జీవితాన్ని పండుగగా మలుచుకోవాలనేదే శ్రీకృష్ణ పరమాత్ముని సందేశం

కష్టసుఖాలను సమభావంతో స్వీకరిస్తూ, స్థితప్రజ్ఞతతో ముందుకు సాగాలి ద్వాపరయుగమైనా, కలియుగమైనా, సర్వకాలాల్లోనూ శ్రీకృష్ణుడు చూపిన బాట సదా ఆచరణీయం సమస్యల సుడిగుండంలో చిక్కుకున్న నేటి ప్రపంచానికి శ్రీకృష్ణ పరమాత్ముని కార్యాచరణ, తాత్వికత దారి చూపిస్తాయి శ్రీకృష్ణాష్టమిని పురస్కరించుకుని రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన మంత్రి కొండా సురేఖ హైదరాబాద్: జీవన గమనంలో ఎన్ని సమస్యలు ఎదురైనా, ఎన్ని అవాంతరాలు వచ్చినా, కష్టసుఖాలను సమభావంతో స్వీకరిస్తూ, అమూల్యమైన ఈ జీవితాన్ని పండుగగా […]

Read More

వరలక్ష్మి టిఫిన్స్ యజమాని ప్రభాకర్ రెడ్డి అరెస్ట్

హైదరాబాద్: వరలక్ష్మి టిఫిన్స్ యజమాని ప్రభాకర్ రెడ్డిని గచ్చిబౌలి పోలీసులు అరెస్ట్ చేశారు. అనురాధ, మహేశ్వరి అనే ఇద్దరు అమ్మాయిలపై అత్యాచారం కేసులో ప్రభాకర్ రెడ్డిని గచ్చిబౌలి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పెళ్లి పేరుతో ప్రభాకర్ రెడ్డి మోసం చేశాడంటూ అనురాధ, మహేశ్వరి జనవరిలో ఫిర్యాదు చేశారు. తమపై అత్యాచారం చేసి మోసం చేశాడంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు అనురాధ, మహేశ్వరి. దీంతో ప్రభాకర్ రెడ్డిపై 417, 420, 354A కింద […]

Read More

విజయవాడలో ‘మంకీ పాక్స్‌’ కలకలం

విజయవాడలో మంకీ పాక్స్‌ కలకలం రేగింది. ఓ చిన్నారికి వ్యాధి లక్షణాలు ఉన్నట్లుగా అధికారులు అనుమానిస్తున్నారు. దుబాయి నుంచి వచ్చిన కుటుంబంలోని చిన్నారి శరీరంపై దద్దుర్లు రావడంతో మంకీ పాక్స్‌ కేసుగా వైద్యులు భావిస్తున్నారు. విజయవాడ పాత ప్రభుత్వాస్పత్రిలో చిన్నారికి చికిత్స చేస్తున్నారు. కుటుంబం మొత్తాన్ని అధికారులు ఐసోలేషన్‌లో ఉంచారు. చిన్నారి నమూనాలను సేకరించి పుణె ల్యాబ్‌కు పంపించారు.

Read More

హైడ్రా.. హల్‌చల్

– అక్రమ కట్టడాలపై బుల్డోజర్లు – నాగార్జుననూ వదలని హైడ్రా – 18 చోట్ల కూల్చివేతలు – 100 ఎకరాల్లో కట్టడాలు ధ్వంసం హైదరాబాద్: హైడ్రా కమిషనర్ ఏ.వి. రంగనాథ్ ఇప్పటివరకు హైడ్రా చేపట్టిన కూల్చివేతల పై తాజాగా ప్రభుత్వానికి ఓ నివేదిక అందజేశారు. నగరం నలువైపులా కొన్ని చెరువులు, కుంటలు, నాలా లతో పాటు ఎఫ్‌టిఎల్, బఫర్ జోన్లలో నిర్మించిన అక్రమ నిర్మాణా లపైకి హైడ్రా బుల్డోజర్స్ వెళ్తోన్న […]

