– ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకునే బడ్జెట్ – రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హైదరాబాద్: ఏ ప్రజలు అయితే కాంగ్రెస్ పార్టీ విధానాలను విశ్వసించి అధికారం అప్పగించారో ఆ ప్రజల నమ్మకాన్ని చురగొనే విధంగా, వారి విశ్వాసాన్ని నిలబెట్టుకునే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిస్థాయిలో తొలిసారి ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన బడ్జెట్ ఉంది. ప్రజాపాలనకు […]
Read Moreఇది అప్పుల బడ్జెట్
ఇది బడాయి బడ్జెట్ ఇది గొప్పల బడ్జెట్ – తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర రెడ్డి అరకొరగా ప్రణాళిక వ్యయం – కేవలం రూ.33 వేల కోట్లు … ఇక అభివృద్ధి ఎలా సాధ్యం .. ఇక అభివృద్ధి ఎలా సాధ్యం … ప్రగతి పట్టని, లక్ష్యం లేని బడ్జెట్ … సరైన దిశా నిర్దేశం లేని బడ్జెట్ … హామీల […]
Read Moreకాంగ్రెస్ + రాష్ట్ర బడ్జెట్ = గాడిద గుడ్డేనా?
– 6 గ్యారంటీలు + రాష్ట్ర బడ్జెట్ = గాడిద గుడ్డేనా? – కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఢిల్లీ: గాడిద గుడ్డు పెట్టడం ఎంత నిజమో కాంగ్రెస్ ఇచ్చిన హామీలన్నీ అమలు చేయడం అంతే నిజమనే దానికి బడ్జెట్ నిదర్శనం. భట్టి విక్రమార్క మీరు చదివింది ఆర్దిక బడ్జెట్టా లేక అప్పుల పత్రమా? అప్పులున్నందున హామీలను అమలు చేయలేమని చేతులెత్తేస్తున్నారా? అప్పులున్న విషయం ముందు మీకు […]
Read Moreచెత్త రాజకీయాలు
షర్మిల నుంచి వైసీపీకి ముప్పు అనే ఆలోచనతో కాంగ్రెస్ కూటమిపై వైపు జగన్ అడుగులు వ్యూహాత్మకమేనా ? వైఎస్ జగన్మోహన్ రెడ్డి హఠాత్తుగా ఇండి కూటమికి దగ్గరయ్యారు. ఢిల్లీలో ఆయన చేపట్టిన ధర్నాకు కాంగ్రెస్ మినహా కూటమిలోని కోన్ని పార్టీల నేతలూ హాజరయ్యారు. వైఎస్ఆర్‌సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి నిన్నటి వరకూ జాతీయ రాజకీయాల్లో భారతీయ జనతా పార్టీకి హార్డ్ కోర్ సపోర్టర్ గా ఉన్నారు. స్పీకర్ అభ్యర్థిని నిలబెడితే […]
Read Moreఎర్రచందనం స్మగ్లర్ల నిరోధానికి కఠిన చర్యలు
– టాస్క్ ఫోర్స్ ఇంచార్జ్ ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు తిరుపతి: శేషాచలం అడవుల్లోకి ప్రవేశిస్తున్న ఎర్రచందనం స్మగ్లర్లను నిరోధించడానికి కఠిన చర్యలు తీసుకుంటామని టాస్క్ ఫోర్స్ ఇన్చార్జి, తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు తెలిపారు. దీనికి అనుగుణంగా చర్యలు తీసుకోవడంపై ఆయన గురువారం కపిలతీర్థం సమీపంలోని టాస్క్ ఫోర్సు కార్యాలయాన్ని సందర్శించారు. టాస్క్ ఫోర్సు ఎస్పీ పీ.శ్రీనివాస్ ఆయనకు పుష్పగుచ్చం అందజేసి స్వాగతం పలికారు. అధికారులతో సమావైశమైన ఎస్పీ […]
Read Moreపాల దిగుబడి పెంచడమే ప్రధాన లక్ష్యం
