‘పశ్చిమ’లో వైసీపీకి భారీ షాక్!

– టీడీపీలోకి ఉమ్మడి జిల్లా జడ్పీ చైర్‌పర్సన్ గంటా పద్మశ్రీ – ఆమె సహా పార్టీలో చేరిన పలువురు వైసీపీ నేతలు – కండువా కప్పి పశ్చిమగోదావరి నేతలను ఆహ్వానించిన మంత్రి నారా లోకేష్ అమరావతి, మహానాడు: అభివృద్ధిని కాంక్షించి పలువురు వైసీపీ నేతలు తెలుగుదేశం పార్టీ(టీడీపీ)లో చేరుతున్నారు. తాజాగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో వైసీపీకి భారీ షాక్ తగిలింది. ఏలూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులు […]

Read More

గాంధీ నడయాడిన పల్లెకు మంచినీరు సౌకర్యం కల్పించండి

– వరదలతో పంట నష్టపోయాం, పరిహారం అందించి ఆదుకోండి – 32వ రోజు మంత్రి నారా లోకేష్ “ప్రజాదర్బార్” కు విజ్ఞప్తులు – ప్రజాప్రభుత్వం ప్రతి ఒక్కరి సమస్యను పరిష్కరిస్తుందని మంత్రి భరోసా అమరావతి, మహానాడు: రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు విని పరిష్కరించేందుకే ప్రజాప్రభుత్వం ఉందని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. గత ప్రభుత్వం మాదిరిగా పరదాలు కట్టుకుని తిరగడం లేదని, కష్టాల్లో ఉన్న […]

Read More

పరిసరాల పరిశుభ్రతతోనే సంపూర్ణ ఆరోగ్యం

– ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ గుంటూరు, మహానాడు: పట్టణంలో 146&145 ఆఫీస్ వద్ద స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలతో తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ సూచనలతో 51 డివిజన్ కార్పొరేటర్ ముప్పవరపు భారతి ఆధ్వర్యంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా భారతి మాట్లాడుతూ పరిసరాల పరిశుభ్రతతోనే ప్రతి ఒక్కరికి సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుందని అన్నారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత […]

Read More

రాహుల్‌ గాంధీ హత్యకు కుట్ర!

– బీజేపీ తీవ్రవాదుల పార్టీ – వన్ టౌన్ గాంధీ విగ్రహం వద్ద ఏపీసీసీ భారీ నిరసన – అనుచిత వ్యాఖ్యలపై ఆ పార్టీ క్షమాపణ చెప్పాలి – పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి ఆరోపణ డిమాండ్‌ విజయవాడ, మహానాడు: రాహుల్ గాంధీ పార్లమెంట్ ప్రతిపక్ష నేత… రాహుల్ గాంధీని చంపాలని బీజేపీ నాయకులు కామెంట్స్ చేస్తున్నారు… ఇంత దారుణంగా కామెంట్స్ చేస్తున్నా మోడీ, షాలు పట్టించుకోవడం లేదని […]

Read More