హైదరాబాద్: తెలంగాణ నుంచి రాజ్యసభ ఉప ఎన్నిక నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రముఖ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ పేరును ఆ పార్టీ అధిష్టానం ఖరారు చేసింది. ఈ ఉప ఎన్నికలో అభిషేక్ మను సింఘ్వీని బరిలో నిలపాలని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నిర్ణయించారని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి కె.సి. వేణుగోపాల్ వెల్లడించారు. ఈ మేరకు బుధవారం ఎక్స్ వేదికగా కేసీ వేణుగోపాల్ ఈ విషయాన్ని […]
Read Moreప్రజాదర్బార్ లో విన్నపం… సీఎం చేతులమీదుగా ప్రోత్సాహకం
– రూ. లక్ష చొప్పున ఆర్థిక సాయం, ల్యాప్ ట్యాప్ ల అందజేత అమరావతి, మహానాడు: ప్రతిభకు పేదరికం అడ్డుకారాదన్నది రాష్ట్ర విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్ సిద్ధాంతం. రాష్ట్రం నలుమూలల నుంచి ప్రజాదర్బార్ ద్వారా తమవద్దకు వచ్చే ఎంతోమంది పేద విద్యార్థులకు మంత్రి లోకేష్ ఆపన్న హస్తం అందిస్తున్నారు. తాజాగా అగ్రదేశం అమెరికాలో యూత్ ఎక్స్చేంజి ప్రోగ్రామ్ కు ఎంపికైన ఇద్దరు ప్రతిభావంతులైన బాలికలకు లోకేష్ […]
Read Moreప్రతి ఇంటిపై మువ్వన్నెల జాతీయ జెండా
వాడవాడలా హర్ ఘర్ తిరంగా ర్యాలీలు స్వాతంత్ర్య సమరయోధులకు సత్కారం జిల్లాలో హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలి పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి భీమవరం: దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 వసంతాలు పూర్తయిన సందర్భంగా జిల్లా వ్యాప్తంగా ప్రజలందరూ ప్రతి ఇంటిపై మువ్వన్నెల జాతీయ పతాకను ఎగురవేయాలని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పిలుపు నిచ్చారు. హర్ ఘర్ తిరంగ’ కార్యక్రమం […]
Read Moreఅదానీ విషయం లో రాహుల్ కరెక్టా.. రేవంత్ కరెక్టా.. కాంగ్రెస్ చెప్పాలి
అదానీ తో పోరాటానికి రాహుల్ ఓ వైపు పిలుపు నిస్తాడు.. రేవంత్ అదానీ తో దోస్తీ చేస్తాడు సీఎంఓ వెల్లడించిన వివరాల్లో 31 వేల 500 కోట్ల రూపాయల లెక్క తేలడం లేదు పది రోజుల ముందు ఆయన తమ్ముడు కంపెనీ ప్రారంభిస్తే దాంతో కూడా ఒప్పందం కుదుర్చుకుంటారా ? రేవంత్ తో ఒప్పందాలు కుదుర్చుకున్న వారిలో చంద్రబాబు దోస్తులు గోడీ ఫ్రాడ్ సంస్థగా తేలింది రేవంత్ కూడా రాజభోగాల […]
Read More“గిల్గిత్ బాల్టిస్తాన్” మనదే రోయ్..
