వేమూరు: పత్రిక, టీవీ, సినిమా రంగాల్లో తనదైన ముద్రవేసి తెలుగువారి ఖ్యాతి ని ప్రపంచవ్యాప్తంగా ఇనుమడిరపచేసిన చెరుకూరి రామోజీరావు మృతి పట్ల టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు నక్కా. ఆనందబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సామాన్య కుటుంబంలో జన్మించి క్రమశిక్షణతో ఎదిగిన రామోజీరావు జీవితం ప్రతిఒక్కరికీ ఆదర్శనీయమని కొనియాడారు. ఆయన ఆత్మకు శాంతి చ ాలని, ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
Read Moreఅభివృద్ధి, సంక్షేమం టీడీపీ సంకల్పం
కూటమి ప్రభుత్వం ఏర్పడటం శుభపరిణామం వైసీపీ పీడ వదిలిందని ప్రజలు ఆనందపడుతున్నారు వినుకొండ ఎమ్మెల్యే జి.వి.ఆంజనేయులు నరసరావుపేట: జిల్లా టీడీపీ పార్లమెంట్ కార్యాలయంలో వినుకొండ టీడీపీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు శనివారం మీడియా సమావేశంలో మాట్లాడారు. జగన్ ఓడిపోయాక ఈ రాష్ట్రానికి పట్టిన పీడ వదిలిందని ప్రజలు అనుకుం టున్నారు. అరాచక పాలనపోయి అభివృద్ధి పాలన మొదలైందని భావిస్తున్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడటం శుభ పరిణామం. స్వాతంత్య్రం వచ్చిన […]
Read Moreఆదివారం రాత్రి 7.15గంటలకు ప్రధానిగా మూడోసారి ప్రమాణస్వీకారం..
— మోదీ ప్రమాణస్వీకారానికి అతిరథమహారథుల రాక — ఢిల్లీకి చేరుకుంటున్న వివిధ దేశాల ప్రధానులు — ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్న బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా — ఢిల్లీకి రాబోతున్న శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే — మాల్దీవుల అధ్యక్షుడు డా. మొహమ్మద్ ముయిజ్జు — సీషెల్స్ వైస్ ప్రెసిడెంట్ అహ్మద్ అఫీఫ్ — మారిషస్ ప్రధాని ప్రవింద్ కుమార్ జుగ్నాథ్ — నేపాల్ ప్రధాని పుష్ప కమల్ దహల్ […]
Read Moreరామోజీరావు మరణ వార్త విషాదకరం
– మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్ రెడ్డి తెలుగు రాష్ట్రాల్లో రామోజీరావు గారు అంటే తెలియని వారెవరు లేరు వారు క్రమశిక్షణ సమయపాలన వారికుండే జ్ఞానం అమోఘం వారు సామాన్యంగా జీవితం ప్రారంభించి అంచలంచలుగా ఎదిగారు ఈటీవీ, ఈనాడు ,అనే సంస్థలు నిర్మించి వేలాదిమంది యువతకు ఉపాధి కల్పించారు నేటి యువతరం వారిని ఆదర్శప్రాయంగా తీసుకోవాలి అన్నారు. వారి మరణ వార్త చాలా విషాదకరం వారి ఆత్మకు శాంతి కలగాలని […]
Read Moreమేరునగధీరుడు రామోజీ రావు
-రామోజీరావుది మహాభినిష్క్రమణే -రామోజీరావు లాంటి విశిష్ట వ్యక్తిని ఆరు నెలల క్రితం కలిశా -అరగంట సమయం ఇచ్చి రెండు గంటలపాటు నాతో మాట్లాడారు -నా జీవితంలో ఆ రెండు గంటల సమయం మర్చిపోలేనిది… ప్రతి నిమిషం గుర్తుండిపోయేది -జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ రాక్షస పాలన అంతమయ్యిందంటే అందులో సింహభాగం రామోజీ రావు కృషేనడంలో అతిశయోక్తి లేదు -సంస్కారి అన్నమాట రామోజీరావు కి చిన్నదవుతుంది… ఆయన గొప్పతనం గురించి మాట్లాడడానికి మాటలు […]
Read Moreరామోజీరావు మృతి తీరని లోటు
