అమరావతిలో మళ్లీ ‘భూమ్‌’ ధామ్‌

-గెలుపోటములపై ఒక్కసారిగా మారిన లెక్కలు -కూటమి ఖాయమన్న సంకేతంతో భూములకు రెక్కలు -ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్న రియల్‌ వ్యాపారం -ఎకరం కోటికి పైనే…అయినా అమ్మేవారు లేరు -రాజధాని ప్రాంతం చుట్టూ రియల్‌ వ్యాపారుల చక్కర్లు -ఐదేళ్ల అరాచక పాలన పోతుందన్న ఆనందంలో రైతులు వాసిరెడ్డి రవిచంద్ర ఏపీ రాజధాని అమరావతి సీఆర్‌డీఏ పరిధిలోని భూములకు అమాంతంగా రెక్కలు వచ్చాయి. రెండురోజులుగా భూముల ధరలు ఆకాశాన్నంటాయి. కేంద్రం లో మోదీ ప్రభుత్వం, రాష్ట్రంలో […]

Read More

రేపు విదేశాల నుంచి చంద్రబాబు రాక

అమరావతి, మహానాడు: విదేశీ పర్యటకు వెళ్లి టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు బుధవారం హైదరాబాద్‌కు రానున్నారు. పోలింగ్‌ తరువాత ఆయన సతీమణి భువనేశ్వరితో కలిసి అమెరికా వెళ్లిన విషయం తెలిసిందే. అమెరికా నుంచి బయలుదేరి బుధవారం ఉదయం 8.30కు హైదరాబాద్‌ చేరుకోనున్నారు. విమానాశ్రయంలో పార్టీ నేతలు స్వాగతం పలకనున్నారు. అనంతరం జూబ్లీహిల్స్‌ నివాసానికి చేరుకుంటారు.

Read More

ప్రజాభవన్‌కు బాంబు బెదిరింపు

-పోలీసుల అప్రమత్తం…విస్తృతంగా తనిఖీలు -భట్టి విక్రమార్క నివాసంలో డాగ్‌స్క్వాడ్‌ బృందం -ఫోన్‌ చేసిన వ్యక్తి కోసం ఆరా హైదరాబాద్‌, మహానాడు ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కుటుంబం నివాసం ఉంటున్న ప్రజా భవన్‌లో బాంబు ఉన్నట్లు అజ్ఞాత వ్యక్తి డయల్‌ 100కు ఫోన్‌ చేసి చెప్పడంతో రాష్ట్ర పోలీస్‌ శాఖ వెంటనే అప్రమత్తమైంది. ఇంటెలిజెన్స్‌ సెక్యూరిటీ వింగ్‌, హైద రాబాద్‌ సిటీ సెక్యూరిటీ వింగ్‌ పోలీస్‌ అధికారులను రంగంలోకి దింపింది. […]

Read More

తెలుగుజాతి ఆత్మగౌరవ ప్రతీక ఎన్టీఆర్‌

-దేశ రాజకీయాల్లోనే ఆయనొక సంచలనం -ఆనాడే సంక్షేమ పథకాలను ప్రారంభించారు -మహిళలకు ఆస్తిహక్కు, యూనివర్సిటీలు అన్న ఘనతే -పేదలకు జనతా వస్త్రాలు, పక్కా ఇళ్లు, పెన్షన్లు ఇచ్చారు -బీసీలకు ప్రాధాన్యం ఇచ్చి ప్రోత్సహించారు -జయంతి వేడుకల్లో టీడీపీ నాయకుల నివాళి -మంగళగిరి ప్రధాన కార్యాలయంలో వేడుకలు మంగళగిరి: తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంలో ఎన్టీఆర్‌ 101వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం […]

Read More

గుంటూరులో ఘనంగా ఎన్టీఆర్‌ జయంతి వేడుకలు

గుంటూరు: స్వర్గీయ నందమూరి తారక రామారావు 101 వ జయంతి సందర్భం గా గుంటూరు పార్లమెంటరీ కార్యాలయంలో వేడుకలు నిర్వహించారు. గుంటూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్‌ సతీమణి డాక్టర్‌ శ్రీ రత్న పాల్గొన్నా రు. ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమం లో గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నాయకులు కోవెలమూడి నాని(రవీంద్ర బాబు), ఆర్టీసీ మాజీ చైర్మన్‌ ఈడ్పుగంటి లోకేంద్రనాథ్‌, కార్పొరేటర్లు ఈరంటి […]

