బత్తులకు పలువురి పరామర్శ

సత్తెనపల్లి, మహానాడు: పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం ముప్పాల మండలం ఇరుకుపాలెం గ్రామం ముప్పాల మండల పార్టీ అధ్యక్షుడు బత్తుల నాగేశ్వరావు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ విషయం తెలుసుకున్న నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, గుంటూరు నగర మాజీ మేయర్, సత్తెనపల్లి నియోజకవర్గ యువ నేత కన్నా నాగరాజు, తదితరులు గురువారం వెళ్ళి పరామర్శించారు.

Read More

సంగారెడ్డి జిల్లాలో ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ సంబరాలు

– జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన మంత్రి దామోదర్ రాజనర్సింహ సంగారెడ్డి, మహానాడు: సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో గురువారం 78వ స్వాతంత్య్ర దినోత్సవం అట్టహాసంగా జరిగింది. ఉదయం నుండి మధ్యాహ్నం వరకు పండుగ వాతావరణంలో పంద్రాగస్టు కార్యక్రమాలు కొనసాగాయి. ఈ వేడుకలకు జిల్లా యంత్రాంగం విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేసింది. ముఖ్య అతిథిగా రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమం, సైన్సు అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి […]

Read More

కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని ఆఫీసులో స్వాతంత్య్ర వేడుకలు

గుంటూరు, మహానాడు: గ్రామీణ అభివృద్ధి, కమ్యూనికేషన్స్ శాఖ కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ కార్యాలయంలో స్వాతంత్ర వేడుకలు గురువారం ఘనంగా జరిగాయి. సీనియర్ వైద్యుడు డాక్టర్ మద్దినేని గోపాలకృష్ణ చేతుల మీదుగా జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఆవిష్కరణ అనంతరం గోపాలకృష్ణ గారు మాట్లాడుతూ ఎందరో త్యాగధనులు తమ ప్రాణాలను తృణప్రాయంగా అర్పించిన ఫలితంగా దేశ స్వాతంత్య్ర లభించిందన్నారు. ప్రజాభివృద్ధి, సంక్షేమం కోసం గుంటూరులో పెమ్మసాని, రాష్ట్రవ్యాప్తంగా […]

Read More

అన్న క్యాంటీన్ పునఃప్రారంభోత్సవంలో అవమానాలు

– ఆహుతులకు కుళ్ళిన తిను బండారాలు పంపిణీ చేసిన అధికారులు గుడివాడ, మహానాడు: గుడివాడ అన్న క్యాంటీన్ పునఃప్రారంభోత్సవంలో కుళ్లిన తిను బండారాలు, ఆహారం సరఫరా చేయడం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభించనున్న అన్న క్యాంటీన్ కార్యక్రమానికి అధికారుల నుండి ఆహ్వానాలు అందాయి. అయితే, అక్కడకు వెళ్ళిన ఆహుతులకు అవమానకర పరిస్థితులు ఎదురయ్యాయి. ఇది అధికారుల వైఫల్యమా, నిర్లక్ష్యమా అన్న దానిపై వివిధ వాదనలు […]

Read More

మంత్రి లోకేష్‌ పనితీరు భేష్‌

– గుంటూరు జిల్లా తెలుగుయువత అధ్యక్షుడు రావిపాటి సాయి కృష్ణ గుంటూరు, మహానాడు: యువనేత నారా లోకేష్ ఐటి మానవవనరుల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టాక విద్యారంగంలో సమూల మార్పులతో అంతఃకరణ శుద్దితో పనిచేస్తూ జిల్లా మంత్రిగా గుంటూరులో జాతీయ జెండా ఆవిస్కహరణ గౌరవవందనం స్వీకరణ ఎంతో గర్వకారణంగా ఉందని గుంటూరు జిల్లా తెలుగుయువత అధ్యక్షుడు రావిపాటి సాయి కృష్ణ సంతోషం వ్యక్తం చేశారు. 78వ స్వాతంత్ర దినోత్సవాల్లో భాగంగా […]