-రామోజీతెలుగు వెలుగు -మీడియా మొఘల్, పద్మవిభూషణ్ రామోజీరావు అస్తమయంపై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి అమరావతి: ఈనాడు గ్రూపు సంస్థల చైర్మన్ రామోజీరావు అస్తమయంపై టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఒక సామాన్య కుటుంబంలో పుట్టి అసామాన్య విజయాలు సాధించిన శ్రీ రామోజీరావు మరణం తనను తీవ్ర ఆవేదనకు గురి చేసిందని చంద్రబాబు అన్నారు. అక్షర యోధుడుగా పేరున్న రామోజీ తెలుగు […]
Read Moreరామోజీరావు మృతి తెలుగువారికి తీరని లోటు
– టీడీ జనార్థన్ దిగ్భ్రాంతి పత్రిక, టీవీ, సినిమా రంగాల్లో తనదైన ముద్రవేసి తెలుగువారి ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా ఇనుమడింపచేసిన చెరుకూరి రామోజీరావు మృతి పట్ల టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు టీడీ జనార్థన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సామాన్య కుటుంబంలో జన్మించి క్రమశిక్షణతో అంచెలంచెలుగా ఎదిగిన రామోజీరావు జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శనీయమని కొనియాడారు. ఈనాడు గ్రూపు సంస్థల ద్వారా లక్షలాది మందికి ఉద్యోగాలు, ఉపాధి కల్పించారన్నారు. ఈనాడు పత్రిక […]
Read Moreప్రజాస్వామ్య పరిరక్షణకు ఉద్యమ స్ఫూర్తితో పని చేసిన రామోజీ
– శాసనమండలి సభ్యులు వేపాడ చిరంజీవిరావు ఈనాడు గ్రూపు సంస్థల అధినేత రామోజీరావు స్వయం కృషితో అత్యంత ఉన్నత స్థితికి చేరి తెలుగు వారి చరిత్రలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని కల్పించుకున్నారు. రామోజీరావు ఈ రోజు అంతిమ శ్వాస విడవడం అత్యంత విచారకరం. ఈనాడు పత్రికతో ప్రస్థానం ప్రారంభించిన ఆయన తెలుగు పత్రికారంగానికి దశాబ్దాలుగా ఎనలేని సేవలందించారు. ప్రజా పక్షపాతిగా, , జనహితమే తన అభిమతంగా జీవితాంతం నిబద్ధతతో […]
Read Moreఅక్షర దళపతికి తెలుగుదేశం నివాళి
తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో రామోజీరావు చిత్రపటానికి నివాళులు తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో రామోజీరావు చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పిస్తున్న తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కింజరపు అచ్చం నాయుడు, పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య, నక్క ఆనంద్ బాబు, బోండా ఉమామహేశ్వరరావు, శాసనమండలి సభ్యులు పర్చూరి అశోక్ బాబు, దువ్వారపు రామారావు, శాసనసభ్యులు కొండ్రు మురళి, దాట్ల సుబ్బరాజు, ఎమ్మెస్ రాజు మాజీ మంత్రి పల్లె […]
Read Moreరామోజీ జీవితం ప్రతి ఒక్కరికీ ఆదర్శం
-రామోజీరావు మరణం తీవ్రంగా కలచివేసింది – ప్రజాస్వామ్యం కోసం తపించిన తీరు ఆదర్శప్రాయం – పొలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు నిజాలను ప్రజలకు చేరవేయాలి, ప్రభుత్వాలు ప్రజల కోసం పని చేసేలా ఉండాలని తపించే ఏకైక వ్యక్తి చెరుకూరి రామోజీరావు మరణం అత్యంత బాధాకరం. ఎక్కడో చిన్న రైతు కుటుంబంలో పుట్టి అచంచలమైన కష్టంతో ప్రపంచం మెచ్చే వ్యాపార సామ్రాజ్యాన్ని సృష్టించిన తీరు అనితర సాధ్యం. ఎన్నో ఆటుపోట్లు.. […]
Read More