గుంటూరు, మహానాడు: విశాఖ స్టీల్ ప్లాంట్ ను కేంద్ర ప్రభుత్వం సెయిల్ లో విలీనం చేయాలని, ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచే విధంగా ప్రయత్నం చేయాలని, ప్రైవేటీకరణ విధానాలు విడనాడాలని అఖిలభారత కార్మిక సంఘాలు, రైతు సంఘాల సమన్వయ కమిటీల పిలుపు మేరకు మంగళవారం గుంటూరులోని శంకర్ విలాస్ సెంటర్ లో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం నికి ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు ఆకిటి అరుణ్ కుమార్, సిఐటియు తూర్పు […]
Read Moreసమస్యల శాశ్వత పరిష్కారానికి కృషి
– ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ఘంటసాల, మహానాడు: ముంపు ప్రభావిత గ్రామాల్లో డ్రైనేజీ సమస్యల శాశ్వత పరిష్కారానికి కృషి చేస్తామని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తెలిపారు. ఈ మేరకు సమస్యల శాశ్వత పరిష్కారం కోసం ప్రతిపాదనలు సిద్ధం చేయాలని డ్రైనేజీ శాఖ ఉన్నత అధికారులకు ఫోన్ ద్వారా సూచించారు. మంగళవారం ఆయన ఘంటసాల మండలం లంకపల్లి, పూషడం రోడ్డు, యండకుదురు, జీలగలగండి, చల్లపల్లి మండలం మాజేరుల్లో ముంపు బారిన పడిన […]
Read Moreగణనాథులను దర్శించుకున్న ఎమ్మెల్యే మాధవి
గుంటూరు, మహానాడు: గుంటూరు పశ్చిమలో గణనాథులను దర్శించుకొని ఎమ్మెల్యే గళ్ళా మాధవి పూజలు చేశారు. వినాయక మండపాల నిర్వాహకుల ఆహ్వానం మేరకు నియోజకవర్గంలోని శ్రీనివాసరావు పేట 6, 9వ లైన్ అచ్చయ డాబా సెంటర్, ఏటి అగ్రహారం 10&12వ లైన్, నల్లకుంట 6వ లైన్, మారుతీ నగర్ మెయిన్ రోడ్డు, సాయిబాబా రోడ్డు నార్నే టవర్స్, కొరిటిపాడు మెయిన్ రోడ్డు, అరండల్ పేట 18వ లైన్, లిటిల్ ఫ్లవర్ స్కూల్ […]
Read Moreసేవలందించేందుకు ముందుకొచ్చిన ప్రైవేట్ మెడికల్ కాలేజీలు
– 5 ప్రైవేట్ మెడికల్ కాలేజీల యాజమాన్యాలతో ఎన్టీఆర్ కలెక్టరేట్లో సమావేశమైన మంత్రులు నారాయణ, సత్యకుమార్ యాదవ్ – ఒక్కొక్క మెడికల్ కాలేజీ నుండి 42 మంది డాక్టర్లు, స్పెషలిస్టులు, పీజీ స్టూడెంట్లను పంపించేందుకు అంగీకారం – వారం రోజుల పాటు ప్రత్యేక వైద్య శిబిరాల్లో సేవలందించనున్న ప్రైవేట్ మెడికల్ కాలేజీలు – ఇప్పటికే ఒక్కొక్క మెడికల్ కాలేజీ నుండి 30 మంది చొప్పున వరద బాధిత ప్రాంతాల్లో సేవలు […]
Read Moreజేఆర్ సిల్క్ శారీస్ విరాళం 15 లక్షలు
విజయవాడ: వరద విలయానికి అతలాకుతలమైన విజయవాడ ప్రజలకు చేయూత ఇచ్చేందుకు ముఖ్యమంత్రి సహాయ నిధికి శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరానికి చెందిన జేఆర్ సిల్క్ శారీస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ అధినేత జింకా రామాంజనేయులు రూ.15 లక్షలు విరాళంగా అందచేశారు.. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ సమక్షంలో రామాంజనేయులు మంగళవారం విజయవాడలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కి చెక్కును అందజేశారు. కష్టాల్లో ఉన్న సాటివారికి సాయం […]
Read Moreవరధ బాదితుల కు బీజేపీ అండ
