అమరావతి, మహానాడు: ఒంగోలు మాజీ ఎంపీ, కావలి మాజీ ఎమ్మెల్యే మాగుంట పార్వతమ్మ మృతికి సీఎం చంద్రబాబు నాయుడు సంతాపం తెలిపారు. మాజీ ఎంపీ మాగుంట సుబ్బరామిరెడ్డి భార్య పార్వతమ్మ అనారోగ్యంతో చికిత్స పొందుతూ మృతి చెందడం బాధాకరమన్నారు. పార్వతమ్మ ఎంపీగా, ఎమ్మెల్యేగా విశేషసేవలందించారని కొనియాడారు. ఒంగోలు, నెల్లూరు జిల్లాల రాజకీయాల్లో మాగుంట కుటుంబానికి ప్రత్యేకమైన గుర్తింపు ఉందన్నారు. దశాబ్దాలుగా ప్రజల అభ్యున్నతికి పాటుపడుతూ స్థానిక ప్రజలతో మాగుంట కుటుంబానికి […]
Read More27 నుంచి అయోధ్యకు హైదరాబాద్ నుంచి విమాన సర్వీసులు
హైదరాబాద్ : అయోధ్యకు హైదరాబాద్ నుంచి విమాన సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. ఈనెల 27 నుంచే శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి ఇండిగో ఎయిర్‌లైన్స్ ఈ సేవలను ప్రారంభించనుందని అధికారులు తెలిపారు. వారంలో నాలుగుసార్లు ఈ విమాన సర్వీసులుంటాయి. ఇండిగో ఎయిర్‌లైన్స్ అయోధ్యతో పాటు కాన్పూర్, ఆగ్రా, ప్రయాగ్‌రాజ్ నగరాలకు సంబంధించిన విమాన సర్వీసుల వివరాలను వెల్లడించింది.
Read More