ప్రజల ఆరోగ్యానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది

– డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి దర్శి, మహానాడు: పేద ప్రజల ఆరోగ్యానికి ఎన్డీయే ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ డాక్టర్ లక్ష్మి తెలిపారు. ఈ మేరకు ఆమె సొంత వ్యయంతో సీటిజీ మిషన్ ను శనివారం ప్రభుత్వ వైద్యాధికారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… విద్య, వైద్యం, ఆరోగ్యం మౌలిక వసతుల కల్పన కోసం ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. దర్శి ప్రభుత్వాసుపత్రిలో మెరుగైన వైద్య […]

Read More

వెంకన్న కే విద్రోహమా…

గుంటూరులో భారీగా మహిళా ర్యాలీ.. కోర్టు వాయిదా ఎగ్గొట్టడానికి తిరుమలను అడ్డుపెట్టుకున్న జగన్ మానవత్వం… నారీ గళం, సనాతన ధర్మ పరిరక్షణ జేఏసీ, బ్రాహ్మణ చైతన్య వేదిక ఆధ్వర్యంలో తిరుమల అపచారంపై నినదించిన గుంటూరు మహిళలు, జేఏసీ నాయకులు… అమరావతి: గుంటూరు నగరంలో నేటి సాయంత్రం నారీ గళం, బ్రాహ్మణ చైతన్య వేదిక, సనాతన ధర్మ పరిరక్షణ జేఏసీ ఆధ్వర్యంలో గుంటూరు నగరంలో వేలాది మంది మహిళలతో తిరుమల లో […]

Read More

ముఖ్యమంత్రి చంద్రబాబుతో లులు గ్రూప్ చైర్మన్ భేటీ

– రాష్ట్రంలో పెట్టుబడులకు లులు గ్రూప్ ఆసక్తి – వైజాగ్, విజయవాడ, తిరుపతిల్లో పెట్టుబడులపై చర్చ అమరావతి, మహానాడు: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో లులు గ్రూప్ ఇంటర్నేషనల్ చైర్మన్ యూసుఫ్ అలీ భేటీ అయ్యారు. ఉండవల్లిలోని తన నివాసంలో మధ్యాహ్నం దాదాపు రెండు గంటల పాటు ముఖ్యమంత్రితో లులు గ్రూప్ చైర్మన్ యూసుఫ్ అలీ సమావేశం అయ్యారు. ఆయతో పాటు వచ్చిన బృందంతో రాష్ట్రంలో పెట్టుబడులపై చంద్రబాబు చర్చించారు. […]

Read More

ప్రత్యామ్నాయ ఉద్యోగాలు కల్పించాలి

– ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కమిషనర్ కి వినతి అమరావతి, మహానాడు: రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ మద్యం దుకాణాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ పలువురు ఉద్యోగులు శనివారం ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కమిషనర్ నిషాంత్ కుమార్ ను కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. తాము మద్యం దుకాణాల్లో ఐదేళ్లుగా పని చేస్తున్నామని కరోనా లాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ను దృష్టిలో ఉంచుకుని […]

Read More

శరవేగంగా ఫ్లైఓవర్ ల పనులు

– నా చిరకాల కల నెరవేరింది – 75 కోట్ల రూపాయలతో బుజబుజ నెల్లూరు, కనుపర్తిపాడు జంక్షన్ ల వద్ద వంతెనలు – నెలలో సర్వీస్ రోడ్లు పూర్తి… – ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నెల్లూరు, మహానాడు: నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని బుజబుజ నెల్లూరు నేషనల్ హైవే వద్ద 75 కోట్ల రూపాయల నిధులతో నిర్మిస్తున్న బైపాస్ ఫ్లై ఓవర్ బ్రిడ్జీలు, సర్వీస్ రోడ్లు పనులను నెల్లూరు […]

