-ఎన్నికల్లో మూడు పార్టీల శ్రేణులు సమన్వయంతో పనిచేశారు -కౌంటింగ్ రోజున అల్లర్లకు పాల్పడేందుకు వైసీపీ ప్రణాళికలు రచిస్తోంది -పోస్టల్ బ్యాలెట్ ఓట్లలోనూ వైసీపీ కొర్రీలు వేయాలని చూసింది -డిక్లరేషన్ ఫాం తీసుకున్న తర్వాతే అభ్యర్థులు కౌంటింగ్ కేంద్రం నుంచి బయటకు రావాలి -కూటమి ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులతో కాన్ఫరెన్స్‌లో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు -కౌంటింగ్ ప్రక్రియలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చర్యలపై నేతలకు సూచన -కాన్ఫరెన్స్‌లో నేతలకు సూచనలు […]
Read Moreనేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 144 సెక్షన్
-కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రత -ఉన్నతాధికారుల కోసం ప్రత్యేక సెల్ -మానిటరింగ్ బృందాలతో నిరంతరం నిఘా అమరావతి : కౌంటింగ్ నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తలలో భాగంగా పలుచోట్ల రౌడీషీటర్లు, ట్రబుల్ మంగ్ల్ యాక్టివిటీస్ కలిగిన వారికి పోలీసుశాఖ తగు హెచ్చరికలు జారీ చేసింది. ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోవడానికి లేకుండా పటిష్టమైన భద్రతా బలగాలను మోహరించారు. ఏ చిన్న సంఘటన చోటు చేసుకున్నా వెంటనే తదుపరి ఆదేశాలకు […]
Read More