హైదరాబాద్ ఏమైనా దానం నాగేందర్ జాగీరా?

ఈ విధంగా మాట్లాడితే హైదరాబాద్ కు పెట్టుబడులు ఎలా వస్తాయి? జాబ్ క్యాలెండర్ కాస్త జోక్ క్యాలెండర్ అయిపోయింది గన్ పార్క్ వద్ద మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు హైదరాబాద్: తెలంగాణ శాసన సభ దుశ్శాసన సభగా మారింది. ఇందిరమ్మ రాజ్యం అంటే మహిళలకు దక్కే గౌరవం ఇదేనా? నిన్న మహిళ ఎమ్మెల్యేలను అవమానపరిచారు. సభ నాయకుడే మా ఎమ్మెల్యేలను తిట్టేపించే ప్రయత్నం చేస్తున్నాడు. దానం నాగేందర్ మాట్లాడే […]

Read More

రేవంత్ రెడ్డి మగాడైతే సిటి సెంట్రల్ లైబ్రరీకి రావాలి

దమ్ముంటే రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డిలు అశోక్ నగర్ కు రావాలి రేవంత్ రెడ్డి ఒక శాడిస్ట్ రాహుల్ గాంధీ .. నువ్వు ప్రామిస్ చేసిన 2 లక్షల ఉద్యోగాలేవీ ? కాంగ్రెస్ వాళ్లను ఎక్కడికక్కడ కొట్టాలి జాబ్ క్యాలెండర్ పేరుతో ఒక్క ఉద్యోగాన్ని కూడా క్యాలెండర్ ప్రభుత్వం ప్రకటించకపోవటంపై బీఆర్ఎస్ ఆగ్రహం గన్ పార్క్ వద్ద బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హైదరాబాద్: స్వయంగా రాహుల్ గాంధీ అశోక్ […]

Read More

శ్రీవారి హుండీ సొమ్మును దొంగిలించిన దొంగతో కుమ్మక్కైన మాజీ ఈవో, మాజీ ఎస్పీ, సి.ఐ.లు

-దొంగ ఆస్తులను వాటాలు పంచుకున్న పోలీస్ అధికారులు -వెంకన్న కొలువులో వెలగ పెట్టిన అధర్మం – బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సామంచి శ్రీనివాస్ గత ఐదేళ్ల వైసిపి పాలనలో తిరుమల తిరుపతి దేవస్థానం ధార్మిక సంస్థ లో జరిగిన అక్రమాలు, అధర్మాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. అక్రమార్కుల పాపం పండిపోవడంతో సాక్షాత్తు తిరుమల వెంకన్న ఈ అక్రమాలను ఇలా వెలుగులోకి తెస్తున్నారని భావిస్తున్నారు. తిరుమల శ్రీవారి హుండీలో భక్తులు […]

Read More

కేంద్ర సాయంపై సభలో చర్చకు సిద్ధం

-పదేళ్లలో హైదరాబాద్ కు కేంద్రం ఎంతో సాయం చేసింది – బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి హైదరాబాద్: తెలంగాణకు పదేళ్లలో రూ.9 లక్షల 26 వేలకోట్లుఇచ్చింది. హైదరాబాద్ చుట్టూ రీజినల్ రింగ్ రోడ్ (ఆర్ఆర్ఆర్) నిర్మాణానికి రూ.26 వేల కోట్లు కేటాయించింది. ఇది పూర్తయితే అనేక పరిశ్రమలు వస్తాయి. ఆర్ఆర్ఆర్ తెలంగాణ గేమ్ చేంజర్ గా మారుతుంది. యూపీఏ హయాంలో తెలంగాణలో ఏడాదికి 17 కిలోమీటర్ల మేర […]

Read More

50 రోజుల్లో 10వేలకు కు పైగా గ్రీవెన్స్ కు అర్జీలు

• పారదర్శకంగా అర్జీల పరిష్కారానికి ప్రత్యేక ప్రణాళిక • సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి అర్జీదారులందరికి న్యాయం జరిగేలా చర్యలు • మంత్రి గొట్టిపాటి రవికుమార్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు మంగళగిరి: వస్తున్న అర్జీదారులకు ఇస్తున్న వినతులకు న్యాయం జరిగేలా… ప్రత్యేక చర్యలు చేపడతున్నామని.. దాన్ని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి ప్రత్యేక ప్రణాళిక రూపొందించి.. ప్రతి అర్జీని పారదర్శకంగా పరిశీలించి.. గ్రీవెన్స్ కు వచ్చిన అర్జీదారులు […]

Read More

ప్రైవేటు పాఠశాలల్లో మీకంటే గొప్ప టీచర్లున్నారా?

