ఇంకా మీ అహంకారం తగ్గలేదా?

– కేటీఆర్ వ్యాఖ్యలకు సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి కౌంటర్ బీఆర్ఎస్ పాలనలో తండ్రి ఫామ్ హౌస్ కు, కొడుకు కలెక్షన్ హౌస్ కు పరిమితమయ్యారు. తెలంగాణ ప్రజలు మిమ్మల్ని కాళ్ల కింద పడేసి తొక్కినా, మీ సొంత చెల్లెలు కవిత జైలులో మగ్గుతున్నా, మీలో అహంకారం తగ్గకపోవడం ఆశ్చర్యంగా ఉంది. ఆ అహంకారాన్ని ఆత్మవిశ్వాసంగా భావించడంతో మీ కళ్లకున్న పొరలు ఇంకా తొలగనట్టుంది. ఆ పొగరుతోనే ఆంధ్రప్రదేశ్ నాశనమైపోవాలని కోరుకున్నారు. […]

Read More

రైతు బజార్లలో తగ్గించిన ధరలకు కందిపప్పు, బియ్యం

•గురువారం నుంచి ప్రత్యేక కౌంటర్ల ద్వారా విక్రయాలు • పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ విజయవాడ: నిత్యావసరాలైన బియ్యం, కందిపప్పు, స్టీమ్డ్ బియ్యం ధరలను తగ్గించి గురువారం నుంచి రైతు బజార్లలో విక్రయిస్తారని రాష్ట్ర ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. విజయవాడలోని సివిల్ సప్లైస్ కమిషనర్ కార్యాలయంలో హోల్ సేల్ వర్తకులు, మిల్లర్లు, సరఫరాదారులతో మనోహర్ సమావేశమయ్యారు. ధరల […]

Read More

ఏ.సీ.బీకి చిక్కిన ఎసై,జర్నలిస్టు

లంచం తీసుకుంటుండగా ఓ ఎస్సైని ఏ.సీ.బీ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.మధ్యవర్తిగా వ్యవహరించిన ఓ జర్నలిస్టును కూడా అరెస్టు చేసారు.మెదక్ జిల్లా హవేలీ ఘనపూర్ స్టేషన్ ఎస్పై ఆనంద్ గౌడ్ ఇసుక తరలిస్తున్న ఓ టిప్పర్ ను పట్టుకున్నాడు. స్వాధీనంలో ఉన్న టిప్పర్ ను ఇవ్వడానికి 20 వేల రూపాయలు డిమాండ్ చేసాడు.బిక్కనూర్ కు చెందిన మెట్రో ఈవినింగ్ జర్నలిస్టు మస్తాన్ మధ్యవర్తిగా ఉన్నాడు.బాధితుడి “పిర్యాదు” మేరకు ఏ.సీ.బీ అధికారులు […]

Read More

ఈనెల 18 నుంచి డీఎస్సీ పరీక్షలు

హైదరాబాద్ : తెలంగాణలో డీఎస్సీ పరీక్షలు యథాతథంగా ఉంటాయని తెలంగాణ విద్యాశాఖ వెల్లడించింది. ఈ నెల 18వ తేదీ నుంచి ఆగస్ట్ 5 వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపింది. ఈ నెల 11 సాయంత్రం ఐదు గంటల నుంచి హాల్ టిక్కెట్లు డౌన్ లోడ్ చేసుకోవచ్చునని తెలిపింది. వ‌రుస‌గా పోటీ ప‌రీక్ష‌లు ఉన్న నేప‌థ్యంలో చ‌దువు కోవ‌డానికి స‌మ‌యం స‌రిపోద‌ని అభ్య‌ర్థులు అంటున్నారు. అయితే డీఎస్సీ యథాతథంగా నిర్వహించనున్నట్లు విద్యాశాఖ […]

Read More

ఆ కుట్రలు చేస్తే టీడీపీ గల్లంతవుతుంది

చంద్రబాబుపై విజయశాంతి వ్యాఖ్యలు హైదరాబాద్: ఏపీ సీఎం చంద్రబాబుపై విజయశాంతి సంచలన వ్యాఖ్యలు చేశారు. “చంద్రబాబు తెలుగు రాష్ట్రాల ప్రయోజనాల కోసం వచ్చారని అంతా అనుకున్నారు. కానీ టీడీపీ ప్రయోజనాలే రహస్య అజెండాగా ఉందేమోనన్న అనుమానం కలుగుతుంది. అలాంటి కుట్రలు చేస్తే ఆ పార్టీ పూర్తిగా గల్లంతు అవుతుంది” అని పేర్కొన్నారు. దీంతో ఆమె ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Read More

