‘ప్రజల కోసం జీవితాన్ని అంకితం చేసిన వ్యక్తి పరిటాల’

తెదేపా నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు దివంగత పరిటాల రవీంద్ర ఒక నిప్పుకణిక అని, ఆయన బడుగు బలహీన వర్గాల కోసం ఎంతో కృషి చేశారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. శుక్రవారం గొల్లపూడి కార్యాలయంలో పరిటాల రవీంద్ర జయంతిని పురస్కరించుకొని స్థానిక నేతలతో కలసి ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, […]

Read More

ఘనంగా పరిటాల రవీంద్ర జయంతి

పెనుకొండ : అణగారిన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన దివంగత నేత పరిటాల రవి ఆశయ సాధనకు కృషి చేద్దామని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖామాత్యులు ఎస్ సవిత పిలుపునిచ్చారు. పరిటాల రవి జయంతి సందర్భంగా శుక్రవారం స్థానికంగా ఉన్న అన్న క్యాంటీన్ లో ఆయన చిత్ర పటానికి మంత్రి పూల మాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మంత్రి సవిత […]

Read More

అత్యాచార నిందితులకు మరణశిక్ష విధించేలా చట్టంలో మార్పులు

– రాజ్‌నాథ్‌ సింగ్ తిరువనంతపురం: కేరళలోని తిరువనంతపురంలో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ మాట్లాడారు. అత్యాచార నిందితులకు శిక్షలు మరింత కఠిన తరం చేసేలా ప్రభుత్వం సవరణలు చేసిందన్నారు. మరణశిక్ష విధించేలా చట్టంలో మార్పులు చేశాం. దేశంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాల పట్ల కేంద్రం కఠిన వైఖరి చూపిస్తున్నప్పటికీ.. కొన్ని రాష్ట్రాలు ఆ దిశగా ప్రయత్నం చేయడం లేదని పేర్కొన్నారు.

Read More

ఆడబిడ్డ తల్లిగా నన్ను భయాందోళనకు గురిచేసింది

– ఏపీసీసీ చీఫ్‌ షర్మిల విజయవాడ, మహానాడు: గుడ్లవల్లేరు ఘటన తనను తీవ్ర భయాందోళనకు గురిచేసిందని ఏపీసీసీ చీఫ్ షర్మిల అన్నారు. ఉన్నత చదువుల కోసం ఆడపిల్లలను కాలేజీలకు పంపితే వారి మాన ప్రాణాలకు రక్షణ లేదనడానికి ఈ ఘటనే నిదర్శనమని విమర్శించారు. ఫాస్ట్రాక్ విచారణ జరిపి మరోసారి ఇలాంటి అఘాయిత్యానికి ఒడిగట్టాలంటే భయపడేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాత్రూమ్ వీడియోలు బ్లాక్ చేయాలన్నారు. విద్యార్థినుల పక్షాన పోరాటం […]

Read More

ఉన్నతాధికారులు అంగన్వాడీ కేంద్రాలను తప్పనిసరిగా సందర్శించాలి

– వీడియో కాన్ఫరెన్స్ లో మంత్రి సీతక్క హైదరాబాద్‌, మహానాడు: అంగన్వాడీ కేంద్రాల్లో గుడ్డును రెండు ముక్కలు చేసి పిల్లలకివ్వాలని.. అంగన్వాడీల్లో అందిస్తున్న సేవలను మరింత మెరుగుపరిచేలా మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క అధికారులకు దిశానిర్దేశం చేశారు. అంగన్వాడీ టీచర్లకు ప్రతి నెలా ఇస్తున్న శిక్షణ కార్యక్రమాలను ఆయాలకు కూడా వర్తింపజేయడం ద్వారా అంగన్వాడీ కేంద్రాల్లో తలెత్తే సమస్యలను పరిష్కరించవచ్చని సూచించారు. మహిళా […]

