-వికసిత్ భారత్ లక్ష్య సాధనకు ఫార్మా పరిశ్రమ మద్దతు అవసరం -ప్రధానమంత్రి జన ఔషధి కేంద్రాల వల్ల ప్రజలకు 50 నుంచి 90 శాతం తక్కువ ధరకు మందులు -హైటెక్స్ లో జరిగిన ఇండియన్ ఫార్మాసూటికల్ కాంగ్రెస్ 73వ సమావేశం లో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి హైదరాబాద్: ఫార్మా పరిశ్రమకు చెందిన రీసెర్చ్ అండ్ డెవెలప్ మెంట్, క్వాలిటీ కంట్రోల్, అస్యూరెన్స్, మార్కెటింగ్ రెగ్యులేటరీ వంటి వివిధ విభాగాలకు ప్రాతినిధ్యం […]
Read Moreతెలంగాణలో గాడి తప్పుతున్న విద్యావ్యవస్థ
-టీచర్లు లేరు.. పుస్తకాలు రావు -ముక్కినబియ్యంతో పిల్లలకు భోజనం -కోటిగుడ్డు బిల్లులూ ఇవ్వలేదు -ఏడునెలలో మీరేం చేశారు? -సీఎం రేవంత్‌కు బీఆరెస్ నేత హరీష్ బహిరంగలేఖ హైదరాబాద్: తెలంగాణలో విద్యావ్యవస్థ గాడితప్పుతోందని బీఆర్‌ఎస్ సీనియర్ ఎమ్మెల్యే హరీష్‌రావు ఆందోళన వ్యక్తం చేశారు. విద్యాశాఖ మంత్రిగా కూడా ఉన్న సీఎం రేవంత్‌రెడ్డి వచ్చి ఏడు నెలలయినా ఏం చేశారని ప్రశ్నించారు. ‘‘పాఠశాలల్లో పిల్లలకు నాణ్యమైన భోజనం పెట్టడం లేదు. ముక్కినబియ్యంతో అన్నం […]
Read Moreఅధైర్యపడవద్దు..నేనున్నా!
మాజీ సీఎం , వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ పులివెందుల: పులివెందులలోని భాకరాపురంలో ఉన్న క్యాంపు కార్యాలయంలో కార్యకర్తలు, ప్రజలు, నేతలు, అభిమానులతో మమేకమయిన మాజీ సీఎం వైఎస్ జగన్, అందరినీ పేరుపేరునా పలకరించి వారి కష్టసుఖాలను తెలుసుకున్నారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు, మాజీ నేతలతో కూడా చర్చించారు. కార్యకర్తలు, నాయకులు ఎవరూ అధైర్యపడవద్దు, పార్టీ అండగా ఉంటుందని, అందరం కలిసి కట్టుగా ముందుకు […]
Read Moreడిసెంబర్ కల్లా సూపర్‌స్పెషాలిటి ఆసుపత్రి
మంత్రి దామోదర రాజనర్శింహ ఆదేశం మహబూబ్ నగర్ : వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖల మంత్రి దామోదర్ రాజనర్సింహ మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో తెలంగాణ వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 1225 పడకల (బెడ్స్) సామర్థ్యంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణ పనులను స్థానిక శాసనసభ్యులు యెన్నం శ్రీనివాస్ రెడ్డి తో పాటు.. ఉమ్మడి జిల్లాకు చెందిన […]
Read Moreరేషన్‌కార్డులో మార్పు చేర్పులకు అవకాశం
హైదరాబాద్: ప్రజలకు అత్యవసరమైన రేషన్ కార్డులో తప్పులు సరి చేయుటకు, కొత్తగా పిల్లల పేర్లు యాడ్ చేయుటకు, పెళ్లి అయిన యువతులు అత్తవారింటి రేషన్ కార్డులో పేరు యాడ్ చేయుటకు తెలంగాణ ప్రభుత్వం దరఖాస్తులు స్వీకరిస్తుంది. రేషన్ కార్డులో సవరణలు చేయుటకు కుటుంబ యజమాని బ్యాంకు పాస్ పుస్తకము లేదా ఓటర్ కార్డు మరియు కుటుంబ సభ్యుల అందరి ఆధార్ కార్డులు, రేషన్ కార్డు జిరాక్స్ లు తీసుకొని అందుబాటులో […]
Read Moreమాట జారాం.. మరేటిసేత్తం?
-అప్పుడేటి సేసినవు సత్తిపండూ..? – లైవ్ ఇవ్వాలని అప్పుడు జగన్ బాబును అడిగినవేటి? – జగన్-కేసీఆర్ భేటీ లైవ్ ‘సాచ్చి’లో ఇచ్చినరేటి సత్తిబాబూ – జగన్ బాబు సమీక్షలు లైవ్ ఇచ్చినరేటి? – అన్నీ ఎడిట్ వీడియోలే కదా సత్తిపండూ.. – మైండుగాని పోయినాదేటి? – మరిప్పుడు ఎట్లస్తిరప్పా? – ‘బొత్స’ను ఆడేసుకుంటున్న నెటిజన్లు ( మార్తి సుబ్రహ్మణ్యం) ఇజియనగరం సత్తిబాబుకు కూసింత ఎటకారాలెక్కువ. ఆయన ఇజియనగరం తెలివితేటలు, సత్తిపండు […]
Read Moreకొట్లాటలొద్దు..కలసి నడుద్దాం
– త్రీమెన్ కమిటీతో తొలి అడుగు – వివాదం లేని అంశాలపైనే చర్చ – మళ్లీ కలసి మాట్లాడదాం – ఏపీ సీఎం బాబు-రేవంత్ భేటీ – భేటీ మధ్యలోనే వివాదాస్పద అంశాలపై సోషల్‌మీడియాలో ప్రచారం ( మార్తి సుబ్రహ్మణ్యం) హైదరాబాద్ ప్రజాభవన్ వేదికగా ఏపీ సీఎం చంద్రబాబునాయుడు-తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి మధ్య జరిగిన భేటీలో తొలి అడుగు పడింది. విభజన సమస్యలతోపాటు, రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న వివిధ […]
Read More