Read More

వినుకొండలో ఎన్టీఆర్‌కు ఘన నివాళి

వినుకొండ: పట్టణ టీడీపీ అధ్యక్షుడు పఠాన్‌ ఆయూబ్‌ఖాన్‌ ఆధ్వర్యంలో వినుకొండ టీడీపీ కార్యాలయంలో ఎన్టీఆర్‌ జయంతి కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు పాల్గొని నివాళులర్పించారు. ఈ కార్యక్ర మంలో తెలుగుదేశం పార్టీ వినుకొండ పట్టణ, మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జి.వి.ఆంజనేయులు దంపతుల నివాళి వినుకొండ టీడీపీ అభ్యర్థి జి.వి.ఆంజనేయులు ఎన్టీఆర్‌ 101వ జయంతి సంద ర్భంగా హైదరాబాద్‌లోని తన నివాసంలో సతీమణి లీలావతితో […]

Read More

దర్శిలో ఎన్టీఆర్‌ జయంతి వేడుకలు

-నివాళులర్పించిన గొట్టిపాటి లక్ష్మి -కేక్‌ కట్‌ చేసి వృద్ధాశ్రమంలో అన్నదానం దర్శి: ఎన్టీఆర్‌ 101వ జయంతి సందర్భంగా ముండ్లమూరు, దర్శి టీడీపీ కార్యాలయాల్లో జరిగిన వేడుకల్లో దర్శి టీడీపీ అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి పాల్గొన్నారు. ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాల వేసి కేక్‌ కట్‌ చేసి నివాళులర్పించారు. వృద్దా శ్రమంలో అన్నదానం నిర్వహించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నారపుశెట్టి పాపారావు, టీడీపీ నాయకులు గోరంట్ల రవికుమార్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గొట్టిపాటి […]

Read More

‘పాట’ లొల్లి!

-అందెశ్రీ పాటకు కీరవాణి సంగీతంపై వివాదం – కీరవాణికి ఆస్కార్ వచ్చినప్పుడు సన్మానించిన కేసీఆర్ – ఇంకా ఆంధ్రావాళ్ల పెత్తనమేంటన్న ఆర్ఎస్ ప్రవీణ్ – అంతకుముందు తెలంగాణ మ్యుజీషియన్ అసోసియేషన్ అభ్యంతరం – మేఘా కృష్ణారెడ్డి కాళేశ్వరం కట్టినప్పడు మాట్లాడలేదేం? -యాదాద్రి డిజైన్ ఆనంద్ సాయి చేసినప్పుడు గొంతు పెగలలేదేం? -అశోక్ తేజ అమరావతి గీతం రాసినప్పుడు అడ్డుకోలేదేం? – బీఆర్ఎస్ పై  సోషల్మీడియా వ్యంగ్యాస్త్రాలు ( మార్తి సుబ్రహ్మణ్యం) […]

Read More

ఎన్టీఆర్ లో ఇదో ‘పెద్దన్న’ కోణం

అన్న ఎన్టీఆర్ ముఖ్యమంత్రి గా ఉన్నప్పుడు సచివాలయంలో అయిదో దో.. ఆరవదో…అంతస్తులో ఉన్న ఆయన ఆఫీస్ కు వెళ్ళడానికి ప్రత్యేకం గా ఒక లిఫ్ట్ ఉండేది. ఆయన లిఫ్ట్ దగ్గరకు రాగానే భద్రతా కారణాల దృష్ట్యా మిగిలిన అన్ని లిఫ్టు లను ఆపేసే వారు. అన్న ఎన్టీఆర్ తన ఆఫీస్ లోపలకు వెళ్ళి కుర్చీలో కూర్చున్న తరువాతే లిఫ్టు లు మళ్ళీ పని చేసేవి.!! అన్నగారు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచీ […]

Read More

ఎన్టీఆర్‌ స్ఫూర్తితో ప్రతి అడుగు ప్రజల కోసం

-టీడీపీ నాయకులు, కార్యకర్తలకు చంద్రబాబు సందేశం -101వ జయంతి సందర్భంగా స్మరించుకుంటూ నివాళి అమరావతి, మహానాడు: ఎన్టీఆర్‌ జయంతి సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు మంగళవా రం ఆయనను స్మరించుకుంటూ సందేశమిచ్చారు. తెలుగు వెలుగు, తెలుగుజాతికి స్ఫూర్తి, కీర్తి అన్న ఎన్టీఆర్‌. ఆ మహనీయుడి 101వ జయంతి సందర్భంగా నివాళులర్పిస్తూ అన్నగారి సేవలను స్మరించుకుందాం. క్రమశిక్షణ, పట్టుదల, చిత్తశుద్ధి, ప్రజలకు మంచి చేయాలనే తపనే ఒక సామాన్య రైతుబిడ్డ అయిన […]

Read More