గ్రామ సభలో పాల్గొన్న స్పీకర్ అయ్యన్నపాత్రుడు

రాష్ట్రవ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గ్రామ సభలలో భాగంగా శుక్రవారం మాకవరపాలెం పంచాయతీలో స్పీకర్ అయ్యన్నపాత్రుడు పాల్గొన్నారు. స్పీకర్ హోదాలో మొదటి సారిగా మాకవరపాలెం వచ్చిన ఆయనకు గ్రామ సర్పంచ్, మహిళలు ఘన స్వాగతం పలికారు. స్పీకర్ అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ, 13,326 పంచాయతీల్లో ఒకే రోజు ప్రారంభమైన గ్రామ సభలు రికార్డు స్థాయిలో రాష్ట్రవ్యాప్తంగా కోటి మందికిపైగా ప్రజలు పాల్గొంటున్నారని అన్నారు. తాను పంచాయతీరాజ్ మంత్రిగా ఉన్నప్పుడు ఈ గ్రామ సభల […]

Read More

వైసీపీ పాలనలో మడ అడవులను రొయ్యల చెరువులు గా అమ్మేసారు

విజయవాడ: వైసీపీ హయాం లో 1,500 ఎకరాల్లో మడ అడవి ని ధ్వంసం చేసి అమ్మకాలు సాగించారని వారిలో బిజెపి నేతలకు ఫిర్యాదు చేశారు. అక్రమంగా అక్వా చెరువుల తవ్వకం సముద్రం మొదలు కలిసే చోట ఏర్పడే చిత్తడి నేలల్లో మడ అడవులు వృద్ధి చెందుతాయి. ఇవి తీర ప్రాంత కోతను నివారించడంతో పాటు తుపానులు, సునామీ వంటి ప్రకృతి విపత్తులు సంభవించినపుడు వాటి తీవ్రతను తగ్గించేందుకు పెట్టని కోటలుగా […]

Read More

టీ-ఫైబర్ కు వడ్డీ రహిత రుణం రూ.1779 కోట్లు అందించండి

* నెల‌కు రూ.300కే రాష్ట్రంలోని 93 ల‌క్ష‌ల గృహాల‌కు ఫైబ‌ర్ క‌నెక్ష‌న్‌ ల‌క్ష్యం * ఎన్ఓఎఫ్ఎన్ మొదటి దశను భారత్ నెట్ – 3 ఆర్కిటెక్చర్ కు మార్చే డీపీఆర్‌ను ఆమోదించండి.. * కేంద్ర టెలికం, క‌మ్యూనికేష‌న్ల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియాకు ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి విన‌తి ఢిల్లీ: తెలంగాణ‌లోని గ్రామీణ ప్రాంతాల్లోని 63 ల‌క్ష‌ల గృహాలు, ప‌ట్ట‌ణ ప్రాంతాల్లోని 30 ల‌క్ష‌ల గృహాల‌కు నెల‌కు రూ.300కే ఫైబ‌ర్ […]

Read More

క్రీడలకు తెలంగాణలో సౌకర్యాలున్నాయ్‌…

– కేంద్ర మంత్రి మాండవీయకు తెలిపిన సీఎం రేవంత్‌ న్యూఢిల్లీ: జాతీయ, అంత‌ర్జాతీయ క్రీడ‌లు నిర్వ‌హ‌ణకు అవ‌స‌ర‌మైన మౌలిక వ‌స‌తులు తెలంగాణ‌లో ఉన్నాయ‌ని కేంద్ర మంత్రి మాండ‌వీయ‌కు ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు సీఎం కేంద్ర క్రీడా, యువ‌జ‌న వ్య‌వ‌హారాల శాఖ మంత్రి మ‌న్‌సుఖ్ ఎల్ మాండ‌వీయ‌తో శుక్రవారం భేటీ అయ్యారు. సీఎంతో ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క‌, రాష్ట్ర ప‌ర్యాట‌క‌, ఎక్సైజ్ శాఖ మంత్రి జూప‌ల్లి […]

Read More

గ్రామ స్వరాజ్యం – గ్రామ చైతన్యం లక్ష్యంగా పాలన

గ్రామాలకు కావాల్సిన సదుపాయాలపై నేడే తీర్మానం చేసుకుందా ఉపాధి హామీ పథకం గ్రామాలకు కల్పతరువు లాంటిది గ్రామ పంచాయతీల నిధులు లాక్కుని జగన్ గ్రామాలను నాశనం చేశాడు వచ్చే ఐదేళ్లలో ఏం చేయాలో ఇప్పుడే జాబితా సిద్ధం చేస్తున్నాం సమస్యల్లేని గ్రామాలలే లక్ష్యంగా గ్రామ సభలన్న మంత్రి కొల్లు రవీంద్ర సమస్యల్లేని గ్రామాలే కూటమి ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు & ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు […]

Read More

కూటమి పాలనలో గ్రామీణాభివృద్ధి చిగురులు తొడుగుతోంది..

