వీరభద్ర ఎక్స్ పోర్ట్స్ సంస్థకు షోకాజ్ నోటీసులు

• త్వరలో పరిశ్రమల ప్రతినిధులతో పర్యావరణ నిబంధనలు అమలుపై సమావేశం • జల, వాయు, శబ్ద కాలుష్య నియంత్రణపై ఎప్పటికప్పుడు సమీక్షించాలి • వికసిత భారత్ – 2047 లక్ష్యంలో భాగంగా కర్బన ఉద్గారాలు తగ్గిద్దాం • సముద్రపు కోత సమస్యపై సమగ్రంగా అధ్యయనం చేయాలి • పర్యావరణ పరిరక్షణ, నిబంధనలపై ప్రజలకు అవగాహన కల్పించాలి • స్వచ్ఛమైన గాలి, నీరు పొందటం ప్రజల హక్కు • కాలుష్య నియంత్రణ […]

Read More

పవన్ కళ్యాణ్ వారాహి దీక్షోద్వాసన

మంగళగిరి: సమాజ క్షేమాన్ని, దేశ సౌభాగ్యాన్ని కాంక్షిస్తూ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేపట్టిన వారాహి ఏకాదశ దిన దీక్ష వారాహి అమ్మ వారి ఆరాధన, కలశోద్వాసన క్రతువుతో పరిసమాప్తమైంది. ప్రదోష కాలాన వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ దీక్షాబద్ధులైన పవన్ కళ్యాణ్ వారాహి మాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఏక హారతి, ద్వి హారతి, త్రి హారతి, చతుర్ధ, పంచ, నక్షత్ర హారతులు అమ్మవారికి సమర్పించారు. […]

Read More

అరాచకాలు సృష్టించిన వారి సంగతి తేలుస్తా!

మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి      మాచర్ల , మహానాడు : మాచర్ల లో అరాచకాలు సృష్టించిన పిన్నెల్లి అనుచరుల సంగతి తెలుస్తా, వాళ్ళు కూడా నెల్లూరు జైలుకు వెళ్లి పిన్నెల్లి తో గడుపుతారని మాచర్ల ఎమ్యెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి  అన్నారు. మాచర్ల టీడీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.  ఈ సందర్భంగా ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డి మాట్లాడుతూ..  నేరస్తుడు పిన్నెల్లిని కాపాడటానికి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నెల్లూరు జైలుకి వెళ్ళడం సిగ్గు చేటు అన్నారు.  […]

Read More

అభివృద్ధి దిశగా దర్శి

మంత్రుల సహకారం కోరిన గొట్టిపాటి లక్ష్మి   దర్శి, మహానాడు : అభివృద్ధి పథంలో దర్శిని నడిపేందుకు జనసేన బీజేపీ కూటమి నేత డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి వివిధ శాఖల కీలక మంత్రులతో వరుసగా భేటీ అయ్యారు. ఇందులో భాగంగా రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పి.నారాయణని మర్యాదపూర్వకంగా కలుసుకొని దర్శి నగరపాలక అభివృద్ధికి చేపట్టాల్సిన కార్యక్రమాలపై సుదీర్ఘంగా చర్చించారు. మౌలిక సదుపాయాల కల్పన, ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు దర్శి ప్రజలకు ఇచ్చిన […]

Read More

బేగంపేట ఎయిర్‌పోర్టులో బాబుకు బ్రహ్మరథం

-బాబొచ్చారొచ్చారు! – పోటెత్తిన జనం – దారి పొడవునా ఫ్లెక్సీలతో స్వాగతం – డీజే, డాన్సులతో కోలాహలం – కాలనీల నుంచి తరలివచ్చిన జనం – అదుపుచేయలేక పోలీసుల సతమతం (అన్వేష్) ఏపీ సీఎంగా పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత హైదరాబాద్‌కు వచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుకు, బేగంపేట ఎయిర్‌పోర్టులో ఘనస్వాగతం లభించింది. టీడీపీ కార్యకర్తలతోపాటు, వివిధ కాలనీల నుంచి మహిళలు భారీ సంఖ్యలో స్వచ్ఛందంగా తరలిరావడం ఆశ్చర్యపరిచింది. జగన్ […]

