కార్యకర్తలకు బుద్దా వెంకన్న వరద సాయం

హైదరాబాద్: విజయవాడ వరద ఉధృతికి చాలా మంది సర్వం కోల్పోయారు. టీడీపీ ప్రతిపక్షంలో ఉండగా, పోరాటాలు చేసిన మా కార్యకర్తలు తీవ్రంగా నష్టపోయారు.ప్రజల బాధలు, కష్టాలు చూసి ఆవేదన కలిగింది. కూలి పనులు చేసుకునే పేదవారు అయితే మొత్తం కోల్పోయారు. నా వంతు బాధ్యతగా సీఎం రిలీఫ్ ఫండ్ కు ఐదు లక్షల రూపాయలు విరాళం ఇచ్చాను. ఇప్పుడు టీడీపీ కోసం పని చేసిన నా కార్యకర్తలను ఆదుకునేందుకు ముందుకు […]

Read More

కష్టం విలువ తెలిసిన గొప్ప మనసు మన రైతుల సొంతం

– దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని – దుగ్గిరాల క్యాంపు కార్యాలయంలో దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కు వరద సహాయక చర్యల నిమిత్తం రూ. 50వేల రూపాయల విరాళాన్ని అందించిన పెదపాడు మండలం సత్యవోలు రైతులు – అభినందించిన దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని పెదవేగి: ఒక వరి గింజ పండించటం కోసం ఎంతో కాలం కష్ట పడే రైతులకు కష్టం యొక్క విలువ తెలుసు కాబట్టే, రైతులు సైతం కూటమి […]

Read More

స్వామీ… రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి

– టీడీపీ సెంట్రల్‌ ఆఫీసులో గణపతికి విశేష పూజలు మంగళగిరి, మహానాడు: వినాయక చవితి వేడుకల్లో భాగంగా బ్రహ్మాండ స్వరూపమైన లంబోధరుడికి తెలుగుదేశం పార్టీ(టీడీపీ) కేంద్ర కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన మండపంలో శుక్రవారం విశేషంగా పూజలు నిర్వహించారు. భక్తులకు ప్రసాదాలు అందించారు. ఈ సందర్భంగా పూజా కార్యక్రమంలో పాల్గొన్న నేతలు మాట్లాడుతూ.. ఆది గణపతి దయతో అంతా శుభం జరగాలని కోరుకున్నట్టు తెలిపారు. పాడి పంటలతో రైతులు, చేతుల […]

Read More

అక్రమ కట్టడాన్ని పిల్లర్ల సహా నేలమట్టం చేయాలి

– లేదంటే ఆందోళన తప్పదు – సిరిపురపు శ్రీధర్ శర్మ హెచ్చరిక అమరావతి, మహానాడు: ప్రభుత్వ అధికారులు చాలామంది తాము ఇంకా జగన్ ప్రభుత్వంలోనే పనిచేస్తున్నామని, అరాచకాలకు, అక్రమాలకు పాల్పడుతున్నారు… చంద్రబాబు ప్రభుత్వం అటువంటి అధికారులు తీరు మారేలా కఠిన చర్యలు చేపట్టాలి.. లేనిపక్షంలో ప్రజలకు తీవ్రస్థాయిలో నష్టం జరుగుతుందని బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు సిరిపురపు శ్రీధర్ అన్నారు. ఈ మేరకు ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడారు. […]

Read More

వైసీపీ కుట్రల నుండి రాష్ట్రాన్ని కాపాడాలి

– గణనాథునికి గొట్టిపాటి లక్ష్మి ప్రార్థన దర్శి, మహానాడు: వైసీపీ రాజకీయ కుట్రల నుంచి రాష్ట్రాన్ని కాపాడాలని ఆ గణనాథున్ని ప్రార్థించానని, వంద రోజుల పాలనలో రాష్ట్రం అభివృద్ధి, సంక్షేమం వైపు పరుగులు తీస్తుంటే వైసీపీ నేతలు పనికిమాలిన రాజకీయాలు చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ(టీడీపీ) దర్శి నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్‌ గొట్టిపాటి లక్ష్మి విమర్శించారు. గణనాథుని ఉత్సవాలను పురస్కరించుకుని నాయుడు యూత్ ఫోర్స్ ఆధ్వర్యంలో పుచ్చల మెట్టలోని గణేశుని విగ్రహం […]

