తెనాలి, మహానాడు: సుమారు రూ.6 కోట్ల విలువ గల మహిళ మండలి భవనాన్ని ముద్దన కస్తూరి బాయ్ ప్రభుత్వానికి విరాళంగా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి నాదెండ్ల మనోహర్ దాత కస్తూరి బాయ్ ని చెయ్యి పట్టుకొని, పూలు చల్లుతూ భవనంలోకి స్వాగతం పలికారు. ప్రస్తుతం మహిళా మండలి అధ్యక్షురాలిగా ఆమె ఉన్నారు. భవనాన్ని మంత్రి సమక్షంలోనే రిజిస్టర్ చేసి, కస్తూరి బాయ్ అప్పగించారు. ఆమె దాతృత్వాన్ని పలువురు […]
Read Moreరెండు మూడు నెలల్లో మరో 35 వేల ఉద్యోగ నియామకాలు
ఎడ్యుకేషన్ హబ్ గా హైదరాబాద్ – డిగ్రీ పట్టా పొందేనాటికి విద్యార్థులకు నైపుణ్యాన్నిఅందిస్తాం – రెండేళ్లలో అన్ని ఐటీఐలను ఏటీసీలుగా మారుస్తాం – కనీస ప్రమాణాలు లేకపోతే ఇంజనీరింగ్ కాలేజీల అనుమతులు రద్దు – బిఎఫ్‌ఎస్‌ఐ నైపుణ్య శిక్షణ ప్రారంభోత్సవ కార్యక్రమంలో – ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్: తెలంగాణలో గత పదేళ్లలో నిరుద్యోగం పెరిగింది.గత పదేళ్లలో నిరుద్యోగులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించలేదు.తెలంగాణలో నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉందని […]
Read Moreఆల్ ది బెస్ట్!
– పదవి ఒక బాధ్యత… ఆ బాధ్యతను మరిచిపోవద్దు – కొత్త చైర్మన్లతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతి, మహానాడు: పదవి ఒక బాధ్యతని… ప్రజాసేవ అనే ఆ బాధ్యతను ఎవరూ మరిచిపోవద్దని కొత్తగా పదవులు చేపట్టిన నేతలనుద్దేశించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నామినేటెడ్ పదవులు పొందిన నేతలకు బుధవారం సీఎం శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ఏమన్నారంటే… ప్రభుత్వంలో పదవి అనేది ఒక […]
Read Moreపువ్వులు ఏడ్చాయి…మొక్కలు విలపించాయి
షేక్ హసీనా ప్రభుత్వం కూల్చడానికి విద్యార్థులను సంఘ విద్రోహ శక్తులను ప్రోత్సహించారు. పోనీ ఆమెను దింపేస్తే తరువాత ఎవరు పరిపాలిస్తారు, రెచ్చిపోయి ఉన్న మూకలను ఎవరు అదుపు చేస్తారు అనే ముందస్తు ప్రణాళికలు ఏవీ లేకుండా హాసీనాకు 45 ని.లు సమయం ఇచ్చి రాజీనామా చేసి దేశం వదలి పొమ్మంది ఆ దేశ ఆర్మీ. దాని వల్ల బంగ్లాదేశ్ లో దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. లా అండ్ ఆర్డర్ పూర్తిగా […]
Read Moreఐదుగురు పోలీస్ అధికారులపై వేటు
తిరుపతి: పార్లమెంటు ఉప ఎన్నికల సందర్భంగా నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఐదుగురు అధికారులపై వేటు పడింది. ఈ మేరకు డీజీపీ ద్వారక తిరుమల రావు ఉత్తర్వులు జారీ చేశారు. తిరుపతి ఈస్ట్ సీఐ మహేశ్వర్‌రెడ్డిని వీఆర్‌కు పంపి, ఆయన స్థానంలో ట్రాఫిక్ సీఐ శ్రీనివాస్‌కు తాత్కాలిక బాధ్యతలు అప్పగించారు. కాగా సీఐ మహేశ్వర్‌రెడ్డి నిన్న రాత్రి నుంచి ఫోన్ స్విచాఫ్ చేసుకుని అజ్ఞాతంలోకి వెళ్ళారు. ఆయన బెంగుళూరుకు వెళ్ళినట్టు అధికారులు గుర్తించారు. […]
Read Moreబాప్ రే..దేవరా?
