– అంబేడ్కర్ రాజ్యాంగం వద్దు.. జిన్నా రాజ్యాంగాన్ని తీసుకొచ్చే ప్రయత్నం – రిజర్వేషన్లు తొలగిస్తామంటున్న నేషనల్ కాన్ఫరెన్స్‌తో ఎలా చేతులు కలుపుతారు? – జమ్మూ కాశ్మీర్ కు ప్రత్యేకంగా ఓ జెండా ఉండాలన్న నేషనల్ కాన్ఫరెన్స్ హామీని కాంగ్రెస్ పార్టీ సమర్థిస్తుందా? – ఉగ్రవాదులను విడుదల చేస్తామంటున్న ఎన్సీకి మద్దతుగా ఉంటారా? – శంకరాచార్య పర్వతం పేరును మారుస్తామంటే ఎందుకు మాట్లాడటం లేదు? – జమ్మూ కాశ్మీర్ లో ఒంటరిగానే […]
Read Moreబీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి కి షాక్
– బఫర్ జోన్ లో అనురాగ్ యునివర్సిటీ – వెంకటాపురం, నాదం చెరువు బఫర్ జోన్ లలో అనురాగ్ యూనివర్సిటీ – కేసు నమోదు మేడ్చల్: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి బఫర్ జోన్ లో అనురాగ్ యునివర్సిటీ నిర్మించారని కేసు నమోదు అయింది. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా లోని వెంకటాపురంలో ఉన్న పల్లా రాజేశ్వర్ రెడ్డికి చెందిన అనురాగ్ యూనివర్సిటీ బఫర్ జోన్ లో నిర్మించారని పోచారం […]
Read Moreసాధారణ బదిలీల్లో ఆ ఉద్యోగులకు మినహాయింపు
– ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంపై ఏపీజేఏసీ హర్షం అమరావతి, మహానాడు: రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం ఉద్యోగుల సాధారణ బదిలీలు జరుగుతున్నాయని 2025 మార్చి 31 లోపు పదవి విరమణ చేసే ఉద్యోగులందరికీ ఈ బదిలీల నుండి మినహాయింపు ప్రభుత్వం ఇచ్చిందని ఏపీజేఏసీ అమరావతి తెలిపింది. ప్రభుత్వం నిర్ణయంపై హర్షం వ్యక్తం చేసింది. దీనికి సంబంధించి శనివారం ప్రభుత్వం జీవోను విడుదల చేసిన సందర్భంగా రాష్ట్ర చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు, […]
Read Moreగుజరాత్ లో తెలంగాణ పోలీసుల భారీ ఆపరేషన్
– 36 మంది అరెస్ట్ – హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి హైదరాబాద్: గుజరాత్ సిటీలో తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులు చేపట్టిన భారీ ఆపరేషన్ సక్సెస్ అయ్యింది. ఈ మిషన్లో ఓ చార్టెడ్ అకౌంటెంట్ సహా మొత్తం 36 మంది మోస్ట్ వాటెంటెడ్ నిందితులను అరెస్ట్ చేసినట్లు హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులు […]
Read Moreనిబంధనలు పాటిస్తే ప్రమాద రహిత ప్రయాణం
– నగర ఉప పోలీస్ కమిషనర్ (ట్రాఫిక్) చక్రవర్తి విజయవాడ: రహదారి భద్రత విషయంలో విద్యార్ధులు అప్రమత్తంగా వ్యవహరించాలని నగర ట్రాఫిక్ డిసిపి కె. చక్రవర్తి అన్నారు. నిబంధనలను పాటిస్తూ ప్రయాణం చేస్తే ప్రమాదరహితంగా ఇంటికి చేరుకుంటామన్నారు. నిర్మలా హైస్కూల్ లో శనివారం నిర్వహించిన ట్రాఫిక్ అవగాహనా కార్యక్రమంలో ఆయన విధ్యార్ధులను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రస్తుత పరిస్దితులలో చిన్నారులే తమ తల్లిదండ్రులకు ట్రాఫిక్ సిగ్నల్స్ గురించి చెబుతుండటం వారి అవగాహనకు […]
Read Moreఅసోం మైనర్ బాలిక గ్యాంగ్ రేప్ ప్రధాన నిందితుడు మృతి
