– పార్టీ జిల్లా అధ్యక్షుడు వనమా నరేంద్రకుమార్ గుంటూరు, మహానాడు: సిద్ధాంత ప్రాతిపదికన సభ్యత్వ నమోదు చేసే పార్టీ భారతీయ జనతా పార్టీ(బీజేపీ) అని, సామాన్య కార్యకర్తకు అత్యున్నత స్థాయి కల్పించిన ఉన్నత ఆశయాలు విలువలు కలిగిన ఏకైక పార్టీగా బీజేపీ ప్రసిద్ధి చెందిందని పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు వనమా నరేంద్రకుమార్ అన్నారు. పార్టీ సభ్యత్వ నమోదు సన్నాహక సమావేశం గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నాలుగో మండలంలోని అరండల్ […]
Read Moreశ్రీకృష్ణునికి కన్నా పూజలు
సత్తెనపల్లి, మహానాడు: సత్తెనపల్లి పట్టణంలోని వివిధ ప్రదేశాలు రంగా కాలనీ, శిశుమందిర్ స్కూల్ ఆవరణలో, అలాగే వడ్డవల్లి లో సోమవారం ఏర్పాటు చేసిన శ్రీ కృష్ణాష్టమి వేడుకల్లో మాజీ మంత్రి, సత్తెనపల్లి నియోజకవర్గ శాసన సభ్యుడు కన్నా లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా భగవాన్ శ్రీకృష్ణునికి పూజలు చేశారు. అనంతరం ఉట్టి కొట్టే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమం లో వివిధ హోదాల్లో ఉన్న రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ పట్టణ, […]
Read Moreగణపతి పందిరికి అనుమతి తీసుకోండి
– ఎస్పీ సతీష్ కుమార్ గుంటూరు, మహానాడు: నాయక చవితి పండుగ సందర్భంగా పందిరి/మండపాలు ఏర్పాటు చేసుకునే భక్తులు పోలీసుల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని ఎస్పీ సతీష్ కుమార్ ఒక ప్రకటనలో కోరారు. ఈ వివరాలు పాటించాలని కోరారు. వినాయక “విగ్రహ ప్రతిష్ఠ పందిళ్ళు/మండపాలు ఏర్పాటు చేసుకోవడానికి 5 లేదా అంతకంటే ఎక్కువ మంది కమిటీగా ఏర్పడి వారి వివరాలు సంబంధిత పోలీస్ స్టేషన్ లలో తెలిపి, వారి గుర్తింపు […]
Read Moreఘనంగా కృష్ణాష్టమి వేడుకలు
విజయవాడ, మహానాడు: స్థానిక వెన్నపూస కాలనీలోని గీతాంజలి రెసిడెన్షియల్ స్కూల్ లో సోమవారం శ్రీ కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా డైరెక్టర్ వై.శేషగిరి రావు విచ్చేసి చిన్నారులకు కృష్ణాష్టమి శుభాకాంక్షలు అందించారు. ప్రిన్సిపాల్ టి. కృష్ణవేణి మాట్లాడుతూ రెసిడెన్షియల్ స్కూల్ లో విద్యాసంవత్సరం కృష్ణాష్టమి వేడుకలు నిర్వహించడం ఎంతో ఆనందంగా ఉందని, ప్రతి ఒక్క విద్యార్థి శ్రీకృష్ణుని ఆదర్శంగా తీసుకొని చెడును విసర్జించి మంచి మార్గంలో నడవాలి […]
Read Moreఎమ్మెల్యే గళ్ళా మాధవిని మర్యాదపూర్వకంగా కలిసిన వెస్ట్ డీఎస్పీ
గుంటూరు, మహానాడు: గుంటూరు వెస్ట్ డీఎస్పీగా నియమితులైన బెజవాడ మెహర్ జయరాం ప్రసాద్ సోమవారం గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ళా మాధవిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో శాంతి భద్రతలో విషయంలో తీసుకోవాల్సిన చర్యలను ముఖ్యంగా గంజాయి,స్నేక్ డ్రైవింగ్ వంటి ప్రజలను ఇబ్బందులకు గురిచేసే సంఘ విద్రోహ శక్తుల మీద ఉక్కు పాదం మోపాలని డీఎస్పీకి ఎమ్మెల్యే గళ్ళా మాధవి సూచించారు.
