– పుట్టపర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి నల్లమాడ: అప్పుల ఆంధ్రప్రదేశ్ ను ముఖ్యమంత్రి గా బాధ్యతలు తీసుకున్న చంద్రబాబు అభివృద్ధి వైపు నడిపిస్తున్నారని పుట్టపర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి. మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి పేర్కొన్నారు. నియోజకవర్గంలోని నల్లమాడ మండలం వెళ్ళ మద్ది పంచాయతీలో ఇది మంచి ప్రభుత్వం ఎందుకంటే అనే కార్యక్రమాన్ని నిర్వహించారు.కార్యక్రమానికి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి తో […]
Read Moreహక్కులు మీకేనా… మాకు ఉండవా?
– మా దేవాలయానికి అడ్డంగా ఫ్లెక్సీ కట్టి గుళ్ళోకి వెళ్ళనివ్వరా? – గుళ్ళోకి వెళితే ఎస్సీ, ఎస్టీ కేసులు పెడతామని బెదిరిస్తారా? – మేము ఎప్పుడైనా చర్చికి, మసీదుకు అడ్డంగా బ్యానర్లు కట్టామా? – గుడికి అడ్డంగా కట్టిన ఫ్లెక్సీ తొలగించి భద్రంగా పక్కన పెట్టినందుకు ఇన్ని మాటలు మాట్లాడుతారా?… – రాష్ట్రాన్ని ఏకం చేస్తామని బెదిరిస్తారా?? – ఏలూరుపాడులో జరిగిన సంఘటన గురించి అమలాపురంలో ఉన్న వ్యక్తికి ఏమి […]
Read Moreతప్పదు దుష్ట శిక్షణ..
కోటికిపడగెత్తిన భాగ్యవంతుడు..! కూటి కోసం శ్రమపడే నిర్భాగ్యుడు..ఆయనకు సమ భాగ్యులే! నీరు పల్లమెరిగినట్టు..! భగవంతుని దయా కృపాకటాక్షాలు..కూడా..! అభాగ్యులు..! దుష్టవర్తనులు..! దైవదూషణ చేసేవారి వంకే ప్రవహిస్తాయి. దుష్టులను శిక్షించే ముందు వారికొక అవకాశం ..! ఉరి తీసే ముందు ఆఖరి కోరిక తీరుస్తారు..దేవుడిచ్చిన వరం కొనసాగింపే అది..సంప్రదాయంగా కొనసాగుతున్నది ఈనాటి వరకు..! కోట్లాది భక్తులు..యుగాలు తరబడి ఆరాధిస్తుంటే..ఆ సంప్రదాయానికి..ఆ విశ్వాసాలాకు..మనోభావాలకు తిలోదకాలు ఇస్తుంటే..! స్వామివారికి అపచారాలు జరుగుతుంటే..! స్వామి వారి […]
Read Moreబీఆర్ఎస్ ఏపీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్‌పై కేసు
– ఆదిత్య కన్‌స్ట్రక్షన్స్ నుంచి రూ. 28 కోట్లు రావాలి – సాయి తిరుమల కన్‌స్ట్రక్షన్స్ అధినేత తిరుమలరావు ఫిర్యాాదు – డబ్బులు అడిగితే బౌన్సర్లతో దాడి చేయిస్తున్నారని ఆరోపణ – చంద్రశేఖర్ సహా పలువురిపై కేసులు నమోదు చేసిన సీసీఎస్ పోలీసులు విజయవాడ, మహానాడు: ఆంధ్రప్రదేశ్ బీఆర్ఎస్ చీఫ్, ఆదిత్య కన్‌స్ట్రక్షన్స్ చైర్మన్ తోట చంద్రశేఖర్, ఆ సంస్థ ప్రతినిధులపై హైదరాబాద్ సెంట్రల్ క్రైం స్టేషన్‌లో కేసు నమోదైంది. […]
Read Moreటీటీడీ జేఈఓ.. ఆ మజానే వేరప్పా!
– ఈఓను మించిన అధికారాలు – ఢిల్లీలో సీఎం అంబాసిడర్‌గా కీర్తి – జగన్ జమానాలో సీఎం స్థాయి వైభోగం – నచ్చిన వారికే సబ్ కమిటీల్లో స్థానం – సొంత వారికే పర్చేంజింగ్ కమిటీలో చోటు – నోరు తెరవనివారికే ప్రాధాన్యం – జగన్ జమానాలో మారిన గౌరవం – లోకల్ అడ్వైజరీ కమిటీ చైర్మన్లకూ కమిటీల్లో స్థానం – ఓటు హక్కు లేని వారికి స్థానం లేదని […]
Read Moreప్రక్షాళన అత్యవసరం!
