ఆనంద్‌ మొహంలో నవ్వు చూడాలనుకుంటున్నా-రష్మిక

ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ “గం..గం..గణేశా”. ఆనంద్ సరసన ప్రగతి శ్రీవాస్తవ, నయన్ సారిక హీరోయిన్స్ గా కనిపించనున్నారు. ఈ సినిమాను హై-లైఫ్ ఎంటర్ టైన్ మెంట్ పతాకంపై కేదార్ సెలగంశెట్టి, వంశీ కారుమంచి నిర్మిస్తున్నారు. ఉదయ్ శెట్టి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. “గం..గం..గణేశా” ఈ నెల 31న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తోంది. నేషనల్ క్రష్ రశ్మిక మందన్న అతిథిగా ఈ […]

Read More

నందమూరి కళ్యాణ్ రామ్ ది ఫిస్ట్ ఆఫ్ ఫ్లేమ్

తన తాతగారు విశ్వ విఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారి జయంతి సందర్భంగా, నందమూరి కళ్యాణ్ రామ్, దర్శకుడు ప్రదీప్ చిలుకూరితో చేస్తున్న తన 21 వ చిత్రం గ్లింప్స్ ని చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ముప్పా వెంకయ్య చౌదరి సమర్పణలో అశోక్ క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకాలపై అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు #నందమూరి కళ్యాణ్‌రామ్‌21 ని నిర్మిస్తున్నారు. ది ఫిస్ట్ ఆఫ్ […]

Read More

బచ్చల మల్లి ఫెరోషియస్ ఫస్ట్ లుక్

హీరో అల్లరి నరేష్ తన అప్ కమింగ్ మూవీ ‘బచ్చల మల్లి’లో ఇంటెన్స్ రోల్ లో కనిపించబోతున్నారు. సోలో బ్రతుకే సో బెటర్ ఫేమ్ సుబ్బు మంగదేవి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. సామజవరగమన, ఊరు పేరు భైరవకోన వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలను అందించిన హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండా, బాలాజీ గుత్తా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ ఈరోజు విడుదల […]

Read More

తారక రాముడు… కారణజన్ముడు

స్వర్గీయ నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర తండ్రి – లక్ష్మయ్య చౌదరి తల్లి – వెంకట్రావమ్మ గారి కుమారుడు ఎన్టీఆర్ జన నం మే 28, 1923 నిమ్మకూరు, కృష్ణా జిల్లా, ఆంధ్ర ప్రదేశ్, మరణం జనవరి 18, 1996 ఇతర పేర్లు విశ్వ విఖ్యాత నట సార్వభౌమ ఎన్.టి.ఆర్ అన్నగారు వృత్తి సినిమా నటుడు సినిమా దర్శకుడు నిర్మాత రాజకీయ నాయకుడు రంగస్థల నటుడు ఎత్తు 5.8 […]

Read More

‘అన్న’కు భారతరత్న ఇంకెప్పుడు?

తెలుగుదేశం పార్టీని ప్రకటించిన సందర్భంలో నందమూరి తారకరామారావు “ఈ పార్టీ పేదవాడి ఆకలిమంటల్లోంచి పుట్టింది” అని చెప్పినప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు. ఎందుకంటే, అప్పటి వరకూ ఏ రాజకీయ నాయకుడు ఉపయోగించని పదజాలం అది. ఆ సమయంలోనే ఓ విలేకరి “మీ సిద్ధాంతం ఏమిటి రామారావు గారు?” అని ప్రశ్నించినపుడు ఎన్టీఆర్ నోటి వెంట నమాధానం బుల్లెట్లా వెలువడింది. “గ్రంధాలయాల్లో దుమ్ముపేరుకుపోయిన పుస్తకాల్లో మీకు మా సిద్ధాంతం కన్పించదు. మీ వీధిలో […]

Read More

అన్నగారికి అభిమానులే ‘రక్ష’ణ

అన్న తారకరాముడు తెలుగుదేశం పార్టీ స్థాపించి, చైతన్యరథం ఎక్కినప్పుడు ఆయన వెంట తెలుగుప్రజలు లక్షలాదిగా నడిచారు. వందలు.. వేలు.. లక్షల సంఖ్యలో జనవాహిని. తెలుగుదేశం పిలుస్తోంది. రా. కదలిరా అన్న ఆయన పిలుపే ఒక ప్రభంజనం. అయినా ఇప్పటిలా అప్పట్లో వంద ల సంఖ్యలో పోలీసుల భద్రత లేదు. ఒక ఎస్‌ఐ, ఐదారుగురు కానిస్టేబుళ్లు చైతన్యరథం చుట్టూ ఉండేవారు. ఉన్నదల్లా అన్నగారి అభిమానులు, అభిమానసంఘ నేతలే. వారే అన్నగారికి ‘రక్ష’ణ. […]

