గుండె పగిలిన హిందువులు

– నిలదీసి ప్రశ్నించి నిరసనలు రిజర్వేషన్ల అంశంపై మొదలైన వివాదం మతవిద్వేషంగా రూపుదాల్చి బంగ్లాదేశ్‌లోని హిందువులపై విచక్షణారహితంగా జరిగిన దాడులు, అత్యాచారాల వీడియోలు, ఫొటోలు, వార్తలను మీడియాలోను, సోషల్ మీడియాలోను చూసిన ప్రపంచ హిందూ సమాజం గుండె చెరువైంది. ఏ హిందూ ప్రజలైతే 50 ఏళ్ల కిందట ప్రత్యేక బంగ్లాదేశ్ దేశ ఏర్పాటుకు అండగా నిలిచారో ఆ హిందువులపైనే జరిగిన హింసాకాండ, దారుణ మారణకాండను చూచిన హిందువులు… మానవత్వపు ఛాయలు […]

Read More

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రులు అనగాని , గొట్టిపాటి

తిరుమల , ఆగస్టు 12: తిరుమల శ్రీవారిని నేటి సోమవారం ఉదయం రెవెన్యూ, విద్యుత్ శాఖ మంత్రులు అనగాని సత్య ప్రసాద్, గొట్టిపాటి రవి కుమార్ వి ఐ పీ విరామ సమయంలో దర్శించుకుని ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు. రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్య ప్రసాద్ మాట్లాడుతూ … తెలుగు ప్రజలందరూ బాగుండాలని, రాష్ట్రం సుభిక్షంగా,సస్యశ్యామలంగా ఉండాలని కోరుకున్నానని, గతంలో జరిగినటువంటి అన్యాయాల వలన ఇబ్బంది పడిన […]

Read More

రూ.31532 కోట్ల పెట్టుబడులు

-దాదాపు 30750 కొత్త ఉద్యోగాలు -19 కంపెనీలతో సంప్రదింపులు.. ఒప్పందాలు -విజయవంతంగా ముగిసిన సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన ముఖ్యమంత్రి అమెరికా పర్యటన విజయవంతమైంది. తెలంగాణ పెట్టుబడులకు వివిధ రంగాల్లో ప్రపంచంలో పేరొందిన భారీ కంపెనీలు ముందుకు వచ్చాయి. ఈ పర్యటనలో రూ.31532 కోట్ల పెట్టుబడులను సాధించి తెలంగాణ పెట్టుబడుల గమ్యస్థానంగా అమెరికాలోని పారిశ్రామికవేత్తల దృష్టిని ఆకర్షించింది. అమెరికా వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణను ఫ్యూచర్ స్టేట్‌గా […]

Read More

ఆ డ్యామ్‌ గేట్‌కు, జగన్‌కి ఏమిటి సంబంధం?

డ్యామ్‌ నిర్వహణ బాధ్యత తుంగభద్ర బోర్డుది – మాజీ మంత్రి అంబటి రాంబాబు ఫైర్‌ గుంటూరు: వరద ఉధృతికి తుంగభద్ర డ్యామ్‌లో ఒక గేట్‌ కొట్టుకుపోతే, దానికి జగన్‌గారిని బాధ్యులను చేస్తూ, మీడియా నానా దుష్ప్రచారం చేస్తోందని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆక్షేపించారు. తుంగభద్ర డ్యామ్‌ నిర్వహణను తుంగభద్ర బోర్డు చూస్తోందన్న ఆయన, అందులో ఏపీ, తెలంగాణ, కర్ణాటక, కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) ప్రాతినిథ్యం కలిగి ఉన్నాయని […]

Read More

సకల జీవులకు ఈ భూమి పై జీవించే హక్కు ఉంది

– అటవీ, పర్యావరణ శాఖా మంత్రి కొండా సురేఖ బెంగళూరు: ఈ భూమి మనుషులకు మాత్రమే ఆవాసం కాదనీ, సకల జీవులకు ఈ భూమి పై జీవించే హక్కు ఉందనే సత్యాన్ని గుర్తించాలని అటవీ, పర్యావరణ శాఖా మంత్రి కొండా సురేఖ పిలుపునిచ్చారు. ప్రపంచ ఏనుగు దినోత్సవాన్ని(ఆగస్టు 12) పురస్కరించుకుని కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగళూరులో నిర్వహించిన “ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ హ్యుమన్-ఎలిఫెంట్ కాన్ఫ్లిక్ట్ మేనేజ్ మెంట్” సదస్సులో అటవీ, […]