తిరుమల కొండపై ఉన్న ఉన్నత పాఠశాల విద్యార్థుల సమస్యలపై 1977 – 78 కాలంలో అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ నాయకుడిగా నేను ఒక సమావేశం నిర్వహించడానికి వెళ్ళా. తిరుమలపై సమావేశాలు నిర్వహించకూడదని ఉపాధ్యాయులు చెప్పారు. మారు మాట మాట్లాడకుండా, దేవస్థానం అమలు చేస్తున్న నిబంధనలను మనస్ఫూర్తిగా గౌరవించి వెనుదిరిగి వచ్చేశాను. గత కొంత కాలంగా చూస్తున్నాం, చట్టసభల సభ్యులు, మంత్రులు హంగూ ఆర్భాటంతో దేవుడ్ని దర్శనం చేసుకొని బయటకు […]
Read Moreతిరుమల నెయ్యి ట్యాంకర్లకు జీపీఎస్, ఎలక్ట్రిక్ లాకింగ్
– కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ బెంగళూరు: తిరుమలకు పంపే నందిని ఆవు నెయ్యి ట్యాంకర్లకు జీపీఎస్, ఎలక్ట్రిక్ లాకింగ్ వ్యవస్థలను ఏర్పాటు చేస్తున్నట్లు కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ అధికారులు తెలిపారు. ఎలక్ట్రిక్ లాకింగ్ సిస్టమ్ వల్ల మార్గమధ్యలో ఎవరూ ట్యాంకర్‌ను తెరవలేరని, టీటీడీ అధికారులు ఓటీపీ ఎంటర్ చేస్తేనే తెరుచుకుంటుందని అన్నారు. నెల రోజుల క్రితమే టీటీడీకి నెయ్యి సరఫరాను పునరుద్ధరించామని కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ వివరించింది.
Read Moreయాదగిరిగుట్ట నరసింహస్వామిని దర్శించుకున్న మంత్రులు
యాదాద్రి జిల్లా: తెలంగాణలో ప్రసిద్ధిగాంచిన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనర సింహస్వామి వారిని వ్యవసాయ సహకార, చేనేత శాఖ, జిల్లా ఇంచార్జ్ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు, తెలంగాణ రాష్ట్ర రోడ్లు భవనాల, సినిమాటో గ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తో పాటు… ప్రభుత్వ విప్, ఆలేరు శాసన సభ్యులు బీర్ల ఐలయ్య, భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఈరోజు దర్శించుకున్నారు. దర్శించుకుని ప్రత్యేక పూజలు […]
Read MoreHIVకి టీకా వచ్చేసింది..!!
హెచ్ఐవీ నియంత్రణకు అమెరికాలోని ఎంఐటీ పరిశోధకులు ఓ టీకాను అభివృద్ధి చేశారు. ఈ టీకాను వారం వ్యవధిలో తొలి డోసులో 20 శాతం, రెండో డోసులో 80 శాతం వ్యాక్సిన్ను రోగికి ఇవ్వనున్నట్లు వెల్లడించారు. స్వల్ప వ్యవధిలో ఇచ్చే ఈ రెండు డోసులతో వైరస్ మ్యుటేషన్ జరిగేలోగా టీకా తన పనిని చేస్తుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఎలుకలపై చేసిన ప్రయోగాల్లో సానుకూల ఫలితాలు వచ్చినట్టు వెల్లడించారు.
Read Moreప్రజల ఆరోగ్యమే ముఖ్య లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పని చేస్తోంది
పేదవారి ఆకలి తీర్చడానికి అన్న క్యాంటీన్లు వంద రోజుల్లోనే సంతృప్తికర పాలన శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ గొంటివీధిలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం శ్రీకాకుళం: ప్రజల ఆరోగ్యమే ముఖ్య లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పని చేస్తోంది, పేదవారి ఆకలి తీర్చడానికి అన్న క్యాంటీన్ల, రాష్ట్రంలో ప్రస్తుతం ప్రజలకు సంతృప్తికర పాలనందుతోందని శ్రీకాకుళం శాసన సభ్యులు గొండు శంకర్ అన్నారు. శ్రీకాకుళం గోంటి వీధిలో ఆదివారం ఇది మంచి ప్రభుత్వం […]
Read More