– ప్రజల ఆరోగ్య భద్రతకు ప్రాధాన్యమిస్తామని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడి నిడదవోలు: ప్రజారోగ్యం ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. సోమవారం ఉదయం నిడదవోలులో స్వచ్ఛత హీ సేవా -2024 కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరంలో మంత్రి కందుల దుర్గేష్ పాల్గొన్నారు. వైద్య శిబిరంలో ఏర్పాటు చేసిన స్వయంగా పరిశీలించిన […]
Read Moreదీపావళి నుండి ప్రజలకు ఉచిత గ్యాస్ సిలిండర్లు
-పేద ప్రజల కంట కన్నీరు తుడిచేందుకే కూటమి ప్రభుత్వం • “ఇది మంచి ప్రభుత్వం” కార్యక్రమంలో రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ నిడదవోలు: పేద ప్రజల కంట కన్నీరు తుడిచేందుకు కూటమి ప్రభుత్వం పని చేస్తుందని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. కూటమి ప్రభుత్వ పాలన 100 రోజుల పూర్తయిన సందర్భంగా సోమవారం ఉదయం నిడదవోలు రూరల్ […]
Read Moreజగన్ నీ మతం, కులం ఏదో చెప్పండి
* టీటీడీని అపవిత్రం చేసిన వారిని కఠినంగా శిక్షించాలి * కేంద్రం జోక్యం చేసుకొని హిందూ దేవాలయాలను రక్షించాలి * టీటీడీ లడ్డు కల్తీనీ సీఎం చంద్రబాబు సాక్ష్యాలతో బయటపెట్టడం అభినందనీయం – మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి ప్రపంచంలోనే తిరుమల తిరుపతి దేవస్థానంకు ఎంతో విశిష్టత, ప్రత్యేక ఉందని, వాటిని వై ఎస్ రాజశేఖర్ రెడ్డి, వై ఎస్ జగన్ పాలనలోనే అపవిత్రం, విధ్వంసం చేస్తూ హిందూ […]
Read Moreకర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు ప్రతిపాదనలు
– 100 ఎకరాల్లో అమరావతిలో లీగల్ కాలేజ్ – జూనియర్ న్యాయవాదులకు రూ.10 వేల గౌరవ వేతనం – నిందితులకు శిక్ష పడేలా ప్రాసిక్యూషన్ ఉండాలి – న్యాయశాఖ సమీక్ష సమావేశంలో సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటన అమరావతి : కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు అవసరమైన ప్రతిపాదనలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్రానికి పంపుతామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు […]
Read Moreతిరుమల శ్రీవారి ఆస్తుల పరిరక్షణ బాధ్యత కూటమి ప్రభుత్వానిది
-భక్తులు స్వామిపై విశ్వాసంతో ఆస్తులు ఇచ్చారు… వాటిని నిరర్థక ఆస్తులని టీటీడీ గత పాలక మండలి అమ్మే ప్రయత్నం చేసింది -గత ప్రభుత్వం టీటీడీ ఆస్తులను… భగవంతుడి ఆభరణాలకు రక్షణ కల్పించిందా లేదా అనే కోణంలో విచారణ అవసరం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిపై అచంచల విశ్వాసంతో… తమకు ప్రాప్తించిన ఆస్తిపాస్తులు దైవానుగ్రహమని భక్తులు భావిస్తారు. తమ ఆస్తులను ఆ భగవంతుడికే ఇచ్చేస్తూ… దస్తావేజులను హుండీలో వేసే భక్తులూ ఉన్నారు. […]
Read Moreనోకియా 1100 మోడల్ ఫోన్ దర్జానే వేరప్పా