Read More

అమ్మ కోసం మొక్క

– వర్షం అతివృష్టి అనావృష్టి గా ఉంది అమరావతి: “అమ్మ కోసం ఒక చెట్టు” అనే కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి విజయవాడ నగరంలోని బి.ఆర్ టీఎస్ రోడ్ లో ఉన్న కేంద్రీయ విద్యాలయం, ఎదురుగా ఉన్న రోడ్డు లో చెట్లు నాటారు. అనంతరం దగ్గుబాటి పురంధేశ్వరి మీడియా తో మాట్లాడుతూ .. పార్టీని బలోపేతం చేయడం పై దృష్టి సారించాం.సమాజంలో ఉండే అన్ని అంశాలపై […]

Read More

నైని బ్లాక్ కు ఒడిశా ప్రభుత్వం అటవీ అనుమతులు మంజూరు

కేంద్రమంత్రి కిషన్ రెడ్డి హర్షం ఢిల్లీ: సింగరేణి సంస్థకు కేటాయించిన ఒడిశా రాష్ట్రం అంగుల్ జిల్లాలోని ఏడాదికి 10 మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యం గల నైని బ్లాక్ కు ఒడిశా ప్రభుత్వం అటవీ అనుమతులు మంజూరు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నాను. అటవీ అనుమతుల నిర్ణయంతో బొగ్గు ఉత్పత్తికి మార్గం సుగమమైంది. 2015లోనే సింగరేణికి ఈ నైని బ్లాక్ కేటాయింపు జరిగినప్పటికీ.. వివిధ పాలనాపరమైన అడ్డంకుల కారణంగా […]

Read More

రాయపూడి లో భవన సముదాయాలను పరిశీలించిన స్పీకర్  

అదనంగా రూ.300 కోట్లు కేటాయింపు  త్వరితగతిన పూర్తి చేయాలని సీఆర్డీఏకు స్పీకర్ ఆదేశం   అమరావతి, మహానాడు :  అమరావతి రాజధాని ప్రాంతంలోని రాయపూడిలో నిర్మాణంలో ఉన్న ఎంఎల్ఏ,ఎంఎల్సిల నివాస సముదాయ భవనాలను శుక్రవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన సభాపతి చింతకాయల అయ్యన్నపాత్రుడు సిఆర్డిఏ,అసెంబ్లీ అధికారులతో కలిసి  పరిశీలించారు. ఈ సందర్బంగా అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ… రాష్ట్ర శాసన సభ, శాసన మండలి సభ్యులందరికీ కలిపి 288 నివాసాలు కల్పించేందుకు రాయపూడి వద్ద 12 […]

Read More

వరంగల్ లో రాజకీయ దుమారం

హన్మకొండ, మహానాడు :  వరంగల్ లో రాజకీయ దుమారం రేగుతోంది. గురువారం బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు దాస్యం వినయ్ భాస్కర్, పెద్ది సుదర్శన్ రెడ్డి శుక్రవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. తమ పార్టీ ఆఫీసు సక్రమమేనని, తమ పార్టీ ఆఫీసు ఇటుక కదిల్చినా.. గాంధీభవన్ కూలుతుందంటూ హెచ్చరించారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి శుక్రవారం కాంగ్రెస్ భవన్ లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన […]

Read More

జగన్ రెడ్డి లెవన్ రెడ్డి

లెజెండ్ లను చూసి వణికిపోతున్న జగన్  జగన్ వ్యాఖ్యలను ఎన్నికల సంఘం సుమోటోగా  తీసుకోవాలి  టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటం రెడ్డి  నెల్లూరు, మహానాడు :  అధికారాన్ని అడ్డం పెట్టుకుని  ఐదేళ్లుగా అడ్డగోలుగా దోచుకున్న జగన్మోహన్ రెడ్డి చంద్రబాబుపై విమర్శలు చేయడం సిగ్గుచేటని  టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.. ఆయన జగన్మోహన్ రెడ్డి కాదని.. 11 సీట్లకే పరిమితమైన  లెవన్ ( తెలుగులో 11 […]

Read More