ఖాళీ చేయమని పాకిస్తాన్ కు మోదీ నోటీస్ “గిల్గిత్ బాల్టిస్తాన్” ను ఖాళీ చేయమని పాకిస్తాన్ కు మోదీ నోటీస్ ఇచ్చే వరకు మనలో చాలా మందికి అది మన (భారత) భూభాగం అనే తెలియదు. శివాలయాలు, రామాలయాలే కాదు రోయ్.. భూమి కూడా ఇవ్వాల్సిందే. బాల్టిస్తాన్ – మన దేశంలో ఉన్న ఈ ప్రాంతం పేరు ఎప్పుడైనా విన్నామా అసలు? ఇప్పుడు మన ప్రధాని మోదీ వల్ల ఈ […]
Read Moreఅన్నక్యాంటీన్లకు నారా భువనేశ్వరి రూ. 1 కోటి విరాళం
అమరావతి, మహానాడు: రాష్ట్రంలో నేటి నుండి ప్రారంభంకానున్న అన్నక్యాంటీన్లకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భార్య భువనేశ్వరి విరాళం అందించారు. ఎన్టీఆర్ ట్రస్ట్ తరపున రూ.1 కోటి విరాళాన్ని ప్రభుత్వానికి అందించారు. ఈ మేరకు చెక్కున ఉండవల్లి నివాసంలో మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణకు అందించారు. పేదల కడుపునింపేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న అన్నక్యాంటీన్లు ఎంతో గొప్ప కార్యక్రమం అని ఈ సందర్భంగా భువనేశ్వరి పేర్కొన్నారు. పేదవాడికి కూడు, […]
Read Moreబీఆర్ఎస్- కాంగ్రెస్ విద్యా వ్యవస్థను అధ:పాతాళానికి తీసుకెళ్లాయి
అగ్రికల్చర్ విభాగంలో 37వ స్థానంలో ప్రొఫెసర్ జయశంకర్ వర్సిటీ 100 లోపు ర్యాంకింగ్స్ జాబితాలో తెలంగాణ నుంచి ఒక్క కాలేజీ లేకపోవడం బాధాకరం 14028 స్కూళ్లలో విద్యార్థినులకు టాయిలెట్స్ కూడా లేవు బిజెపి తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు హైదరాబాద్ : గత బీఆర్ఎస్, ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో తీవ్ర నిర్లక్ష్యంతో విద్యా వ్యవస్థను అధ:పాతాళానికి తీసుకెళ్లాయి.తెలంగాణ ఉద్యమానికి కేంద్రమైన యూనివర్శిటీలు నేడు అట్టడుగు […]
Read Moreప్రతి ఇంటిపైనా త్రివర్ణ పతాకం రెప రెప లాడించాలి
బీజేపీ ఎమ్మెల్యే సుజనా చౌదరి మాట్లాడుతూ, “ప్రధాని మరియు ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా హర్ ఘర్ తిరంగా యాత్రలు జరుగుతున్నాయి.” రేపు ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం రెపరెప లాడించాలని ఆమె పిలుపునిచ్చారు. నేటి తరానికి స్వాతంత్ర్య పోరాటం, త్యాగధనుల చరిత్ర గురించి అవగాహన కల్పించాలనేదే వారి లక్ష్యం. సుజనా చౌదరి కృష్ణా జిల్లా వాసి పింగళి వెంకయ్య భారత జాతీయ జెండా రూపకల్పన చేసిన వ్యక్తి […]
Read Moreమంత్రి జనార్ధన్ రెడ్డిని కలిసిన ఏపీఎస్ఎఫ్ఎల్ మేనేజింగ్ డైరెక్టర్ దినేష్ కుమార్
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్లు మరియు భవనాలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాలశాఖ మంత్రివర్యులు బీసీ జనార్ధన్ రెడ్డిని సచివాలయంలోని తన కార్యాలయంలో ఏపీఎస్ఎఫ్ఎల్ ఎం.డీ(మేనేజింగ్ డైరెక్టర్) దినేష్ కుమార్,ఐఏఎస్ బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. పూలమొక్కను మంత్రికి అందించికి అభినందనలు తెలియజేశారు. ఏపీఎస్ఎఫ్ఎల్ లో తీసుకురావాల్సిన మార్పులు, చేర్పులపై మంత్రి దినేష్ కుమార్ కు పలు సూచనలు చేశారు. గత ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం ఏపీఎస్ఎఫ్ఎల్ ను తన జేబు సంస్థగా […]
Read Moreప్రజలకు మంచి చేయడమే మా లక్ష్యం:వేమిరెడ్డి దంపతులు
– ధార వాటర్‌ప్లాంట్ ప్రారంభం – లేగుంటపాడులో అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ఎంపీ వేమిరెడ్డి, ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి – ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తాం – ప్రజా సేవకు రాజకీయాలతో సంబంధం లేదు ఓ వైపు మంగళ వాయిద్యాలు, మరో వైపు బాణసంచా మోతలు, కనుచూపు మేర పసుపు తోరణాలతో లేగుంటపాడు గ్రామం దద్ధరిల్లిపోయింది. నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి , కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి దంపతుల […]
Read More