– ఐఎండీ హెచ్చరిక న్యూ ఢిల్లీ: దేశవ్యాప్తంగా వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో మరికొద్ది రోజులపాటు 20 రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. కొన్ని రాష్ట్రాల్లో ఈ నెల 28 వరకు వర్షాలు కురుస్తాయని తెలిపింది. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లోనూ వర్షాలు దంచికొడుతున్నాయి.
Read Moreచెరబట్టిన వారి నుంచి చెరువులను విడిపిస్తున్నాం
– విద్య, వైద్యం మా ప్రభుత్వ ప్రాధాన్యతలు – మా ప్రభుత్వం ధర్మంవైపు నిలబడుతుంది – హరే కృష్ణ హెరిటేజ్ టవర్ శంఖుస్థాపన కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్: జీవితంలో ఎప్పుడో ఒకసారి మాత్రమే ఇలాంటి అరుదైన అవకాశం వస్తుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రావడం నా జన్మ సుకృతం. కాంక్రీట్ జంగిల్ లో ఆధ్యాత్మిక స్ఫూర్తిని అందించేందుకు ఇక్కడ హెరిటేజ్ టవర్ నిర్మిచడం గొప్ప విషయం. […]
Read Moreనిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లో రోడ్డెక్కిన రైతులు
నిజామాబాద్ జిల్లా: ఎలాంటి షరతులు లేకుండా 2 లక్షల రుణాలు మాఫీ చేయాలనే డిమాండ్‌తో ఇందూరు రైతులు ఆదివారం పోరు బాటపట్టారు. ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీ మేరకు ఆంక్షలు లేకుండా రుణాలు మాఫీ చేయాలంటూ నిజామాబా ద్ జిల్లా ఆర్మూర్ లో మహా ధర్నా చేపట్టారు. రైతు ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ధర్నాకు ఆర్మూర్, బాల్కొండ, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గాల నుంచి రైతులు పెద్ద […]
Read Moreమెటర్నటీ డాక్టర్ల నిర్లక్ష్యానికి శిశువు మృతి?
నల్గొండ జిల్లా: నల్లగొండ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. నల్లగొండ ప్రభుత్వాసుపత్రి మెటర్నటీ డ్యూటీ డాక్టర్ల నిర్లక్ష్యం వల్ల ఓ శిశువు భూమ్మీదికి రాకముందే మృతి చెందింది.నొప్పులతో బాధపడుతున్న మహిళ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో కడుపు లోనే శిశువు చనిపోయింది. దాంతో కుటుంబసభ్యులు బోరున విలపించారు. నొప్పులతో బాధపడుతున్న మహిళ పట్ల నల్లగొండ ప్రభుత్వాసుపత్రి డ్యూటీ డాక్టర్లు నిర్లక్ష్యంగా వ్యవ హరించారు. నొప్పులు భరించలేని ఆ మహిళ ప్రైవేటు హాస్పటల్‌కు వెళ్లేందుకు […]
Read Moreమన్మథ లీల.. వై‘కామ’ గోల!
వైనాట్.. వై‘కామ’పార్టీ? వై‘కామ’గా మారుతున్న వైకాపా వైసీపీలో పెరుగుతున్న జాతిరత్నాలు కామాంధుల పార్టీగా మారుతుందంటూ మహిళా కార్యకర్తల కలవరం విజయసాయి, అవంతి, అంబటి, మాధవ్, దువ్వాడ సరసన ఎమ్మెల్సీ అనంతబాబు తన భార్య బిడ్డకు విజయసాయిరెడ్డే తండ్రంటూ రోడ్డెక్కిన శాంతి భర్త విజయసాయి డీఎన్‌ఏకు శాంతి భర్త డిమాండ్ ఓ మహిళ వీడియో బెదిరింపుతో 2 కోట్లు సమర్పించుకున్న టీటీడీ మాజీ చైర్మన్ నాటి మహిళా మంత్రితో ‘సకల’క ళా […]
Read More