Read More

ఏ సెంటర్ లోనైనా చర్చకు సిద్ధం

హరీష్,కేటీఆర్ ఎవరు వస్తారో రండి హరీష్ ..నీకు చీము, నెత్తురు ఉంటే రాజీనామా చెయ్ అమర వీరుల స్థూపం వద్ద ముక్కు నేలకు రాసి.. తెలంగాణ రైతులకు క్షమాపణ చెప్పు 2026 పంద్రాగస్టులోగా సీతారామ ప్రాజెక్టును పూర్తి చేస్తాం ఖమ్మం జిల్లాలో 7 లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తా ఏడాదిలోగా 65వేల ఉద్యోగాలు ఇచ్చేందుకు ప్రణాళికలు బీఆరెస్ పార్టీది ప్రస్తుతం బంజారాహిల్స్ బస్టాండ్ లో అడుక్కు తినే పరిస్థితి – […]

Read More

మీ చెత్తబుద్ది తెలుసు కాబట్టే చెప్పుతో కొట్టారు

కేసీఆర్ చెల్లని రూపాయి గోదావరి తల్లే మిమ్మల్ని తడిపి ఆశ్వీరదిందించింది కేసీఆర్ చేసిన అప్పులకు ప్రతి నెలా 6500 కోట్లు వడ్డీ కడుతున్నం పంపులు, మోటార్లు తయారు చేయించి కమిషన్లు మెక్కారు సాగునీటి వినియోగంలో కేసీఆర్ అసమర్థతను ప్రధాని మోదీ కి వివరించాం రెండు సీసాల్లో గోదావరి నీళ్లు కేసీఆర్ కు పంపించండి – సీతారామ ఎత్తిపోతల పథకం దగ్గర సీఎం రేవంత్ రెడ్డి ఖమ్మం: జిల్లా ప్రజల ఆకాంక్షను […]

Read More

బ్లడ్ బ్యాంక్ వద్ద జెండా ఆవిష్కరించిన మెగాస్టార్ చిరంజీవి

హైదరాబాద్: జూబ్లీహిల్స్ బ్లడ్ బ్యాంక్ వద్ద నిర్వహించిన 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో మెగాస్టార్ చిరంజీవి, నిర్మాత అల్లు అరవింద్ హాజరయ్యారు.. అక్కడ ఏర్పాటు చేసిన జెండాను మెగాస్టార్ చిరంజీవి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో చిరంజీవి మనవరాళ్లు, అల్లు అర్జున్ కొడుకు అయాన్, కూతురు అర్హ కూడా పాల్గొన్నారు.

Read More

అధికారుల నిర్లక్ష్యం.. జాతీయ జెండాకు అవమానం

మహబూబాబాద్, మహానాడు: మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ ఎంపీడీఓ కార్యాలయంలో జాతీయ జెండాకు స్వాతంత్య్ర దినోత్సవం రోజు అవమానం జరిగింది. 78 వ స్వాతంత్య్ర దిన వేడుకల్లో భాగంగా స్థానిక స్పెషల్ ఆఫీసర్ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో జెండా ఎగుర వేసేందుకు సిద్ధమయ్యారు. జాతీయ జెండా పైకి వెళ్ళాక ముడి ఎంతకూ వీడకపోవడంతో బలంగా లాగారు. దీంతో, జాతీయ జెండాకు ఉన్న ముడి వీడి జెండా ఆవిష్కరణ జరిగింది. అయితే, […]

Read More

భగత్ సింగ్ ను కాపాడిన దుర్గావతి దేవి

(టివి గోవింద రావు) దుర్గావతి దేవి (1907 అక్టోబరు 7 – 1999 అక్టోబరు 7) “దుర్గా భాభీ”గా సుపరిచితురాలు. ఆమె భారతీయ విప్లవ, స్వాతంత్ర్య సమరయోధురాలు. పాలక బ్రిటిష్ రాజ్‌కు వ్యతిరేకంగా సాయుధ విప్లవంలో చురుకుగా పాల్గొన్న కొద్దిమంది మహిళా విప్లవకారులలో ఆమె ఒకరు. ఆమె రైలు ప్రయాణంలో భగత్ సింగ్‌తో పాటు ఉండి ఆమె సాండర్స్ హత్య తర్వాత మారువేషంలో తప్పించుకున్న సంఘటనలో ఆమె గుర్తింపు పొందింది. […]

Read More