.. గరమే కాదు.. గుణం కూడా!
గుంటూరు చరిత్ర.. మామూలుగా ఉండదు! గుంటూరు అంటే మిరపకాయ బజ్జీలు, జిన్నా టవరు, గోలీ సోడా లేక శంకర్ విలాస్ మాత్రమేనా? శతాబ్దాల చరిత్ర నా గుంటూరు …. ధాన్యకటకం రాజధానిగా క్రీస్తు పూర్వం మూడవ శతాబ్దంలోనే విశాల సామ్రాజ్యాన్ని ఏలిన శాతవాహనుల చరిత్ర నా గుంటూరు. వీరికి కోటిలింగాల, జున్నూర్ అనే ప్రాంతాలలో కూడా రాజధానులు ఉండేవి. కవిత్రయంలోని తిక్కన నడయాడిన చరిత్ర నా గుంటూరు. మాచర్ల చెన్నకేశవుడి […]
Read Moreఆరోపణలతో సీఎస్ జవహర్‌రెడ్డి ఉక్కిరి బిక్కిరి
– విశాఖలో వేలాది అసైన్డ్ ఎకరాలు కాజేశారని జనసేన ధ్వజం – కొడుకు కోసమే ల్యాండ్ డీల్స్ చేశారన్న జనసేన నేత యాదవ్ – నిన్నటి వరకూ జగన్ సర్కారుకు కొమ్ముకాస్తున్నారన్న ఆరోపణలు – ఏబీకి పోస్టింగ్ ఇవ్వకుండా అడ్డుపడ్డారన్న ఆరోపణలు – ఆయన తొలగించాలని కూటమి ఫిర్యాదులు – సొంత కులం వారికి ఐఏఎస్‌లు ఇప్పించాలన్న తపనపై విమర్శలు – ఎన్నికల వరకూ ఆపాలని యుపీఎస్సీకి చంద్రబాబు లేఖ […]
Read More