Read More

విద్యార్థుల భవిష్యత్తుతో ఆటాడుకున్న జగన్

* రాష్ట్ర బీసీ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత * కేజీబీవీ, ఎంజేపీ స్కూళ్లను సందర్శించిన మంత్రి * టీడీపీ హయాంలోనే విద్యా ప్రగతి -భవనాలకు రంగులు, సొంత పత్రికల్లో ప్రకటనలు ఇచ్చుకోవడం తప్ప జగన్ చేసిందేమీ లేదు * ఆకట్టుకున్న విద్యార్థుల డ్రమ్స్ వాయిద్యం సత్యసాయి జిల్లా పెనుకొండ: మీకు ఏ అవసరం వచ్చినా… ఏం కావాలన్నా… నాకు ఒక్క కాల్ చేస్తే మీ […]

Read More

ఏపీ-తెలంగాణలో భారీ వర్షాలు

ఆంధ్రప్రదేశ్ – తెలంగాణ భారీ లో వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. తాజాగా బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. వాతావరణ ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని / వాతావరణ శాఖ తెలిపింది. వచ్చే 24 గంటల్లో కోస్తా జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని. సముద్ర తీరం వెంబడి 35 నుంచి […]

Read More

దారుణం!

– వైద్యురాలి నిర్లక్ష్యంతో రాలిన శిశువు నల్గొండ, మహానాడు: నల్గొండ జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రిలో దారుణం జరిగింది. ప్రసవం కోసం వచ్చిన గర్భిణీ పై వైద్యురాలు దాష్టీకం ప్రదర్శించింది. మాడ్గులపల్లి మండలం, గ్యారకుంట పాలెంకు చెందిన గర్భిణీ చెరుకుపల్లి శ్రీలత నెలలు నిండడంతో ఆస్పత్రికి వచ్చింది. అయితే, అక్కడి వైద్యురాలు నిర్లక్ష్యంగా ఆపరేషన్ చేయడంతో పండంటి శిశువు మృతి చెందిందని బాధితులు ఆరోపిస్తున్నారు. శ్రీలత గురువారం రాత్రి కుర్చీలో […]

Read More

ప్రతి హిందువుకు వీహెచ్‌పీ వెన్నెముక : సత్యంజీ

– వీహెచ్‌పీ తెలుగు రాష్ట్రాల ఆర్గనైజింగ్ సెక్రటరీ గుమ్మల్ల సత్యం జి – వైభవంగా వీహెచ్‌పీ షష్టిపూర్తి వేడుకలు ప్రారంభం – ఆత్మీయ సమ్మేళనాలతో కార్యకర్తల్లో నూతన ఉత్సాహం జోగిపేట: ప్రతి హిందువుకు విశ్వహిందూ పరిషత్ వెన్నుముక లాంటిదని విశ్వహిందూ పరిషత్ తెలుగు రాష్ట్రాల ఆర్గనైజింగ్ సెక్రటరీ గుమ్మల్ల సత్యం జి అన్నారు. వీహెచ్‌పీ స్థాపించి 60 సంవత్సరాలు పూర్తయ్యాయని.. ఈ సందర్భంగా షష్టిపూర్తి ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. […]

Read More

డిసెంబర్ లో అమరావతి అమర వీరుల స్తూప నిర్మాణం

– త్వరలో సిఎంను కలుస్తాం – స్మారక కమిటీ కార్యదర్శి పోతుల బాలకోటయ్య వెల్లడి గుంటూరు: ఈ ఏడాది డిసెంబర్ లో ప్రజా రాజధాని అమరావతి అమర వీరుల స్మారక స్థూప నిర్మాణం పూర్తి చేయనున్నట్లు అమరావతి అమరవీరుల స్మారక కమిటీ కార్యదర్శి పోతుల బాలకోటయ్య తెలిపారు. ఆదివారం గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడారు. చికాగో లోని ఎన్ఆర్ఐ యలమంచిలి ప్రసాద్, పలువురు కమిటీ సభ్యుల పర్యవేక్షణలో మృతుల వివరాలు, […]

Read More

వ్యవసాయ కూలీని కరుణించిన అదృష్ట దేవత

తుగ్గలి: కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరిలో విలువైన వజ్రం లభ్యమైంది. పొలం పనులు చేస్తున్న వ్యవసాయ కూలికి వజ్రం దొరికింది. అదే పనిగా వజ్రాల వేటలో ఉన్నవారికి కూడా దొరకని విలువైన వజ్రం దొరికింది. దానిని ఓ వజ్రాల వ్యాపారి 12 లక్షల రూపాయల నగదు.. 5 తులాల బంగారం ఇచ్చి మరీ కొనుగోలు చేశాడు.

Read More