మన వద్ద కూడా అతని దగ్గర ఉన్న అటువంటి ఫోన్ ఉండాలి అనే స్థాయి నుంచి ఎవ్వరికీ ఉండని ఫోన్ కొనేందుకు రూ.లక్షలు వెచ్చించే స్థాయికి చేరుకున్నాం. మొబైల్ ఫోన్ వచ్చిన తొలినాళ్ళలో ప్రతి ఇంట్లో’నోకియా 1100′ ఫోన్స్ ఉండేవి. ఇప్పటివరకూ అత్యధికంగా అమ్ముడైన ఫోన్ మోడల్ ఇదేనని మీకు తెలుసా? ఇప్పటి వరకు మొత్తం 250 మిలియన్ల ‘నోకియా 1100’ ఫోన్ల విక్రయాలు జరిగాయి. దీని తర్వాత ‘నోకియా1110’ […]
Read Moreరాష్ట్ర అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం
– సంక్షేమం, అభివృద్ధి బాటలో కూటమి ప్రభుత్వ నూరు రోజుల పాలన – నూజివీడు మండలంలో రూ.43.50 లక్షలతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంఖుస్థాపనలు చేసిన రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి – నూజివీడు మండలంలోని పలు గ్రామాలలో ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి కొలుసు పార్ధసారధి నూజివీడు/ఏలూరు : రాష్ట్రంలో ఎన్నడూలేని విధంగా కూటమి ప్రభుత్వానికి ప్రజలు ఘనమైన విజయాన్ని అందించారని ఈ విజయాన్ని కూటమి […]
Read Moreపేదల కడుపు నింపాలన్నదే ప్రభుత్వ లక్ష్యం
– మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి రాయచోటి, మహానాడు: రాష్ట్రంలో ఎవరు ఆకలితో అలమటించకుండా పేదల కడుపు నింపాలనదే ప్రభుత్వం ముఖ్య ఉద్దేశమని రాష్ట్ర రవాణా, యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద నూతనంగా ఏర్పాటుచేసిన అన్నా క్యాంటీన్ ను మంత్రి, కలెక్టర్ శ్రీధర్ చామకూరితో కలిసి చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ….పేదవారి ఆకలి తీర్చడానికి […]
Read Moreభూమిని ఆక్రమించి, హత్యాయత్నం!
– బీజేపీ వారధికి ఫిర్యాదుల వెల్లువ విజయవాడ, మహానాడు: భూమిని ఆక్రమించి నన్ను హతమార్చే ప్రయత్నం చేశారంటూ బి.నాగరాజు వారధిలో ఫిర్యాదు చేశారు. ప్రజల సమస్యల పరిష్కారానికి భారతీయ జనతా పార్టీ(బీజేపీ) రాష్ట్ర కార్యాలయంలో వారిధి కార్యక్రమం నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా సోమవారం నాటి కార్యక్రమానికి పలు ఫిర్యాదులు వచ్చాయి. రాజంపేట జిల్లా మదనపల్లి మండలం కొత్తవారి పల్లె గ్రామంలో బి.నాగరాజు కు చెందిన భూమిని వై యస్ ఆర్ […]
Read Moreఅసందర్భంగా చిలుకూరు బాలాజీని ఈ రచ్చలోకి లాగడం దేనికి రాధాకృష్ణా?!
(శ్రీనివాసరావు మంచాల) ‘దేవుడు ఫలానా చోటే ఎందుకు పవర్‌ఫుల్‌గా ఉంటాడు? దేవుడు సర్వాంతర్యామి అని కదా చెబుతారు? కొన్ని దేవాలయాలు వెలవెలబోతుంటాయి. మరికొన్ని దేవాలయాలు కళకళలాడుతుంటాయి. ఇదంతా మార్కెటింగ్ మహత్యమే…’ అని మొదలుపెట్టాడు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ, అసలు ఏం చెప్పాలనుకుంటున్నాడు ఈయన అని మనం నొసలు ముడేసేలోపు ఇదుగో ఈ అసందర్భ ప్రస్తావన మొదలవుతుంది. ‘చిలుకూరు బాలాజీ దేవాలయాన్నే తీసుకుందాం. అక్కడకు వెళ్లే వారికి అమెరికా వీసాలు లభిస్తాయని ప్రచారం […]
Read More