Read More

తిరుపతికి సిట్

తిరుపతి: తిరుమల లడ్డూ ప్రసాదానికి వినియోగించే నెయ్యి కల్తీ విచారణ కోసం ఏర్పడిన ప్రత్యేక దర్యాప్తు బృందం తిరుపతికి చేరుకుంది. సిట్ అధిపతి, ఐజీ సర్వ శ్రేష్ఠ త్రిపాఠి రేణిగుంట విమానాశ్రయం నుంచి నేరుగా తిరుమల వెళ్లనున్నారు. ఇప్పటికే విశాఖ డీఐజీ గోపినాథ్ జెట్టి, కడప ఎస్పీ హర్షవర్ధన్ రాజు తిరుపతికి చేరుకున్నారు. వందే భారత్ రైలులో ఇద్దరు డీఎస్పీలు సీతారామారావు, శివనారాయణ స్వామి, ఉమా మహేశ్వర్ (విజయవాడ), సూర్యనారాయణలు […]

Read More

బహుళ అంతస్తు నిర్మాణాల్లో నిబంధనలు పాటించండి

– కమిషనర్‌ శ్రీనివాసులు గుంటూరు, మహానాడు: నగరంలో బహుళ అంతస్తు నిర్మాణాలు సెట్ బ్యాక్ పోర్షన్ లో జనరేటర్లు లేదా ఇతర నిర్మాణాలు చేపట్టకూడదని, నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణం చేసిన భవనాలకు ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ (ఓసి) జారీ చేయబోమని నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు స్పష్టం చేశారు. శనివారం కమిషనర్ ఐపిడి కాలనీ, బుడంపాడు, బాలాజీ నగర్ తదితర ప్రాంతాల్లో ఆక్యుపెన్సి సర్టిఫికెట్ కి దరఖాస్తు చేసుకున్నభవనాలను పరిశీలించి, […]

Read More

వరద బాధితుల సహాయార్ధం రూ.1.50 లక్షల విరాళం

– సీఎం చంద్రబాబుకు అందజేసిన ప్రముఖులు ఉండవల్లి, మహానాడు: వరద బాధితుల సహాయార్ధం ముఖ్యమంత్రి సహాయ నిధికి జీవీఆర్ ఇన్ ఫ్రా ప్రాజెక్ట్స్, సీఎఎమ్ఆర్ గ్రూప్ విరాళం అందించాయి. జీవీఆర్ ఇన్ ఫ్రా ప్రాజెక్ట్స్ తరపున ఆ సంస్థ ప్రతినిధులు రామచంద్రరాజు, గంగాప్రసాద్ రూ.1 కోటి, సీఎమ్ఆర్ గ్రూప్ ఛైర్మన్ మావూరి వెంకటరమణ రూ.50 లక్షల విరాళాన్ని సీఎం చంద్రబాబు నాయుడుని శనివారం ఉండవల్లి నివాసంలో కలిసి అందించారు.

Read More

సీఎం రిలీఫ్ ఫండ్ కు రూ.25 లక్షలు

గంటా కు చెక్ అందించిన ఫిల్మ్ నగర్ సొసైటీ విశాఖపట్నం: విజయవాడ వరద బాధితులకు సాయం చేయడానికి వైజాగ్ ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్ ముందుకు వచ్చింది. ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ. 25 లక్షల విరాళం ప్రకటించి, ఆ చెక్కును భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుకు అందించారు. అనుకోని విపత్తుకు విజయవాడ తల్లడిల్లిందని, బాధితులను ఆదుకోవడానికి సొసైటి విరాళం ప్రకటించడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి […]

Read More

న్యూయార్క్ లో వివిధ రంగాల ప్రముఖులతో సమావేశమైన మంత్రి కొండపల్లి శ్రీనివాస్

– మాస్టర్ కార్డు స్ట్రైవ్ ప్లాట్ ఫాం ద్వారా చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు కలుగుతున్న ప్రయోజనాలపై పై చర్చ – ఆంధ్రప్రదేశ్ లో మాంస ఎగుమతి ఆధారిత కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు అప్ సైడ్ ఫుడ్స్ కంపెనీ ప్రతినిధి ఉమా ఒలేటి సంసిద్ధత. – కృత్రిమ మేద యూనివర్సిటీ ఏర్పాటు వల్ల కలిగే ప్రయోజనాలపై సౌమిత్ చింతలతో చర్చించిన మంత్రి కొండపల్లి న్యూయార్క్/అమరావతి:: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సూక్ష్మ చిన్న […]

Read More