– ఏపీలో తిరుమల పై దుష్ప్రచారం – మండిపడ్డ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు చిగురుపాటి విజయవాడ, మహానాడు: వైసీపీ నేతలు అడుగుపెట్టిన ఆలయాల్లో భారతీయ జనతా పార్టీ(బీజేపీ) కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో గో మూత్రంతో శుద్ధి చేశారు. లబ్బీపేట వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు చిగురు పాటి కుమార స్వామి, అడ్డూరి శ్రీరామ్, చైతన్య శర్మ, తదితరులు శుద్ధి చేశారు. ఈ సందర్భంగా కుమార […]
Read Moreశ్రీ వెంకటేశ్వర స్వామికి విశేష పూజలు
మంగళగిరి, మహానాడు: తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదంలో జరిగిన అపచారానికి ప్రాయశ్చిత్తంగా ఆదివారం మంగళగిరి నియోజకవర్గంలో రాష్ట్ర చేనేత విభాగం అధ్యక్షుడు చిల్లపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర స్వామి గుడిలో విశేష పూజలు జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు పాల్గొని స్వామివారి ఆశీస్సులు అందుకున్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు, వీర మహిళలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Read More