ధింగ్ : అస్సాంలోని ధింగ్‌లో 14 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ముగ్గురు నిందితులలో ఒకరు శనివారం తెల్లవారు జామున చెరువులో దూకి మరణించాడు. శుక్రవారం రాత్రి, పోలీసులు అరెస్టు చేసిన నిందితులను నేరస్థలానికి తీసుకువెళ్లారు. ఘటనకు సంబంధించిన క్రైమ్ సీన్ రీక్రియేట్ చేస్తున్న సమయంలో నిందితుడు పారిపోయేం దుకు ప్రయత్నిస్తూ సమీప చెరువులోకి దూకాడు. దీంతో పోలీసులు సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు. పోలీసులు సహాయంతో SDRF బృందం […]
Read Moreసిద్దాంత ప్రాతిపదికన సభ్యత్వ నమోదు చేసే పార్టీ బీజేపీ
– ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ గుంటూరు, మహానాడు: సిద్ధాంత ప్రాతిపదికన సభ్యత్వ నమోదు చేసే పార్టీ బీజేపీ అని, సామాన్య కార్యకర్తకు అత్యున్నత స్థాయి కల్పించిన పార్టీ అని ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ అన్నారు. పార్టీ జిల్లా కార్యాలయంలో శనివారం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం జిల్లా కార్యశాల అధ్యక్షుడు వనమా నరేంద్ర కుమార్ అధ్యక్షతన జరిగింది. ముఖ్య అతిథిగా వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్య […]
Read Moreఓల్డ్ సిటీలో భూ సేకరణ
– మెట్రో విస్తరణకు ముందడుగు హైదరాబాద్ : పాత బస్తిలో మెట్రో విస్తరణలో భాగంగా భూ సేకరణకు హైదరాబాద్ మెట్రో రైల్ కార్పొరేషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో భాగంగా ఎంజీబీఎస్ నుంచి చంద్రయణ గుట్ట దాకా 7.5 కిలో మీటర్ల మేర భూ సేకరణకు పనులు ప్రారంభించింది. రోడ్ల విస్తరణ, స్టేషన్ల నిర్మాణానికి వీలుగా భూ సేకరణ ప్రారంభించినట్టు మెట్రో ఎండి ఎన్.వి.ఎస్ రెడ్డి తెలిపారు.
Read Moreప్రతిభ గల విద్యార్థుల కోసం ప్రపంచం చూస్తోంది
– సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శ్రీ నరసింహ గుంటూరు, మహానాడు: ప్రపంచం విభిన్న నైపుణ్యాలు కలిగిన విద్యార్థుల కోసం ఎదురు చూస్తోందని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పమిడిఘంటం శ్రీ నరసింహ అన్నారు. శనివారం చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్ యూనివర్సిటీలో జరిగిన యూనివర్సిటీ 12వ స్నాతకోత్సవంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పమిడిఘంటం శ్రీ నరసింహ ముఖ్య అతిథిగా పాల్గొని, మాట్లాడారు. గ్రాడ్యుయేట్ల విజయాన్ని జరుపుకోవడానికి విజ్ఞాన్స్ యూనివర్సిటీకు రావడం చాలా […]
Read Moreదాశరథి రంగాచార్యకి రేవంత్ రెడ్డి నివాళి
ఢిల్లీ: సాహితీవేత్త, తెలంగాణ సాయుధ పోరాట యోధుడు స్వర్గీయ దాశరథి రంగాచార్య జయంతి సందర్భంగా ఆ బహుభాషా కోవిదుడికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాళి అర్పించారు. ఢిల్లీలోని అధికారిక నివాసంలో పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులతో కలిసి ముఖ్యమంత్రి గారు దాశరథి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. తెలంగాణ సాయుధ పోరాటంలో స్వయంగా పాల్గొనడమే కాకుండా నాటి పరిస్థితులపై అనేక రచనలతో దాశరథి రంగాచార్య తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేశారని ముఖ్యమంత్రి గుర్తుచేసుకున్నారు. […]
Read More