-పాడి రైతులకు ఎన్డీయే ప్రభుత్వ ప్రోత్సాహం -ఊరూరా పశుగ్రాస క్షేత్రాలకు పచ్చ జెండా -ఎకరానికి రూ.99 వేలు లబ్ధి -రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు l అమరావతి: పేద రైతుల జీవనోపాధి మెరుగుపరిచేందుకు, పాల దిగుబడి పెంచే లక్ష్యంతో ఎన్డీయే ప్రభుత్వం “ఊరూరా పశుగ్రాస క్షేత్రాలు” రాష్ట్రంలో అన్ని గ్రామాల్లో ప్రారంభించాలని రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, పశు సంవర్ధక, పాడి పరిశ్రమాభివృద్ధి మరియు మత్స్య శాఖా […]
Read Moreరక్తదానంలో కూడా మహిళలు ఏమాత్రం తీసిపో రు
– స్వచ్ఛంద సేవా సంస్థలు, నెహ్రూ యువ కేంద్రం కడప : రక్తదానం పురుషులే కాకుండా మహిళలు కూడా చేసి ఇలాంటి రక్తదాన కార్యక్రమాలలోనూ మేము ఏమాత్రం తీసిపోమని నిరూపించడం ఎంతో గొప్ప విషయం అని ముఖ్యఅతిథిగా విచ్చేసిన సోషల్ వెల్ఫేర్ డి. డి సరస్వతీ అన్నారు. కడప స్వచ్ఛంద సేవా సంస్థలు మరియు నెహ్రూ యువ కేంద్రం సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రక్త వారోత్సవాల్లో భాగంగా జే.బీ.వీ.ఎస్. ది […]
Read Moreకుప్పం ప్రజలు లేకపోతే మేము, మా కుటుంబం లేదు
ఈ కార్యక్రమం వెనుక ఎలాంటి రాజకీయ దురుద్దేశం లేదు కుప్పం నియోజకవర్గం, సోమాపురంలో మహిళలతో నారా భువనేశ్వరి ముఖాముఖి… కుప్పం: ప్రజలు, టీడీపీ కార్యకర్తలు, ఆడపడుచులు, మహిళా శక్తికి నా నమస్కారం. కుప్పం ప్రజలు, టీడీపీ కార్యకర్తలు గత 8 సార్లు చంద్రబాబును ఎమ్మెల్యేగా చేస్తున్నారు. మీ నమ్మకంతో చంద్రబాబు 4సార్లు ముఖ్యమంత్రి అయ్యారు. ఈ ఘనత కుప్పం ప్రజలకే దక్కుతుంది.కుప్పం ప్రజలు లేకపోతే మేము, మా కుటుంబం లేదు. […]
Read Moreఇది జన-మన బడ్జెట్
గత సర్కారు పాపాలు మోస్తున్నాం నిజాలను జనాల ముందు పెడుతున్నాం ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నాం – బడ్టెట్ ప్రసంగంలో తెలంగాణ ఆర్ధికశాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క హైదరాబాద్ : ప్రజావాణి సక్రమ నిర్వహణకు ఒక ప్రత్యేక ఐఏఎస్ అధికారిని కూడా నియమించాం. Everything can wait, but not agriculture.. తొలి ప్రధాని నెహ్రూ మాటల్ని బలంగా విశ్వసిస్తున్నాం.రుణమాఫీ హామికి “It always since impossible until […]
Read Moreమహిళను చెట్టుకు కట్టేసి కొట్టిన మహిళలు
పోలీసుల ప్రేక్షకపాత్ర అన్నమయ్య జిల్లాలో ఇదో అరాచకం ( బహదూర్) ఆడవారికి ఆడవారే శత్రువులంటారు. అనడం కాదు. నిజం. కావాలంటే అన్నమయ్య జిల్లాలో జరిగిన ఈ అమానవీయ ఘటనను చూడండి. వైవాహిక జీవితంలో ఒడిదుడుకులు తట్టుకోలేక.. వేరే వ్యక్తిని పెళ్లి చేసుకోవటమే ఆమె చేసిన మహా పాపం. అందుకు ఆ ఊరి సభ్య సమాజం ఆమెకు విధించిన శిక్ష.. చెట్టుకు కట్టి దండించమే. అంతే కాదు కోడిగుడ్లతో దాడి కొసమెరుపు. […]
Read More