జగన్.. విజయమ్మ కలిశారు!

– లండన్ నుంచి నేరుగా జగన్ ఇంటికి – షర్మిలతో కలసి హైదరాబాద్‌కు – జూన్ 1న లండన్ నుంచి హైదరాబాద్‌కు ( మార్తి సుబ్రహ్మణ్యం) ఎంతైనా కన్న కొడుకు. ఎన్ని మనస్పర్ధలు ఉన్నా కొడుకు కాకుండా పోతాడా? ఆయనకు ఆమె తల్లి కాకుండా పోతుందా? కూతురుని గెలిపించమని, కొడుకు గురించి ఒక్క ముక్క కూడా చెప్పని తల్లి విజయలక్ష్మి.. చివరాఖరకు కొడుకు జగన్ ఇంటికే చేరారు. ఎన్నికల ముందు […]

Read More