కొత్తగా కొలువుతీరిన కూటమి సర్కారు, ఎవరు అస్మదీయులో ఎవరు తస్మదీయులో తెలుసుకోలేక తికమక పడుతోంది.ఫలితంగా గత ఐదేళ్ల జగన్ రెడ్డి పాలనలో జగన్ విధేయ అధికారులుగా పనిచేసిన వారంతా, తిరిగి దొడ్డిదారిన మెయిన్ లైన్‌లోకి వస్తుండటం.. కూటమి కార్యకర్తలను ఆగ్రహ పరుస్తోంది. ఇటీవల సీనియర్ ఐఏఎస్ అధికారి గోపాలకృష్ణ ద్వివేది, ఆ తర్వాత తుళ్లూరు సిఐ శ్రీనివాసరావు నియామకాలు కార్యకర్తల కన్నెర్రకు గురి చేశాయి. తాజాగా సీఎంవో కార్యదర్శి ప్రద్యుమ్న.. […]
Read Moreతారక రాముడి ‘జగన్బాధ’!
( మార్తి సుబ్రహ్మణ్యం) ‘తా దూర సందులేదుగాని మెడకో డోలు’.. బీఆర్‌ఎస్ ఉత్తరాధికారి కేటీఆర్, తాజాగా జగన్ ఓటమిపై చేసిన వ్యాఖ్య విన్నవారికి ఈ వ్యాఖ్య గుర్తుకురాక మానదు. తన గడీలో చేపల పులుసు-రాగి సంకటి నాటు కోడి పులుసు తిన్న ఖాసు దోస్తు, జగన్‌రెడ్డి ఓటమి కేటీఆర్‌కు ఆశ్చర్యం కలిగించిందట. అసలు జగనన్న ఎందుకు ఓడిపోయాడో తారక తమ్ముడికి ఇప్పటికీ అర్ధం కావడం లేదట. 40 శాతం మంది […]
Read Moreకేసీఆర్… ముందుంది ముసళ్ల పండగ
మీలా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయలే నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం బీఆర్ఎస్ కు పుట్టగతులుండవ్ మహబూబ్ నగర్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహబూబ్ నగర్, మహానాడు: మేం మీలా దొంగ దెబ్బ తీయడం లేదు. మీలా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయలేదు. కేసీఆర్… ముందుంది ముసళ్ల పండగ అంటూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మహబూబ్ నగర్ లో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ… […]
Read Moreతెలుగు వారందరూ బాగుండాలని కోరుకున్నా
తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్న తెలంగాణ మంత్రులు విజయవాడ, మహానాడు: ప్రపంచంలోని తెలుగు ప్రజలందరూ సుఖ సంతోషాలతో చల్లగా ఉండే విధంగా అమ్మవారిని కోరినట్లు తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. మంగళవారం విజయవాడ కనకదుర్గ అమ్మవారి ఆలయాన్ని భట్టి విక్రమార్క తోపాటు, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, సిడబ్ల్యుసి సభ్యులు రుద్రరాజులు సందర్శించారు. ఆలయ ఈవో, జిల్లా రెవెన్యూ […]
Read Moreముజ్రా పార్టీలపై పోలీసుల దాడులు
ఫామ్ హౌస్‌లో రెచ్చిపోయిన ఢిల్లీ అమ్మాయిలు రంగారెడ్డి: మొయినాబాద్‌లోని ఓ ఫామ్ హౌస్‌లో ముజ్రా పార్టీని ఎస్ఓటీ పోలీసులు భగ్నం చేశారు. 12మంది యువకులతోపాటు నలుగురు అమ్మాయిలను అరెస్ట్ చేశారు. ముజ్రా పార్టీ కోసం నలుగురు అమ్మాయిలను ఢిల్లీ నుంచి తీసుకువచ్చిన విచారణలో నిందితులు వెల్లడించారు. వారంతా ఫామ్ హౌస్‌లో అసభ్యకర రీతిలో ఉండగా పోలీసులు దాడులు చేసి పట్టుకున్నారు. పార్టీ పేరుతో అశ్లీలంగా అర్ధనగ్న నృత్యాలు చేస్తున్నారన్న పక్కా […]
Read Moreరైతు భరోసాపై ప్రజాభిప్రాయ సేకరణ
డిప్యూటీ సీఎం, మంత్రివర్గ ఉప సంఘం చైర్మన్ భట్టి విక్రమార్క మల్లు ఆధ్వర్యంలో మంత్రులు పర్యటనలు ఉమ్మడి పది జిల్లాల్లో వర్క్ షాప్ లు హైదరాబాద్: ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా రైతు భరోసా పథకాన్ని అమలు చేసేందుకు విధి, విధానాలు రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకుగాను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు చైర్మన్ గా, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, దుద్దిళ్ళ శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ […]
Read Moreపాత్రికేయులకు ఇచ్చిన మాట తప్పం
-మంత్రి పొన్నం ప్రభాకర్ హైదరాబాద్: పాత్రికేయుల సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సానుకూలంగా ఉన్నారని, ఎన్నికల సమయంలో జర్నలిస్టులకు ఇచ్చిన మాటను తప్పేది లేదని రాష్ట్ర రవాణా , బీసీ సంక్షేమ శాఖ మంత్రి , హైదరాబాద్ ఇంచార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మంగళవారం నాడు బషీర్ బాగ్ లోని సురవరం ప్రతాప్ రెడ్డి ఆడిటోరియంలో హైదరాబాద్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్ (HUJ) ఆధ్వర్యంలో జరిగిన సీనియర్ […]
Read Moreకళ్యాణ కారకం రామ తారక మంత్రం
డాక్టర్ మల్లు వేంకటరెడ్డి అల్లూరు గ్రామంలో ప్రారంభమైన తితిదే ధార్మిక కార్యక్రమాలు నందికొట్కూరు : ఈ దేశంలో పుట్టిన ఎందరో మహనీయులు రామనామాన్ని పట్టుకుని తరించారని అటువంటి తారక మంత్రం నాడు నేడు ఎల్లవేళలా జీవులకు భవబంధాల నుండి విముక్తిని ప్రసాదిస్తుందని తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ కార్యనిర్వాహకులు డాక్టర్ మల్లు వేంకటరెడ్డి అన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ […]
Read Moreగ్రామాల అభివృద్ధిపై పవన్ కళ్యాణ్ ప్రత్యేక శ్రద్ధ
త్వరలో నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ సమీక్షకు వచ్చే అవకాశం గ్రామాల వారి నివేదికలు సిద్ధం చేయండి మండల పరిషత్ సమావేశంలో ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అవనిగడ్డ : పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తెలిపారు. మంగళవారం సాయంత్రం అవనిగడ్డ మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ తుంగల సుమతి అధ్యక్షతన మండల పరిషత్ సర్వసభ్య సమావేశం జరిగింది. […]
Read Moreవినతులు స్వీకరించిన మంత్రి డా. డోలా బాల వీరాంజనేయ స్వామి
అమరావతి : రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి మంగళవారం నాడు వెలగపూడిలోని సచివాలయంలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ సోషల్ వెల్ఫేర్ వసతి గృహాల్లో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు మంత్రిని కలిశారు. చాలా ఏళ్ల నుంచి వసతి గృహాల్లో ఔట్సోర్సింగ్ విధానంలో పని చేస్తున్నామని తమను ఆప్కోస్ […]
Read More