మంగళగిరి : జూలై ఒకటి ఉదయం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పెనుమాకలో పెరిగిన పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని ఈ ఇంటి నుంచే లాంఛనంగా ప్రారంభించనున్నారు. తండ్రి కూతుళ్ళకి మొదటి పెన్షన్ అందజేయబోతున్నారు.
Read Moreమాట నిలబెట్టుకున్న బాబు
చంద్రబాబు హామీ.. మచిలీపట్నంలో తొలి పెన్షన్ అందుకోనున్న పర్వీన్ మచిలీపట్నం: ఫత్తుల్లాబాద్ కు చెందిన సీమా ఫర్వీన్ (21) అనే దివ్యాంగురాలు సోమవారం తొలి పెన్షన్ అందుకోనుంది. 100% వైకల్యంతో… మంచానికే పరిమితమైన సీమా ఫర్వీన్ కి గత వైసీపీ ప్రభుత్వంలో నిబంధనల పేరుతో ప్రతి నెల వస్తున్న పెన్షన్ ను నిలిపి వేశారు. దీనిపై ఎన్నికల ప్రచారానికి మచిలీపట్నం వచ్చిన చంద్రబాబు తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే […]
Read Moreమాజీ ఎంపీ రమేష్ రాథోడ్ భౌతికకాయానికి నివాళులు అర్పించిన ఏలేటి
ఉట్నూర్: ఉమ్మడి ఆదిలాబాద్ మాజీ పార్లమెంటు సభ్యులు, బిజెపి నాయకులు రాథోడ్ రమేష్ హఠాన్మరణం విషయం తెలుసుకున్న బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఉట్నూర్ కు వెళ్లి రమేష్ రాథోడ్ భౌతికకాయానికి నివాళులు అర్పించారు. రాథోడ్ మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన ఆకస్మిక మరణం బీజేపీకి తీరని లోటని అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ లో గిరిజన ప్రాంతాల అభివృద్ధికి ఆయన చేసిన […]
Read Moreతెలంగాణలో క్రికెట్‌కు కొత్త జోష్
* కొత్త స్టేడియం నిర్మాణంకు త్వరలో ప్రభుత్వంతో చర్చలు * తొలి దశలో రెండు మూడు జిల్లా కేంద్రాల్లో స్టేడియాలు కట్టేందుకు చర్యలు * క్రికెట్ ఆపరేషన్స్ హెడ్‌గా మాజీ పేసర్ వెంకటేష్ ప్రసాద్ నియామకంపై కసరత్తు * పెండింగ్ ఆడిట్లకు మోక్షం * బీసీసీఐ నుంచి నిధుల రాకకు లైన్‌క్లియర్ * ఈనెల 8 నుంచి డొమిస్టిక్ క్రికెట్ సీజన్ ప్రారంభం * మహిళల లీగ్ క్రికెట్‌కు రూట్ […]
Read Moreపాలనలో ప్రణాళిక శాఖ పాత్ర కీలకం
– అర్థ గణాంక శాఖ డైరెక్టర్ దయానంద్ పదవీ విరమణ సభలో రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జి చిన్నారెడ్డి హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ పాలనలో ప్రణాళిక శాఖ పాత్ర కీలకం అని, ఈ శాఖ రూపొందించే గణాంకాలు, క్షేత్ర స్థాయి సర్వేలు రాష్ట్ర పాలనకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జీ చిన్నారెడ్డి అన్నారు. ఆదివారం ఖైరతాబాద్ లోని […]
Read Moreప్రైవేటు సంస్థల భాగస్వామ్యం కీలకం
శక్తివంతమైన భాగస్వామ్యాలను నిర్మించడానికి ఇది మంచి వేదిక సాంకేతికత అభివృద్ధికి హైదరాబాద్ కేంద్ర బిందువు మోదీ నాయకత్వంలో దేశ గతిని మార్చే సంస్కరణలు – కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో తాజ్ కృష్ణలో జరిగిన వాణిజ్య వ్యాపార వేత్తల ఆత్మీయ సదస్సులో మంత్రి పీయుష్ గోయల్ తో కలిసిపాల్గొన్న కేంద్రమంత్రి కిషన్ రెడ్డి హైదరాబాద్: భారత్ ను మళ్లీ విశ్వగురుగా మార్చేందుకు ప్రైవేటు సంస్థల భాగస్వామ్యం కీలకమని కేంద్రమంత్రి […]
Read Moreకాంట్రాక్టర్ వద్ద కమీషన్ల కోసం కక్కుర్తి
కాంగ్రెస్ లోనూ కొందరు ఇదే తరహాలో వ్యవహరిస్తున్నారు కమీషన్లకు కక్కుర్తి పడటంవల్లే స్మార్ట్ సిటీ పనుల్లో జాప్యం తక్షణమే స్మార్ట్ సిటీ నిధుల అవకతవకలు, కమీషన్ల బాగోతంపై విచారణ జరపాలి స్మార్ట్ సిటీ మిషన్ దేశవ్యాప్తంగా పొడిగింపు నిధుల విడుదల, పొడిగింపుపై గతంలో 3సార్లు లేఖ రాసిన కేంద్ర నిర్ణయంతో కరీంనగర్, వరంగల్ పట్టణాల అభివ్రుద్ధికి మహార్ధశ గత బీఆర్ఎస్ సర్కార్ స్మార్ట్ సిటీ నిధులను దారి మళ్లించడంవల్లే అభివ్రుద్ధి […]
Read Moreసంపద సృష్టించడం అంటే ఇదేనా?
-7000 కోట్ల నుంచి రూ. 10,000 కోట్లకు అప్పులు -సూపర్ సిక్స్ పథకాల కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారు -రైతులకు సాయం ఎప్పుడు చేస్తారు? -వైఎస్‌ఆర్‌సీపీ జాతీయ అధికార ప్రతినిధి కె.రవిచంద్రారెడ్డి ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం కొలువుదీరి మరో నాలుగు రోజుల్లో నెల రోజులు పూర్తి కావొస్తుంది. టెక్నికల్‌గా జులై 12కు నెల రోజులవుతుంది. చంద్రబాబు మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలు, సూపర్ సిక్స్ పథకాల కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారు. రేపు పెన్షన్స్ […]
Read Moreవిశాఖ నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం
– ఏపీ రవాణ శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మంగళగిరి : మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తామంటూ ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీపై త్వరలోనే తీపి కబురు చెబుతామని ఏపీ రవాణ శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి వెల్లడించారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని విశాఖ నుంచి ప్రారంభిస్తామని తెలిపారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీని తప్పకుండా నెరవేర్చుతామని వివరించారు. ప్రస్తుతం […]
Read Moreమరీ ఇంత నిర్లక్ష్యమా?
-అంబేద్కర్ భవన్ ను శిథిలావస్థకు చేర్చారు -కోట్లు వెచ్చించి పార్టీ కార్యాలయం కట్టుకున్నారు -మల్టీపర్పస్ కమ్యూనిటీ హాల్ నిర్మిస్తాం -ప్రతిపాదనలు సిద్దం చేయండి -ఎస్సీ వెల్ఫేర్ శాఖ డీడీకి -మంత్రి కొల్లు రవీంద్ర ఆదేశాలు మచిలీపట్నం: ప్రజావసరాలను పక్కన పెట్టి.. ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి విలాసవంత భవనాన్ని కట్టుకున్నారని వైసీపీపై మచిలీపట్నం దళిత జనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న తరుణంలో… గత పాలకుల నిర్లక్ష్యంతో శిథిల భవనంగా మారిన […]
Read More