Read More

బుడ‌మేరు ఆక్ర‌మ‌ణ‌ల‌ను గుర్తించి నివేదికివ్వండి

– స‌ర్వే నంబ‌ర్ల వారీగా వివ‌రాల‌ను స‌మ‌ర్పించండి – జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.సృజ‌న‌ భవిష్య‌త్తులో బుడ‌మేరు వ‌ర‌ద ముంపు నుంచి శాశ్వ‌త ప‌రిష్కారానికి రాష్ట్ర ప్ర‌భుత్వం ఆప‌రేష‌న్ బుడ‌మేరుకు అత్యంత ప్రాధాన్య‌మిస్తోంద‌ని.. ఈ నేప‌థ్యంలో స‌ర్వే, ల్యాండ్ రికార్డ్స్‌, ఇరిగేష‌న్‌, వీఎంసీ, రెవెన్యూ అధికారులు సంయుక్తంగా క్షేత్ర‌స్థాయిలో త‌నిఖీలు చేప‌ట్టి స‌ర్వే నంబ‌ర్ల‌తో స‌హా ఆక్ర‌మ‌ణ‌ల‌కు సంబంధించి పూర్తినివేదిక స‌త్వ‌రం స‌మ‌ర్పించాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.సృజ‌న ఆదేశించారు. […]

Read More

వరద బాధితులకు గోపాల్ మాస్టర్ విరాళం

-రూ.20వేలు ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ కి అందజేత మైలవరం పట్టణానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయులు పల్లపోతుల గోపాల్ దంపతులు వరద బాధితుల సహాయార్థం రూ.20 వేల రూపాయల విరాళాన్ని మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాద్ కి శుక్రవారం వెల్వడం గ్రామంలో చెక్కు రూపంలో అందజేశారు. ఈ సందర్భంగా గోపాల్ మాస్టారుని ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ప్రత్యేకంగా అభినందించారు. ఎన్డీఏ మహాకూటమి నాయకులు పాల్గొన్నారు.

Read More

వరద బాధిత మృతుని కుటుంబానికి ఆర్థిక చేయూత

-రూ.5లక్షలు చెక్కు అందజేసిన ఎమ్మెల్యే వసంత మైలవరం మండలం వెల్వడం గ్రామానికి చెందిన శెట్టిపల్లి కృష్ణారెడ్డి (43) గారు ఇటీవల ప్రమాదవశాత్తు అదే గ్రామంలోని జమ్మడుగు వాగులో వరదనీటిలో పడి మృతి చెందాడు. మృతుని కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఐదు లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా మంజూరైంది. స్థానిక శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదు శుక్రవారం వెల్వడం గ్రామంలో మృతుని నివాసానికి వెళ్లి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. మీ కష్టం […]

Read More

ఐవీఎం ట్రస్ట్ సేవలు ప్రశంసనీయం

-ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ -90 మత్స్యకార కుటుంబాల వారికి పురిటిగడ్డ ఐవీఎం ట్రస్ట్ ఆధ్వర్యంలో రూ.లక్షా ఎనిమిది వేల విలువైన నిత్యవసర సరుకులు దుప్పట్లు నాగాయలంక : ఎదురు మొండి దీవుల్లో పూర్తిగా కోతకు గురైన గొల్లమంద – జింకపాలెం రోడ్డు శాశ్వత పునర్నిర్మాణ కార్యక్రమానికి కృషి చేస్తున్నట్లు అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తెలిపారు. శుక్రవారం నాగాయలంకలో ఏటికట్ట వద్ద పూర్తిస్థాయిలో వరద ముంపునకు గురైన 90 మత్స్యకార […]

Read More

ఏపీ రాజధాని అమరావతికి కేంద్రం ప్రాధాన్యం

– బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి విజయవాడ, మహానాడు: ఏపీ రాజధాని అమరావతి అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఈ దృష్టితోనే అమరావతికి ప్రాధాన్యం ఇస్తోందని భారతీయ జనతాపార్టీ(బీజేపీ) రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి పేర్కొన్నారు. రాజధాని అభివృద్దికి బీజేపీ 2,500 కోట్లు గతంలో మంజూరు చేసింది. అవుటర్ రింగ్ రోడ్ నిర్మాణానికి 20వేల కోట్లు డిపిఆర్ ఓకే చేశారు. ఇంటర్నెల్స్ రోడ్ల విస్తరణకు గడ్కరీ ఆమోదం తెలిపారు. […]

Read More