– మాజీ మంత్రి, ఎమ్మెల్యే కన్నా సత్తెనపల్లి, మహానాడు: రాష్ట్రంలో కూటమి పాలనలో గ్రామీణాభివృద్ధి నేడు చిగురులు తొడుగుతోందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. సత్తెనపల్లి రూరల్ మండలం, నందిగామలో శుక్రవారం జరిగిన గ్రామ సభలో కన్నా లక్ష్మీనారాయణ పాల్గొని, మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు గ్రామీణ స్వరాజ్యానికి పెద్ద పీట వేశారు. జీవం కోల్పోయిన పంచాయతీ వ్యవస్థకు చంద్రబాబు ఊపిరి ఊది బతికిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ఐదేళ్లపాటు […]

Read More

టంగుటూరి ఆశయ సాధనకు కృషి చేద్దాం

రాష్ట్ర బీసీ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖామాత్యులు ఎస్.సవిత అమరావతి : ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు ఆశయ సాధనకు ఐక్యంగా కృషి చేద్దామని రాష్ట్ర బీసీ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖా మాత్యులు ఎస్.సవిత పిలుపునిచ్చారు. టంగుటూరి జయంతి సందర్భంగా ఆయ న చిత్రపటానికి తాడేపల్లి మంత్రి క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఆమె పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగామంత్రి సవిత మాట్లాడుతూ, దేశ […]

Read More

హీరో నాగార్జునకు చెందిన ‘ఎన్‌ కన్వెన్షన్​’పై హైడ్రాకు ఫిర్యాదు!

– ప్రభుత్వ నిర్ణయంపై అందరి చూపు హైదరాబాద్‌, మహానాడు: సినీహీరో నాగార్జునకు బిగ్ షాక్ తగలనుంది. నాగార్జునకు చెందిన ఎన్‌ కన్వెన్షన్​పై హైడ్రాకు ఫిర్యాదు అందింది. హైటెక్ సిటీలోని తుమ్మిడి చెరువును ఆక్రమించి కన్వెన్షన్ నిర్మించారని జనం కోసం సంస్థ హైడ్రాకు ఫిర్యాదు చేసింది. చెరువుకు సంబంధించి మూడు ఎకరాల 30 గుంటలు ఆక్రమించినట్టు ఆ సంస్థ ఆరోపించింది. 29 ఎకరాల 24 గుంటలు ఉన్న తుమ్మిడి చెరువును పునరుద్దరించాలని […]

Read More

కీవ్ లో మహాత్ముడికి మోడీ నివాళి

కివ్‌: ప్రధాని నరేంద్రమోదీ కీవ్‌లో మహాత్మా గాంధీకి నివాళి అర్పించారు. ఏవీ ఫోమిన్ బొటానికల్ గార్డెన్లో 2020లో నెలకొల్పిన జాతి పిత విగ్రహం వద్ద పుష్పగుచ్ఛం ఉంచి అంజలి ఘటించారు. ఆ తర్వాత ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీతో కలిసి బాలల స్మారకం, జాతీయ మ్యూజియాన్ని సందర్శించారు. 20, 21వ శతాబ్దాల్లో ఉక్రెయిన్ పౌరులు స్వేచ్ఛ, స్వాతంత్య్రం, సాంస్కృతిక గుర్తింపు కోసం జరిపిన పోరాట చిహ్నాలు అక్కడ ఉన్నాయి.

Read More

వైసీపీ విధ్వంస పాలనలో పంచాయతీ వ్యవస్థ నిర్వీర్యం

-సమస్యల పరిష్కారానికే గ్రామ సభలు… -ఏడిద గ్రామ సభలో ఎమ్మెల్యే వేగుళ్ళ… వైసీపీ విధ్వంస పాలనలో పంచాయతీ వ్యవస్థ, ప్రజా సంక్షేమం నిర్వీర్యం అయిందని శాసన సభ్యులు వేగుళ్ళ జోగేశ్వరరావు గారు విమర్శించారు. మండపేట మండలం, ఏడిద గ్రామంలో శుక్రవారం జరిగిన గ్రామ సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సంధర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రజా నిర్ణయాలకు గ్రామసభలతో శ్రీకారం చుట్టి వారికి జవాబుదారీగా ఉండాలనేదే తమ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. […]

Read More