బోనాల జాతరతో తెలంగాణ ఖ్యాతి జగద్వితం

అమ్మవార్ల దర్శనానికి వచ్చే భక్తులకు ఏ చిన్న ఇబ్బంది కలగకూడదు అన్ని శాఖలు ప్రభుత్వ నిర్దేశాలను తప్పకుండా అమల్లో పెట్టాలి సాంస్కృతిక శాఖ బోనాల జాతరను శోభాయమానంగా చేపట్టాలి జూలై 5 లోగా జాతర పనులు పూర్తి చేయాలి సకాలంలో పనులు పూర్తిచేయని అధికారుల పై క్రమశిక్షణా చర్యలుంటాయి ఆషాడ బోనాల జాతర ఏర్పాట్ల పై అధికారులతో మంత్రి కొండా సురేఖ సమీక్ష బోనాల పండుగ సందర్భంగా అమ్మవార్ల దర్శనార్థం […]

Read More

డ్రగ్స్‌పై రేవంత్ సర్కారు ఉక్కుపాదం

తలిదండ్రులూ.. మీపిల్లలను ఓ కంట కనిపెట్టండి డ్రగ్స్ బారిన పడకుండా చూడటం అందరి బాధ్యత సర్కారుమీద బాధ్యత వదిలే స్తే సరిపోదు తలిదండ్రులు, టీచర్ల పైనా బాధ్యత సమాజం దారి తప్పకుండా చూద్దాం – మంత్రులు జూపల్లి, సీతక్క హైదరాబాద్: అంత‌ర్జాతీయ మాద‌క ద్ర‌వ్యాల దుర‌ల‌వాటు – అక్ర‌మ ర‌వాణా వ్య‌తిరేక దినోత్స‌వం సంద‌ర్భంగా తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో, DEPWD ఆద్వ‌ర్యంలో శిల్పక‌ళా వేదిక‌లో నిర్వ‌హించిన కార్య‌క్ర‌మంలో ఎక్సైజ్, […]

Read More

న్యూక్లియర్ పవర్ రంగంలోకి ఎం ఈ ఐ ఎల్

ఎన్ పీ సి ఐ ఎల్ నుంచి 13 వేల కోట్ల ఈ పీ సి కాంట్రాక్ట్ దక్కించుకున్న మేఘా ఇంజనీరింగ్ బుధవారం బిడ్ తెరిచిన ఎన్ పీ సి ఐ ఎల్ తక్కువ కోట్ చేసి మొదటి స్థానంలో నిలిచిన ఎం ఈ ఐ ఎల్ క్యూ సి బి ఎస్ పద్దతిలో ఎన్ పీ సి ఐ ఎల్ లో ఇదే పెద్ద టెండర్ హైదరాబాద్, జూన్ […]

Read More

పొదుపుగా నీటిని వాడి ఎక్కువ విస్తీర్ణంలో పంటలు పండించాలి

భూ సాంద్రత పెరగాలి – అధ్యయనం కోసం ప్రతిష్ఠాత్మక ” వాలంతరీ ” సంస్థను సందర్శించిన రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జీ చిన్నారెడ్డి – పదేళ్లుగా నయా పైసా ఇవ్వక పోవడం వల్ల వాలంతరి సంస్థలో నిలిచిపోయిన పరిశోధనలు హైదరాబాద్: నీటిని పొదుపుగా వాడటం ద్వారా ఎక్కువ విస్తీర్ణంలో పంటలు పండించాలి. భూ సాంద్రత పెరగాలి. ఈ అంశాలపై అధ్యయనం చేసేందుకు రాష్ట్ర ప్రణాళికా సంఘం […]

Read More

ప్రభుత్వానికి మంచి పేరు తీసుకువచ్చేలా రెవిన్యూ సేవలు

రెవిన్యూ సమస్యలు పరిష్కరించేందుకు గ్రీవెన్స్ సెల్ రాష్ట్ర రెవిన్యూ, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖ మంత్రి అనగాని సత్య ప్రసాద్ అమరావతి, జూన్ 26 : ప్రభుత్వానికి మంచి పేరు తీసుకువచ్చేలా ప్రజలకు మెరుగైన సేవలు అందజేయడంలో రెవిన్యూ శాఖ అధికారులు ప్రత్యేక శ్రద్ద చూపాలని రాష్ట్ర రెవిన్యూ, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖ మంత్రి అనగాని సత్య ప్రసాద్ ఆదేశించారు. ప్రతి వ్యక్తికి జననం నుండి మరణం వరకూ […]

