శ్రీకృష్ణుని ద‌య‌తో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి

– ముఖ్య‌మంత్రి, ఉప ముఖ్య‌మంత్రి నేతృత్వంలో అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చెందాలి – కృష్ణ‌మందిరాల నిర్మాణానికి రాజ‌కీయాల‌కు అతీతంగా స‌హాయ‌స‌హ‌కారాలు – రాష్ట్ర గృహ నిర్మాణం; స‌మాచార‌, పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థ‌సార‌థి విజయవాడ: శ్రీకృష్ణుని ద‌య‌తో రాష్ట్రం సుభిక్షంగా ఉండాల‌ని.. ప్ర‌జ‌లు సుఖ‌సంతోషాల‌తో ఆనందంగా జీవించాల‌ని కోరుకుంటున్న‌ట్లు రాష్ట్ర గృహ నిర్మాణం; స‌మాచార‌, పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థ‌సార‌థి అన్నారు. సోమ‌వారం శ్రీకృష్ణాష్ట‌మి […]

Read More

జిట్టా బాలకృష్ణా రెడ్డిని పరామర్శించిన జగదీష్ రెడ్డి

హైదరాబాద్: అనారోగ్యం కారణంగా గత కొన్ని రోజులుగా హైదరాబాద్ లోని యశోద హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న పార్టీ సీనియర్ నాయకులు జిట్టా బాలకృష్ణా రెడ్డిని ఉమ్మడి నల్గొండ జిల్లా నాయకులతో కలిసి జగదీష్ రెడ్డి పరామర్శించారు,ఆయనకు అందిస్తున్న వైద్యం వివరాలను డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను కోరారు. అదే విధంగా జిట్టా బాలకృష్ణా రెడ్డి కుటుంబ సభ్యులతోనూ మాట్లాడారు. ధైర్యంగా ఉండాలని, జిట్టా కోలుకుంటున్నారని వారిని […]

Read More

ప్రజలు ఎల్ఆర్ఎస్ ఒక్క రూపాయి కట్టొద్దు

ఎల్ ఆర్ ఎస్ స్కీం ఉచితంగా అమలు చేయాలి నాడు ఫ్రీ అని నేడు ఫీజులు వసూలు చేయడం దుర్మార్గం అధికారులకు టార్గెట్లు పెడుతూ ప్రజలను వేధింపులకు గురిచేయడం దారుణం ప్రభుత్వ మెడలు వంచి ఎల్ఆర్ఎస్ ఉచితంగా అమలు చేయించే బాధ్యత బిఆర్ఎస్ తీసుకుంటుంది సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి.. రాష్ట్ర ప్రజలకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ […]

Read More

బ్రెయిన్ ట్యూమర్‌తో బాధపడుతూ రూ.50లక్షలు గెలుచుకుంది

బ్రెయిన్ ట్యూమ‌ర్‌తో బాధ‌ప‌డుతున్న ఓ యువ‌తి బంపర్ ఆఫర్ తగిలింది. కౌన్ బ‌నేగా క‌రోడ్‌ప‌తిలో రూ.50 లక్షల ప్రైజ్ మనీ దక్కించు కున్నారు. రాజ‌స్థాన్‌కు చెందిన న‌రేషి మీనా 2018లో SI పరీక్షలో ఉత్తీర్ణులు అయ్యారు. అయితే ఆమెకు బ్రెయిన్ ట్యూమర్ ఉన్నట్లు నిర్ధారణైంది. దీంతో వైద్యం కోసం ప్రతి రూపాయి కూడబెట్టారు. ఇటీవల కేబీసీలో రూ.50 లక్షలు గెలుచుకున్నారు. చికిత్స బాధ్యత తానే తీసుకుంటానని హోస్ట్ అమితాబ్ హామీ […]

Read More

గూగుల్‌లో చైల్డ్ పోర్నోగ్రఫీ ని సెర్చ్ చేయడం నేరం

– పట్టుబడితే 5 నుంచి 7 ఏళ్ల వరకు జైలు శిక్ష -బాంబు తయారీ మార్గాలను వెతకడం కూడా నేరం -పట్టుబడితే జైలు శిక్ష భారతదేశంలోని ఐటీ నిబంధనలు, ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం గూగుల్‌లో చిన్నారుల అశ్లీలత (చైల్డ్ పోర్నోగ్రఫీ)ని సెర్చ్ చేయడం నేరం. ఇలా గూగుల్‌లో ఏదైనా సెర్చ్ చేస్తూ పట్టుబడితే 5 నుంచి 7 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. అలాగే గూగుల్‌లో […]

Read More

భలే భలే సత్తిబాబు.. అయ్యో ఫాఫం జగన్‌బాబు!

– ఇప్పుడు ప్రతిపక్షనేత బొత్సనే – ప్రకటి ంచిన మండలి చైర్మన్ – జగన్‌కు దక్కని ప్రతిపక్షనేత హోదా – వైసీపీ ఫ్లోర్ లీడర్ పాత్రకే జగన్ పరిమితం – ప్రోటోకాల్ జాబితాలో కనిపించని జగన్ పేరు – ప్రోటోకాల్‌లో బొత్స పేరే ముందు – సత్తిబాబుకు క్యాబినెట్ హోదా – అసెంబ్లీ గేటులో ఎంట్రీకి బొత్సకే అనుమతి – జగన్ కారు బయటనే – జగన్ అధికార విలాపం […]

Read More