జగన్ జమానాలో విద్యుత్ రంగం సర్వనాశనం

విద్యుత్ రంగం అప్పుల కుప్ప విద్యుత్‌సంస్థలకు లక్షా 29 వేల కోట్ల బకాయిలు పోలవరం పవర్ ప్రాజెక్టు ఆలస్యంతో 4,700 కోట్లు నష్టపోయాం ఐదేళ్లలో ప్రజలపై 32,166 కోట్ల భారం గృహ వినియోగదారులపై 8,180 కోట్ల భారం విద్యుత్‌రంగంపై శ్వేతపత్రంలో సీఎం చంద్రబాబునాయుడు విజయవాడ: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విద్యుత్‌పై శ్వేతపత్రం విడుదల చేశారు. విద్యుత్ సంస్థలకు రూ.1 లక్షా 29 వేల కోట్లు బకాయిలు ఉన్నాయని వెల్లడించారు. ఈ […]

Read More

మేం అలగడమేంటి?

– అబ్బే.. అలగ లేదు – అమ్మ వారి భక్తులం.. ఎందుకు అలుగుతాము? – మంత్రి పొన్నం ప్రభాకర్ హైదరాబాద్: భాగ్య నగరం లోని బల్కంపేట ఎల్లమ్మ కల్యాణోత్సవంలో ప్రోటోకాల్ రగడ నెలకొనడంతో నానా రచ్చ జరిగినట్లు వార్తలు గుప్పుమన్న సంగతి తెలిసిందే. అమ్మ వారికి పట్టు వస్త్రాలు సమర్పించడానికి వెళ్లినప్పుడు ఆలయ అధికారులు ప్రోటోకాల్ పాటించ లేదని పొన్నం ప్రభాకర్ దంపతులు, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి లు […]

Read More

కొత్త పింఛన్లకు అర్హుల జాబితాను సిద్ధం చేయండి

– మంత్రి సీతక్క హైదరాబాద్: తెలంగాణలో కొత్త పింఛన్ల జారీకి అర్హుల జాబితాను సిద్ధం చేయాలని అధికారులను మంత్రి సీతక్క ఆదేశించారు. గత ప్రభుత్వ హయాంలో పెండింగ్ లో ఉన్నవి, కొత్త ప్రభుత్వం వచ్చాక అందిన దరఖాస్తుల ఆధారంగా రిపోర్ట్ చేయాలని ఉన్నత స్థాయి సమీక్షలో సూచించారు. చేయూత పథకం కింద పింఛన్ల మొత్తాన్ని పెంచుతామని తెలిపారు. గత ప్రభుత్వం పొదుపు సొమ్మును పక్కదారి పట్టించిందని, ఆ వివరాలను ప్రభుత్వానికి […]

Read More

ఐదు, రెండొందల నోట్లు రద్దు

డిజిటల్ కరెన్సీ పెట్టండి – బాబు డిమాండ్ అమరావతి: కొందరు గత ఐదేళ్లుగా తమ అవినీతి సంపాదనతో వ్యవస్థలను కొనుగోలు చేయాలని చూస్తున్నారని సీఎం చంద్రబాబు ఆరోపించారు. వీరి వద్ద పోగుబడిన 500, 200 రూపాయల నోట్ల రూపాయలే ఆ వ్యవస్థల కొనుగోలు సాహసానికి కారణమని స్పష్టం చేశారు. అందువల్ల తక్షణమే 500, 200 రూపాయల నోట్లు రద్దు చేసి, డిజిటల్ కరెన్సీని అమలులోకి తీసుకురావాలని బాబు డిమాండ్ చేశారు. […]

Read More

గాయని ఉషా ఉతుప్ భర్త కన్నుమూత

కలకత్తా: ప్రముఖ గాయని ఉషా ఉతుప్ ఇంట విషాదం నెలకొంది. ఆమె భర్త జానీ చాకో (78) గుండెపోటుతో సోమవారం రాత్రి కన్ను మూశారు. కలకత్తాలోని తన నివాస ములో టీవీ చూస్తున్న సమ యంలో జానీకి ఛాతిలో నొప్పి రావడంతో ఆస్పత్రికి తీసుకెళ్లగా పరీక్షించిన వైద్యులు అప్పటికే అతడు చనిపోయినట్లు ధ్రువీక రించారు. కాగా, ఉషా ఉతుప్ తెలుగులోనే కాకుండా హిందీ, మలయాళం, తమిళ, కన్నడ, బెంగాలీ భాషల్లో […]

Read More