విజయవాడ: వరదల్లో ఇబ్బంది పడుతున్న అజిత్ సింగ్ నగర్ వడ్డెర కాలనీ వాసులకు బిజెపి ఆధ్వర్యంలో బట్టలు పంపిణీ నిర్వహించారు.అమెరికా దేశం లో కాలిఫోర్నియా లో స్థిరపడిన అమర్నాథ్ రెడ్డి విజయవాడ లో వరద బాధితుల కోసం సహకారం అందించాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా బిజెపి రాష్ట్ర సంఘటనా ప్రధాన కార్యదర్శి మధుకర్ జీ సూచనలు మేరకు అజిత్ సింగ్ నగర్ వడ్డెర కాలనీ వాసులకు.. చీర, లుంగీ, టవల్, […]
Read Moreవరద బాధితుల కోసం వెల్లువెత్తుతున్న విరాళాలు
– సీఎం చంద్రబాబును కలిసి చెక్కులు అందించిన దాతలు విజయవాడ : వరద బాధితులకు సాయం అందించేందుకు దాతలు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని విజయవాడలోని ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ లో కలిసి పలువురు ప్రముఖులు విరాళాలు అందజేసి దాతృత్వం చాటుకుంటున్నారు. వ్యాపార ప్రముఖులు, పార్టీ నేతలతో పాటు సామాన్యులు సైతం విరాళాలు అందించేందుకు ముందుకొస్తున్నారు. వీరికి సీఎం చంద్రబాబు నాయుడు కృతజ్ఞతలు తెలిపారు. మంగళవారం […]
Read Moreకాలువ గట్ల ఆక్రమణలను దృష్టి సారించాలి
– – ఉండి శాసనసభ్యులు రఘురామకృష్ణంరాజు ఉండి: కాలువ గట్లను ఆక్రమించుకొని నివాసాలు ఏర్పరచుకున్న వారికి ఇప్పటివరకు ఇళ్ల స్థలాలు ఇవ్వకపోతే, ఇళ్ల స్థలాలిచ్చి గృహ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలని రఘురామకృష్ణం రాజు కోరారు. కాలువ గట్లను ఆక్రమించుకొని నివాసాలు ఏర్పరచుకున్న వారికి గతంలో ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరిగింది. గతంలో రాష్ట్రవ్యాప్తంగా ఐదు నుంచి ఆరు లక్షలకు మించి ఇళ్లను నిర్మించలేదు. తాను టిడ్కో ఇళ్ల గురించి […]
Read Moreహవ్వ… సీఎం ఇంటిపై దాడి చేసిన వారినే పట్టుకోలేరా?
– ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు ఉండి, మహానాడు: ఒకప్పటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇంటిపై, తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయం పై గత ప్రభుత్వ హయాంలో కొంతమంది దారుణంగా దాడి చేశారని, వారిని పోలీసులు ఇప్పటివరకు అరెస్టు చేయకపోవడం పట్ల ఉండి శాసనసభ్యుడు రఘురామ కృష్ణంరాజు విస్మయం వ్యక్తం చేశారు. ఈ కేసులో కొంతమంది హైకోర్టును ఆశ్రయించి ముందస్తు బెయిల్ కోసం పిటీషన్ దాఖలు చేయగా, […]
Read Moreటీడీపీ కార్యకర్తల రక్షణ బాధ్యత నాది
– ప్రత్యర్థులు దాడి చేస్తే సహించం – దర్శి ఇన్‌చార్జి గొట్టిపాటి లక్ష్మి హెచ్చరిక దర్శి, మహానాడు: ప్రజా విశ్వాసం కోల్పోయినా వైసీపీ వారిలో మార్పు రాలేదు… దర్శి ప్రాంతంలో కూటమి కార్యకర్తలపై వైసీపీ దాడులు చేస్తే సహించేది లేదని తెలుగుదేశం పార్టీ(టీడీపీ) దర్శి నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి హెచ్చరించారు. వినాయక నిమజ్జనం సాకుగా చూపుతూ కురిచేడు మండలం, దేకనకొండ గ్రామంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై వైసీపీ […]
Read More