ఉద్యోగుల పరిస్థితి ఉమ్మడి రాష్ట్రంలో కంటే దారుణం టీచర్లు తేనెతుట్టె లాంటి వాళ్లు హాని చేయాలని చూస్తే తీనెటీగల్లా ఎదురుదాడికి దిగుతారు ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే నేను ఈ స్థాయికి చేరా ఎల్బీ స్టేడియంలో పదోన్నతి పొందిన ప్రభుత్వ ఉపాధ్యాయుల సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్: తెలంగాణ భవిష్యత్ ఎక్కడుంది అని ఈ క్షణం నన్ను అడిగితే…వేలాది మంది ఉపాధ్యాయుల రూపంలో ఎల్బీ స్టేడియంలో ఉందని చెబుతా.30 వేల […]

Read More

క్రీడలకు అత్యంత ప్రాధాన్యం

-బెస్ట్‌ పాలసీని తీసుకొస్తాం.. -అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి హైదరాబాద్‌, మహానాడు: గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం క్రీడలను ప్రోత్సహించాలని బడ్జెట్‌ లో రూ.321 కోట్లు కేటాయించిందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ చదువులోనే కాదు… క్రీడల్లోరాణిస్తే కూడా ఉన్నత ఉద్యోగం వస్తుంది.. కుటుంబ గౌరవం పెరుగుతుంది. ఇది నిరూపించెందుకే నిఖత్‌ జరీన్‌, సిరాజ్‌ కు గ్రూప్‌1 ఉద్యోగాలు ఇచ్చామన్నారు. తెలంగాణ రాష్ట్రంలో […]

Read More

తండ్రిని కాపాడేందుకు కొడుకు మొసలితో పోరాటం

పశ్చిమబెంగాల్‌, మహానాడు: పశ్చిమ బెంగాల్‌లోని సౌత్‌ 24 పరగణాస్‌ జిల్లా సుందర్‌బన్‌ ప్రాంతంలోని సత్యదాస్‌పూర్‌ గ్రామానికి చెందిన 12 ఏళ్ల చిన్నారి ధైర్య సాహసలు ప్రదర్శించాడు. 2 రోజుల క్రితం అబ్బాసుద్దీన్‌ షేక్‌ అనే వ్యక్తి చేపలు పట్టేందుకు సమీపంలోని నదిలోకి వెళ్లాడు. అకస్మాత్తుగా నది నుండి పెద్ద మొసలి వచ్చి దాడి చేయడంతో.. కొడుకు మొసలితో పోరాడాడు. ఫలితం లేకపోవడంతో గ్రామానికి పరిగెత్తి గ్రామస్థులను తీసుకొచ్చాడు. తిరిగొచ్చేసరికి తన […]

Read More

ఆరోగ్య పథకాల పేర్లు మారుస్తూ మోడీ అంకెల గారడీ

– వైద్య ఆరోగ్య పద్దులో అరకొర కేటాయింపులపై లోక్ సభలో గళమెత్తిన వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య ఢిల్లీ: యూపీఏ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆరోగ్య పథకాల పేర్లు మారుస్తూ మోడీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం అంకెల గారడి చేస్తూ పబ్బం గడుపుతున్నదని వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బడ్జెట్ లో వైద్య ఆరోగ్య పద్దులపై శుక్రవారం పార్లమెంట్ లో కాంగ్రెస్ పక్షాన ఎంపీ […]

Read More

వరి విత్తనాలపై 80 శాతం రాయితీ

అమరావతి, మహానాడు: ఏపీ ప్రభుత్వం రైతులకు శుభవార్త చెప్పింది. అధిక వర్షాలకు వరి దెబ్బ తిన్న జిల్లాల్లో 80 శాతం రాయితీతో వరి విత్తనాలు సరఫరా చేయనున్నట్లు పేర్కొంది. ఉభయ గోదావరి, ఏలూరు, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో 6,356 క్వింటాళ్ల విత్తనాలను రైతు సేవా కేంద్రాల వద్ద పంపిణీ చేస్తామని వ్యవసాయ శాఖ డైరెక్టర్‌ ఢిల్లీరావు తెలిపారు. ఈ ప్రాంతాల్లో గత నెల భారీ వర్షాలకు 1,406 హెక్టార్లలో నారు […]

Read More