– ఇబ్రహీంపట్నంలో అర్ధరాత్రి ఒంటిగంటకు దేవరా షో – టికెట్ ధర సుమారు 800/- – శుక్రవారం ఉదయం 7.00లకు మరో షో… టికెట్ ధర 450/- – అంతా బ్లాక్ మార్కెట్టే – అభిమానుల జేబులకు చిల్లులు పెడుతున్న థియేటర్ల యాజమాన్యాలు – దోపిడీకి అధికారులు అడ్డుకట్ట వేస్తారా? వత్తాసు పలుకుతారా? (హఫీజ్ ఖాద్రీ ) దేవర చిత్రం సినిమా శుక్రవారం విడుదల కానుంది. భారీ అంచనాల నడుమ […]
Read Moreఫర్‌ఫెక్ట్ మినిస్టర్…పవన్ కల్యాణ్!
– కూటమి 100 రోజుల పాలనలో డిప్యూటీ సీఎం మార్క్ – ‘స్వర్ణ గ్రామ పంచాయతీ’ల అభివృద్ధి లక్ష్యంగా అడుగులు – గ్రామీణాభివృద్ధి మంత్రిగా ‘పవన్’ ఆలోచనతో వరల్డ్ రికార్డు – ప్రతీ ఇంటికీ మంచినీటి పంపిణీ, ఊరూరా రోడ్ల అభివృద్ధి – ‘కొణిదెల’ సలహాతో రాష్ట్రవ్యాప్తంగా నైపుణ్యగణనకు ప్రభుత్వం దృష్టి – ‘ఇది మంచి ప్రభుత్వం’ అనేందుకు నిదర్శనాలెన్నో… – బాబు, పవన్‌ల జంటగా ‘సంక్షేమాంధ్ర’ సాధ్యమంటోన్న విశ్లేషకులు […]
Read Moreరాష్ట్రంలో ఐఎంఎఫ్ఎల్ నిల్వలకు కొరత లేదు
– అందుబాటులో 20 రోజులకు సరిపడా నిల్వలు – అబ్కారీ శాఖ సంచాలకులు నిషాంత్ కుమార్ రాష్ట్రంలో భారతీయ తయారీ విదేశీ మద్యానికి (ఐఎంఎఫ్ఎల్) ఎటువంటి కొరత లేదని అబ్కారీ శాఖ సంచాలకులు నిషాంత్ కుమార్ తెలిపారు. వినియోగానికి అవసరమైన మేరకు నిల్వలు రాష్ట్ర వ్యాప్తంగా అందుబాటులో ఉన్నాయన్నారు. సాధారణంగా 90,000 కేసుల ఐఎంఎఫ్ఎల్, 23,000 కేసుల బీరు రాష్ట్రంలో రోజువారీ సగటు వినియోగంగా ఉందని, ప్రస్తుతం ఉన్న నిల్వలు […]
Read Moreసీఎంఆర్ ఎఫ్‌కు రికార్డు స్థాయిలో రూ.400 కోట్ల విరాళాలు
-15 రోజుల్లోనే పరిహారం అందించాం -దేశంలో ఎక్కడాలేని విధంగా బాధితులకు అత్యధిక ఆర్థిక సాయం -వరద బాధితులకు రూ.602 కోట్ల పరిహారం పంపిణీ -బాధితులకు మనోధైర్యం కల్పించాం -అత్యంత పారద్శకంగా నష్ట గణన -దాతలందరికీ పాదాభివందనం -బాధితులకు సాయం అందించడంలో కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టాం -శాంతిభద్రతలకు విఘాతం కల్పిస్తే సహించేది లేదు -ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడి -వరద బాధితులకు విజయవాడ కలెక్టరేరట్ లో పరిహారం పంపిణీ […]
Read Moreప్రజా అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి
– తుని ఎమ్మెల్యే యనమల దివ్య తుని: సంక్షేమ పధకాలతో నవ్యాంధ్ర ప్రదేశ్ పురోభివృద్ధికి ఎన్డీయే కూటమి ప్రభుత్వం పని చేస్తుందని తుని ఎమ్మెల్యే యనమల దివ్య అన్నారు. ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా మండల టిడిపి అధ్యక్షుడు గాడి రాజబాబు ఆధ్వర్యంలో ఎమ్మెల్యే యనమల దివ్య కోటనందూరు మండలం కేవో అగ్రహారం, లక్ష్మీదేవి పేట గ్రామాల్లో పర్యటించారు.కేవో అగ్రహారంలో స్థానిక నాయకులు కాపారపు శివకుమార్, యలమంచిలి చిట్టిబాబు,మిరియాల […]
Read More