Read More

గుడ్లవల్లేరు ఘటనపై కేసు నమోదు

గుడ్లవల్లేరు, మహానాడు: స్థానిక ఇంజినీరింగ్‌ కళాశాల లో జరిగిన సంఘటనపై గుడ్లవల్లేరు పోలీసులు కేసు నమోదు చేశారు. బాలికల హాస్టల్‌లో ఎలాంటి రహస్య కెమెరాలు లేనట్టు గుర్తించామని కృష్ణా జిల్లా ఎస్పీ తెలిపారు. ఆయన మాట్లాడుతూ… పోలీసులు నిందితుల ల్యాప్‌టాప్‌లు, మొబైల్ ఫోన్‌లు, ఇతర ఎలక్ట్రానిక్ గాడ్జెట్‌లను విద్యార్థులు, కాలేజీ స్టాఫ్ ఎదురుగా పరిశీలించారు. నేరారోపణ చేసే ఏ విధమైన అంశాలు కనిపించలేదు. అమ్మాయిలు ఈ సమస్య గురించి ఆందోళన […]

Read More

4 కారిడార్లుగా విశాఖ మెట్రో

విశాఖపట్నం, మహానాడు: విశాఖపట్నంలో నాలుగు కారిడార్లుగా మెట్రో రైలు మార్గం నిర్మాణం కానుంది. కారిడార్-1: విశాఖ స్టీల్ ప్లాంట్ నుంచి కొమ్మాది వరకు 34.40కి.మీ, 29 స్టేషన్లు, కారిడార్-2: గురుద్వారా నుంచి పాత పోస్టాఫీస్ వరకు 5.07కి.మీ, 6 స్టేషన్లు, కారిడార్-3: తాడిచెట్లపాలెం నుంచి చినవాల్తేరు వరకు 6.75కి.మీ, 7 స్టేషన్లు, కారిడార్ 4: కొమ్మాది నుంచి భోగాపురం వరకు 30.67కి.మీ, 12 స్టేషన్లు( రెండో దశలో రూ.5734కోట్లతో నిర్మిస్తారు), […]

Read More

వికసిత్‌ భారత్, వికసిత్ ఆంధ్రాయే మోదీ లక్ష్యం

– బీజేపీ ఏపీ ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్‌ విజయవాడ, మహానాడు: కేంద్ర కేబినెట్ నిర్ణయాలు వికసిత ఆంధ్రప్రదేశ్ కి ఆలంబనగా ఉన్నాయని, ఏపీ లైఫ్ లైన్ పోలవరం ప్రాజెక్టు మొదటి దశ పూర్తికి రూ.12,157 కోట్లకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిందని, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ కి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నట్టు భారతీయ జనతా పార్టీ(బీజేపీ) ఏపీ ముఖ్య అధికార […]

Read More

ఏపీలో స్కూళ్లను దేశంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దడమే లక్ష్యం

– సౌకర్యాల కల్పనలో విద్యాకమిటీలు భాగస్వామ్యం వహించాలి – ఇకపై ఇంటర్ స్కూల్ స్పోర్ట్స్‌ కాంపిటీషన్, సైన్స్ ఫేర్ లు – భీమిలి కస్తూర్బా స్కూలులో మంత్రి లోకేష్ ఆకస్మిక తనిఖీ! విశాఖపట్నం: భీమిలిలోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాన్ని మంత్రి నారా లోకేష్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. 10వతరగతి క్లాస్ రూమ్ ను సందర్శించి అక్కడ పాఠ్యాంశాల బోధన, సౌకర్యాలపై విద్యార్థినులను అడిగితెలుసుకున్నారు. వెలుపల చెప్పులు వీడి మంత్రి […]

Read More

సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా…

– మంత్రి లోకేష్‌ విశాఖపట్నం, మహానాడు: ఇక్కడి తెలుగుదేశం పార్టీ(టీడీపీ) కార్యాలయంలో విద్య, ఐటి శాఖ మంత్రి నారా లోకేష్‌ శుక్రవారం ప్రజాదర్బార్ కార్యక్రమం నిర్వహించారు. ఉత్తరాంధ్ర జిల్లాల నుండి లోకేష్ ను కలిసేందుకు పెద్ద ఎత్తున ప్రజలు, కార్యకర్తలు, నాయకులు చేరుకున్నారు. అందరినీ ఆప్యాయంగా పలకరించి ఫోటోలు దిగిన మంత్రి… అందరి సమస్యలు వింటూ వారి నుండి విజ్ఞప్తులు స్వీకరించారు. సంబంధిత శాఖల అధికారులతో సమన్వయం చేసి సమస్యల […]

Read More