Read More

వెంకయ్య నాయుడుకి రైస్ మిల్లర్ల సంఘం సత్కారం

– సమస్యల పరిష్కారానికి చొరవ చూపినందుకు ధన్యవాదాలు తెలియజేసిన ప్రతినిధులు విజయవాడ: రైసు మిల్లర్లు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి భారత పూర్వ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు కృషి చేశారని అఖిల భారత రైస్ మిల్లర్ల సంఘం ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు వారు సోమవారం స్వర్ణ భారత్ ట్రస్ట్ విజయవాడ చాప్టర్లో వెంకయ్య నాయుడు ని కలుసుకొని ధన్యవాదాలు తెలియజేశారు. తాము ఎదుర్కొంటున్న సమస్యలను గతంలో […]

Read More

హర్ ఘర్ తిరంగా.. మనందరి బాధ్యత!

– ప్రతి ఒక్కరూ ఈ పండగలో ఉత్సాహంగా పాల్గొనాలి – జాతీయ సమైక్యతను కాపాడటం మనందరి బాధ్యతన్న కేంద్రమంత్రి కిషన్ రెడ్డి – హైదరాబాద్ లోని తన నివాసంపై త్రివర్ణ పతాకాన్ని ఎగరేసిన కిషన్ రెడ్డి దంపతులు హైదరాబాద్: ప్రధానమంత్రి నరేంద్రమోదీ పిలుపు మేరకు ప్రతి ఒక్కరూ తమ ఇంటిపై మువ్వన్నెల జెండాను ఎగురవేయాలని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి కోరారు. ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమంలో […]

Read More

ఖనిజాల ఎక్స్‌ప్లొరేషన్‌పై ప్రత్యేక దృష్టి!

– సమీప భవిష్యత్తులో మరింత పురోగతి సాధించేలా ప్రణాళికలు సిద్ధం – ఈ దిశగా.. ఎన్‌ఎంఈటీతో బాటలు – ఆరో ఎన్‌ఎంఈటీ గవర్నింగ్ బాడీ మీటింగ్ లో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వెల్లడి – ఏపీ ఎన్‌ఎంఈటీ తరహాలో.. మెరిట్‌ ఏర్పాటుచేసుకోవడాన్ని అభినందించిన మంత్రి న్యూఢిల్లీ: భారతదేశంలో ఖనిజాల ఎక్స్‌ప్లొరేషన్ కు సంబంధించి భవిష్యత్తులో మరింత సానుకూల ముందడుగు వేయబోతున్నామని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి […]

Read More

త్వరలో కానిస్టేబుల్ పోస్టుల భర్తీ: డీజీపీ

అమరావతి, మహానాడు: ఆంధ్రప్రదేశ్ లో త్వరలోనే పోలీస్ శాఖలో కానిస్టేబుల్ పోస్టుల భర్తీ చేపడతామని డీజీపీ ద్వారకా తిరుమలరావు వెల్లడించారు. రాయలసీమ జిల్లాల ఎస్పీలతో డీజీపీ సమీక్ష నిర్వహించారు. ‘రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను అరికట్టేందుకు చర్యలు తీసుకుంటాం. అలాగే గంజాయి నిర్మూలనపై ప్రత్యేక దృష్టి పెట్టాం. గంజాయి సాగు నుంచి గిరిజనులను దూరం చేసేందుకు కృషి చేస్తాం. గంజాయి లేని రాష్ట్రంగా మారుస్తాం’అని ఆయన పేర్కొన్నారు.

Read More

సరైన సమయంలో సాగునీరు విడుదలతో మేలు

– ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ తాతయ్య జగ్గయ్యపేట, మహానాడు: వత్సవాయి మండలం పోలంపల్లి లిఫ్ట్ స్కీమ్ వద్ద పోలంపల్లి, పెంట్యాలవారిగూడెం ఎత్తిపోతల పథకం ద్వారా సాగునీటిని సోమవారం నీటిని ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ తాతయ్య విడుదల చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడారు. ఈ ఎత్తిపోతల పథకం ద్వారా ఆంధ్ర, తెలంగాణ రైతులకు సుమారు మూడువేల ఎకరాలకు సరైన సమయానికి సాగునీరు అందుతుందన్నారు. ఇది రైతాంగానికి ఆనందదాయకమన్నారు. ఈ కార్యక్రమంలో […]

Read More