ఏడు నెలలుగా ఆగిపోయిన జీతం విడుదల

* ఉప ముఖ్యమంత్రివర్యులు దృష్టికి రాగానే సమస్య తక్షణ పరిష్కారం * రూ.30 కోట్లు వేతన బకాయిలు విడుదల * శ్రీ సత్యసాయి వాటర్ సప్లై స్కీంలో 536 మంది కార్మికుల సమస్యకు పరిష్కారం ఉమ్మడి అనంతపురం జిల్లాలో శ్రీ సత్యసాయి వాటర్ సప్లై ప్రాజెక్టు బోర్డు ద్వారా గ్రామీణ ప్రాంతాలకు తాగునీరు అందించే పథకం సాగుతోంది. ఇందులో పని చేసే 536 మంది కార్మికులకు 7 నెలలుగా జీతాలు […]

Read More

ఊర్మిళ నగర్‌లో కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పర్యటన

విజయవాడ: విజయవాడలోని భవానిపురం 43వ డివిజన్ ఊర్మిళ నగర్‌లో వరద ముంపు బాధితులను పరామర్శించేందుకు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి శుభాష్ పర్యటించారు. వరద ముంపు బాధితుల ఇళ్ళకు స్వయంగా వెళ్లి వారికి భరోసా ఇచ్చారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో నిత్యావసర సరుకుల పంపిణీని మంత్రి పరిశీలించారు. కాలనీ మొత్తం శానిటైజేషన్ చేయిస్తున్నామని, నిలిచిపోయిన వరద నీటిని మోటార్ల ద్వారా బయటికి తోడేస్తామని తెలిపారు. “ప్రతి ఒక్క బాధితునికి […]

Read More

దేవరపల్లి రోడ్డు ప్రమాదంపై పురంధేశ్వరి దిగ్భ్రాంతి

విజయవాడ: తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం, చిలకావారిపాకలు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాద ఘటన పై బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ రోడ్డు ప్రమాదంలో లారీ బోల్తా పడటం వల్ల ఏడు మంది దుర్మరణం చెందడం పట్ల పురంధేశ్వరి ఆవేదనను వ్యక్తం చేశారు. లారీలో ప్రయాణిస్తున్న కూలీలు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని, వారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. […]

Read More