Read More

ఆ చిన్నారికి చంద్రబాబు పెట్టిన పేరు “చరణి”

కుప్పం : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లా కుప్పం లో రెండవ రోజు పర్యటనలో భాగంగా బుధవారం ఆర్&బి అతిథి గృహంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో భాగంగా సమస్యల పరిష్కారం నిమిత్తం ప్రజలు ముఖ్యమంత్రి ని కలిశారు. ఈ కార్యక్రమంలో భాగంగా శాంతిపురం మండలం నకు చెందిన సుధాకర్, ప్రియ దంపతుల రెండవ కుమార్తె చిన్నారి కి నామకరణం చేయవలసిందిగా కోరగా…చంద్రబాబు నాయుడు, ముద్దులొలికే చిన్నారిని […]

Read More

రామోజీరావు సంస్మరణ సభకు అన్ని ఏర్పాట్లు

మంత్రి కొలుసు ఆదేశం ఏర్పాట్లు పరిశీలించిన మంత్రి సత్యకుమార్, కొల్లు రవీంద్ర, రామానాయుడు పెనమలూరు: స్వర్గీయ రామోజీరావు సంస్మరణ సభ ఘనంగా నిర్వహించుటకు అన్ని ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అధికారులను ఆదేశించారు. ఈనెల 27వ తేదీ పెనమలూరు మండలం తాడిగడప- ఎనికెపాడు 100 అడుగుల రోడ్డు అనుమోలు గార్డెన్స్ లో నిర్వహించనున్న రామోజీరావు సంస్మరణ సభ కార్యక్రమం ఏర్పాట్లు బుధవారం […]

Read More

ఎన్నికల ప్రక్రియకు విఘాతం కలిగించే వారికి శిక్ష తప్పదు

పిన్నెల్లి అరెస్టు అందుకు నిదర్శనం భారత ఎన్నికల సంఘం అమరావతి జూన్ 26: ఎన్నికల ప్రక్రియకు విఘాతం కల్పించే ఎంతటి వారికైనా శిక్ష తప్పదని భారత ఎన్నికల సంఘం ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. ఇందుకు మాచర్ల మాజీ శాసన సభ్యులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఉదంతమే నిదర్శమని తెలిపింది. ఈవీఎంలను ధ్వంసం చేసిన ఘటనకు సంబందించి ముందస్తు బెయిల్ పిటిషన్ను నేడు ఏపీ హైకోర్టు కొట్టి వేయడంతో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి […]

Read More

దెబ్బతిన్న ఆర్ అండ్ బి రహదారులకు యుద్ధ ప్రాతిపదికన మరమ్మత్తులు

• అధ్వాన్న స్థితిలో 9వేల 80 కి.మీల రోడ్లు వాటిలో 8వేల 161 కి.మీల రోడ్లకు తక్షణ మరమ్మత్తులు అవసరం • రూ.2153 కోట్లతో 5731 రాష్ట్ర,జిల్లా ప్రధాన రోడ్లకు ప్రత్యేక మరమ్మత్తులకు చర్యలు • సిఆర్ఐఫ్ కింద రూ.1959 కోట్లతో 1605 కి.మీల పొడవున 115 పనుల పురోగతి • 2014-19 సం.లో ఆర్అండ్బికి 14,970 కోట్లు కేటాయిస్తే 12,064 కోట్లు ఖర్చు చేశాం • గత ప్రభుత్వం […]

Read More

హాస్టళ్లపై నిరంతర పర్యవేక్షణ

– సంక్షేమాన్ని పరుగులు తీయిస్తాం – బాబు నమ్మకాన్ని వమ్ము చేయను – పదవీబాధ్యతలు స్వీకరించిన మంత్రి డోలా అమరావతి: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారధ్యంలో కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమం, అభివృద్ధి ప్రజలు ఆశించిన మేరకు చేస్తుందని మంత్రి డా. డోలా బాల వీరాంజనేయ స్వామి అన్నారు. రాష్ట్ర సచివాలయం మూడవ భవనం మొదటి అంతస్థులో కుటుంబ సభ్యులతో పూజ కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం సాంఘిక సంక్షేమ, […]

Read More