Read More

తెలుగుదేశం స్థాపన ఒక సామాజిక విస్పోటనం

ఒక రాజకీయ భూకంపం, ఒక పాలన సంస్కరణ తెలంగాణ బహుజన నాయకుడు చేకూరి చైతన్య దాదాపు నాలుగు నెలల క్రితం… అన్నా ఎన్టీ రామారావు మీద, ప్రస్తుత జాతీయ రాజకీయాల నేపథ్యంలో, అలాంటి నాయకుల అవసరం మీద ఒక ఆర్టికల్ రాయి… అని మెసేజ్ పెట్టాడు.ఈ రోజు సరైన సందర్భం అనుకుంటున్నాను. ఎన్టీఆర్ చనిపోయిన 25 సంవత్సరాల తర్వాత కూడా ఆయన గురించి మాట్లాడుకునేటప్పుడు, చాలామంది ఆయన సినిమా నటుడని, […]

Read More

ఎన్టీఆర్..మారుమ్రోగిపోవాలి పేరు

మహానుభావుడికి మహాపురస్కారం భారతరత్న ఇవ్వాలి ఎన్టీఆర్.. ఆయనకు భారతరత్న రాలేదేమి..? ఊహు..ఇవ్వలేదేమి..?? ఎవరి కంటే తీసిపోయారు ఆయన..నటుడిగా పరిపూర్ణుడు.. రాజకీయవేత్తగా సంచలనం.. వ్యక్తిగా మహానుభావుడు.. ఇంతకంటే ఏం అర్హతలు కావాలి..ఎన్నో రంగాలలో ఎందరినో మించి ఎన్నెన్నో సాధించిన ఒక విశిష్ట వ్యక్తి నందమూరి తారక రామారావు.కొన్ని రంగాల్లో ఆయన రాణించిన తీరు నభూతో నభవిష్యతి.. ఒక్క తెలుగుజాతి మాత్రమే గాక యావత్ భారత సమాజం ఎప్పటికీ మరిచిపోలేని ఒక శిఖర […]

Read More

అతడే ఒక చరిత్ర!

ఒకే వ్యక్తి తానే రాముడూ రావణుడైతే.. అదే వ్యక్తి భీముడు..దుర్యోధనుడు.. కీచకుడు..కిరీటిగా మారితే.. తానే కృష్ణుడు..కర్ణుడు… బృహన్నల.. ఇలా బహురూపాలు ధరిస్తే.. నవ మన్మధుడైన జగదేకవీరుడు.. పండు ముదుసలి భీష్ముడైతే.. వాల్మీకిగా మారి రామాయణం విరచిస్తే.. బ్రహ్మం గారిగా కాలజ్ఞానం చెబితే.. రాయల్ గా కృష్ణదేవరాయలైతే గోపాలుడు..భూపాలుడైతే.. అగ్గి పిడుగుగా అవతరిస్తే.. బందిపోటుగా మారి అభిమానుల హృదయాలు కొల్లగొడితే.. అతడే తిరుగులేని కథానాయకుడై.. ఒకనాటికి ఎదురులేని మహానాయకుడైతే.. అతడు నందమూరి […]

Read More

దైవం మానుష రూపేణ ఎన్టీఆర్

100 సంవత్సరాల క్రితం.. 1923 మే 28 సోమవారం ….దైవం…. మానవ రూపంలో ఈ భువిపై వెలసిన….. సుదినం అది…..పురాణ పురుషుడు…… శ్రీకృష్ణ జననం…. కృష్ణాష్టమి… పర్వదినం ఎలాగో తెలుగు వారికి ఈరోజు అంతే ఇది తెలుగు జాతికి పండుగ రోజు.. తెలుగు నాట ప్రతి ఇంట తేదీ మరువని….. రోజు ఇది ఎప్పుడా ఎప్పుడా అని…. ప్రతి అభిమాని ఎదురుచూసే మహానాడు…. రానే వచ్చింది అదే అదే ప్రతి […]

Read More