చంద్రబాబు చర్యలు ఆదర్శనీయం

– బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి – పారిశుద్ధ్య కార్మికులకు బీజేపీ సన్మానం విజయవాడ: భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం జిల్లా అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్ ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి చేతుల మీదుగా పారిశుద్ధ్య కార్మికులకు దుస్తుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా దగ్గుబాటి పురందేశ్వరి మాట్లాడుతూ..విజయవాడ, గోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాల్లో వర్షాలు, వరదలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గత […]

Read More

జిల్లాల అభివృద్ధికి 2 శాతం సీఎస్‌ఆర్‌ ఫండ్స్ ఇవ్వాలి

– కంపెనీలకు మంత్రి దామోదర్ రాజనర్సింహ విజ్ఞప్తి సంగారెడ్డి, మహానాడు: జిల్లాలో ఉన్నా కంపెనీలు ఆయా జిల్లాల అభివృద్ధికి రెండు శాతం సీఎస్‌ఆర్‌ ఫండ్స్ ను తమవంతు బాధ్యతగా విడుదల చేయాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ కంపెనీ ప్రతినిధులకు, యాజమాన్యాలకు కోరారు. సంగారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో జిల్లా లో ఉన్న అతి పెద్ద, పెద్ద అండ్‌ మధ్య స్థాయి కంపెనీల ప్రతినిధులతో […]

Read More

వర్గీకరణ కమిటీకి దామోదర్‌ను చైర్మన్‌గా వేయరా?

– ఉత్తమ్ కుమార్ రెడ్డిని నియమించడంలో ఆంతర్యం ఏమిటి? – కమిటీ రద్దు చేయాలి – కార్పొరేషన్ మాజీ చైర్మన్ డా.ఎర్రోళ్ల శ్రీనివాస్ హైదరాబాద్: ఎస్సీ వర్గీకరణ పై ఆరుగురు సభ్యులతో కమిటీ వేస్తే, ఆ కమిటీకి మా ఎస్సీ నాయకులు, మంత్రి దామోదర రాజనర్సింహ ని కమిటీ చైర్మన్ గా నియమించకపోవడం దారుణం. ఎస్సీ వర్గాల సమస్యలు తెలిసిన నాయకుడిని కాకుండా, ఉన్నత వర్గానికి చెందిన ఉత్తమ్ కుమార్ […]

Read More

కొల్లు రవీంద్రకు హైకోర్ట్‌లో ఊరట

– పాస్ పోర్ట్‌ను పునరుద్ధరించాలని హైకోర్ట్ ఆదేశాలు అమరావతి : మంత్రి కొల్లు రవీంద్రకు హైకోర్ట్‌లో ఊరట లభించింది. క్రిమినల్ కేసులతో సంబధం లేకుండా రవీంద్ర పాస్ పోర్ట్‌ను పునరుద్ధరించాలని హైకోర్ట్ ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 20వ తేదిన మంత్రి విదేశాలకు వెళ్తుండటంతో వెంటనే క్లియర్ చేయాలని న్యాయస్థానం ఆదేశించింది.

Read More

వైసీపీలో ‘మామా అల్లుళ్ల’ పంచాయతీ

– బాలినేనిని బుజ్జగిస్తున్న అల్లుడు జగన్ – గతంలో బాలినేనికి అపాయింట్‌మెంట్ ఇవ్వని వైనం – ఓడినా పిలిచి మాట్లాడని జగన్‌ పై బాలినేని ఫైర్ – పార్టీ మార్పు వార్తలతో మామను పిలిచిన అల్లుడు – తన ‘లెక్క’ తనకివ్వాలన్న బాలినేని – అప్పుల్లో ఉన్నానని ఆవేదన – వైజాగ్ క్వారీని గతంలో జగన్‌కు అమ్మేసిన బాలినేని – ఆ డబ్బు కూడా ఇవ్వని జగన్ – నేనూ […]

Read More

ఎన్యుమరేషవ్ పై ఆందోళన వద్దు

– మళ్ళీ అధికారులను పంపిస్తాం – మంత్రి నారాయణ విజయవాడ, మహానాడు: వరద ప్రభావిత ప్రాంతాల్లో నిల్వ ఉన్న నీటిని బయటకు పంపేందుకు మున్సిపల్‌ అధికారులు, కార్మికులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. నగరంలోని కండ్రిక, వుడా కాలనీ, జర్నలిస్టు కాలనీ లో పలు ప్రాంతాల్లో ఇప్పటికి ఇళ్ల మధ్యలో వరద నీరు ఉంది. ఒక వైపు మోటార్ల తో పంపింగ్‌ చేస్తున్నారు. మరికొన్ని చోట్ల రోడ్లకు గండ్లు కొట్టి నీటిని బయటికి […]

Read More

ఆ మహిళా కానిస్టేబుల్ కి ఛార్జ్ మెమో!

గుంటూరు, మహానాడు: జగన్ తో గుంటూరులో ఫోటో దిగిన అనంతపురానికి చెందిన మహిళా కానిస్టేబుల్‌ ఆయేషాబాకు ఛార్జ్ మెమో జారీ అయింది. విధిలో ఉండి నిర్లక్ష్యంగా వహించినందుకు వివరణ ఉన్నతాధికారులు కోరారు.

Read More

జగ్గయ్యపేటలో వైసీపీకి షాక్!

– టీడీపీలోకి మున్సిపల్ చైర్మన్ – రాఘవేంద్ర సహా వార్డు కౌన్సిలర్లు – కండువాకప్పి ఆహ్వానించిన మంత్రి లోకేష్ అమరావతి, మహానాడు: వైసీపీకి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. వైసీపీ సిద్ధాంతాలు, ఆ పార్టీ అధ్యక్షుడు జగన్ రెడ్డి విధ్వంసక విధానాలు నచ్చక పలువురు ఆ పార్టీని వీడుతున్నారు. తాజాగా ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో ఆ పార్టీకి తగిలింది. అక్కడి మున్సిపల్ చైర్మన్ రంగాపురం రాఘవేంద్ర, ఆయన తండ్రి రంగాపురం […]

Read More

కాదంబరి జెత్వానీ వేరే రాష్ట్రానికి చెందిన మహిళ!

– రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గజ్జల వెంకట లక్ష్మి కడప, మహానాడు: కాదంబరి జెత్వానీ వేరే రాష్ట్రానికి చెందిన మహిళ… ఏపీ కమిషన్ కి అక్కడి వరకు పరిధి లేదు…. ఆమెపై కూడా అనేక ఆరోపణలు వస్తున్నాయని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గజ్జల వెంకట లక్ష్మి అన్నారు. ఆ రాష్ట్రంలో మహిళా కమిషన్ ఆమెకు ఏదైనా అన్యాయం జరిగితే స్పందించే అధికారం ఉందన్నారు. కడప […]

Read More

రూపాయి తియ్యడు… కేంద్రాన్ని కోరాడు!

– మాజీ సీఎం జగన్ వైఖరిపై బాలకోటయ్య వ్యాఖ్య అమరావతి, మహానాడు: బుడమేరు ముంపునకు విజయవాడ ప్రజలు లక్షలాది మంది నిరాశ్రయులైనా, కృష్ణా నది వరద ప్రవాహానికి వేలాది ఎకరాల్లో పంట పొలాలు మునిగినా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక్క రూపాయి కూడా ఆర్థిక సహాయక పోవటం పట్ల అమరావతి బహుజన ఐకాస అధ్యక్షుడు పోతుల బాలకోటయ్య ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన శుక్రవారం […]

Read More