Read Moreజయదేవ్… ఢిల్లీలో అధికార ప్రతినిధా? రాజ్యసభకా?
– త్వరలో టీడీపీలోకి గల్లా రీ ఎంట్రీ విజయవాడ, మహానాడు: తొందరపాటు నిర్ణయాలకు ఒక్కోసారి భారీ మూల్యం చెల్లించుకోవాల్సివస్తుంది. గుంటూరు మాజీ ఎంపీ, అమర్ రాజా సంస్థల యజమాని గల్లా జయదేవ్ అలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నారు. గత ఎన్నికల్లో రాజకీయాల నుంచి వైదొలిగిన ఆయన ఇప్పుడు టీడీపీ దశ తిరగడంతో తన భవిష్యత్తుకు తానే అడ్డుగోడ అయినట్టు బాధపడుతున్నారు. చేసేది లేక మళ్లీ తెలుగుదేశం పార్టీలో చేరేందుకు రెడీ అవుతున్నారు. […]
Read Moreత్వరలో మరో 75 అన్న క్యాంటీన్లు ప్రారంభం
– మంత్రి నారాయణ తిరుపతి, మహానాడు: తిరుపతిలో మున్సిపల్ కార్పొరేషన్, తుడా అధికారులతో పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ సోమవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కార్పొరేషన్, తుడా పరిధిలో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. వచ్చే నెల 13 వ తేదీన మరో 75 అన్న క్యాంటీన్లు ప్రారంభం.. గత ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాలతో అన్ని వ్యవస్థలు నాశనం… అన్ని శాఖల్లో […]
Read Moreఒంగోలులో రూ. 300 కోట్ల విలువైన భూముల ఆక్రమణ!
– ‘వారధి’లో ఫిర్యాదు విజయవాడ, మహానాడు: ఒంగోలు అసెంబ్లీ పరిధిలో నకిలీ స్టాంపు పేపర్లతో దొంగ రిజిస్ట్రేషన్లు చేసి, సుమారు రూ. 300 కోట్ల విలువ చేసే భూమిని కబ్జా చేసిన వారిపైన చర్యలు తీసుకోవాలని కోరుతూ ‘వారధి’కి వైసీ యోగయ్య యాదవ్ ఫిర్యాదు చేశారు. ఈ దందా అప్పటి వైసీపీ మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి కనుసన్నుల్లో జరిగిందని, అప్పటి ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసి, తూతూ […]
Read Moreవైద్యురాలి హత్యోదంతంపై వెల్లువెత్తిన నిరసన
విశాఖపట్నం, మహానాడు: కోల్ కత్తాలోని జూనియర్ వైద్యురాలిపై హత్యాచారం ఘటన పట్ల నిరసన వ్యక్తం చేస్తూ 95 వార్డు పరిధి పురుషోత్తపురంలోని హెచ్ బి కాలనీ కంఫర్ట్ హోమ్స్ నివాసితులు సోమవారం సంఘీభావంగా ఉద్యమించారు. మహిళ వైద్యులకు కల్పించాల్సిన రక్షణ చర్యలపై దృష్టి పెట్టాలని… ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని నివాసితులు సంక్షేమ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు వి.రామకృష్ణ, ఎం.సత్యనారాయణ పేర్కొన్నారు. ఈ సందర్భంగా సెంట్రల్ […]
Read More‘ఉత్తరాంధ్ర’, ‘రాయలసీమ’ల్లో అసమానతలు రానీయొద్దు
– సీఎంకు మాజీ ఐఏఎస్ అధికారి డాక్టర్ ఈఎఎస్ శర్మ లేఖ విశాఖపట్నం, మహానాడు: ఆంధ్రప్రదేశ్‌కు కీర్తిప్రతిష్ఠలు పెరిగేలా రాజధానికి పెట్టుబడులు వస్తుండడం… అదే స్థాయిలో ఎన్డీయే ప్రభుత్వం అమరావతి నిర్మాణానికి పూనుకోవడం హర్షణీయమే.. అయితే, అదే సమయంలో ఉత్తరాంధ్ర, రాయలసీమ వంటి ప్రాంతాల్లో అసమానతలు రాకుండా జాగ్రత్త పడాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి మాజీ ఐఏఎస్ అధికారి డాక్టర్ ఈఎఎస్ శర్మ లేఖ రాశారు. ఆ లేఖ వివరాలు యథాతథంగా… […]
Read More